Entha Manchivadavura  

(Search results - 20)
 • Kalyan Ram's Entha Manchivadavuraa's Full Run Box Office Collections

  NewsFeb 1, 2020, 5:12 PM IST

  'ఎంత మంచివాడవురా' ఫుల్ రన్ భాక్సాఫీస్ కలెక్షన్స్!

  సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ధాటికి నిలబడలేకపోయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 6.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

 • Nandamuri Kalyanram disappointed with entha manchi vadavuraa

  NewsJan 25, 2020, 3:27 PM IST

  కళ్యాణ్ రామ్ రియలైజ్ అయ్యాడా.. స్ట్రాంగ్ డెసిషన్!

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అప్పుడప్పుడూ ఒక హిట్ మినహా ఈ నందమూరి హీరో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయితున్నాయి. కళ్యాణ్ రామ్ అతనొక్కడే చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

 • kalyan rams entha manchivadavuraas latest worldwide collections

  NewsJan 21, 2020, 7:26 PM IST

  ట్రేడ్ టాక్: 'ఎంత మంచివాడవురా' లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్

  సంక్రాంతికు తనకు లక్ కలిసి వస్తుదనుకున్నాడు కళ్యాణ్ రామ్. తన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' తో అదృష్టం పరీక్షించుకోదలచి పెద్ద సినిమాలపై పోటీగా రంగంలోకి దూకాడు. తన జానర్ వేరు కాబట్టి ...ఆ సినిమాతో పాటు ఫ్యామిలీలు తన సినిమాని ఆదరిస్తాడనుకున్నాడు.

 • producers to be careful with mehreen

  NewsJan 18, 2020, 3:35 PM IST

  మెహ్రీన్ పేరు చెబితేనే భయపడిపోతున్న నిర్మాతలు!

  హోటల్, లాండ్రీ బిల్లుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ కి సంబంధించిన ఖర్చులన్నీ నిర్మాతే భరించాలని ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు. 

 • Entha Manchivadavura Movie Thank You Meet
  Video Icon

  EntertainmentJan 17, 2020, 1:13 PM IST

  ఎంతమంచివాడవురా నందమూరి బాలకా...

  కళ్యాణ్ రామ్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంతమంచివాడవురా. 

 • Kalyan Ram's Entha Manchivaadavuraa get dull collections

  NewsJan 16, 2020, 2:40 PM IST

  'ఎంత మంచివాడవురా' పరిస్దితి మరీ అంత దారుణమా..?

  మొదటి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్‌ అయితే వచ్చినా.. చాలా చోట్ల ఈ సినిమా మినిమం ఓపినింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. 

 • Nandamuri Kalyan Ram Comments on NTR

  NewsJan 16, 2020, 9:59 AM IST

  ఎన్టీఆర్ ని 'తమ్ముడు' అని పిలవను : కళ్యాణ్ రామ్

  తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణలతో పాటు తారక్ తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తనకోసం అంబాసిడర్ కారు ఒకటి కొన్నారని.. అది ఇప్పటికీ తన దగ్గర ఉందని.. ఆ కారు ఒక సెంటిమెంట్ అని చెప్పారు. 

 • Entha manchivadavura premiere show talk

  NewsJan 15, 2020, 7:27 AM IST

  ఎంత మంచివాడవురా! ప్రీమియర్ షో టాక్

  నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా! సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా సినిమా ప్రీమియర్స్ ను ప్రవాసులు చూసేశారు. ఓవర్సీస్ లో పరవలేదనిపించే విధంగా సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు.

 • kalyan ram comments sankranthi box office fight

  NewsJan 13, 2020, 9:44 PM IST

  సంక్రాంతి ఫైట్.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్

  బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని స్టార్ హీరోలు ప్రమోషన్స్ తో తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే మహేష్ బన్నీల సినిమాలు థియేటర్స్ వద్ద తెగ సందడి చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మూడు డిఫరెంట్ సినిమాలు ఈ నెలలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై కన్నేశాయి. 

 • Kalyan Ram's Entha Manchivadavu Raa movie film nagar talk

  NewsJan 13, 2020, 9:58 AM IST

  'ఎంత మంచివాడ‌వురా' ఫిల్మ్ నగర్ టాక్!

  అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం యావరేజ్ గా ఉండబోతోంది. రొటీన్ స్టోరీ లైన్ అని చెప్తున్నారు. హీరో క్యారక్టరైజేషన్ మాత్రం కొత్తగా ఉండబోతోందని, అది కనుక పడితే మంచి సక్సెస్ అవుతుందని అంటున్నారు. 

 • Nandamuri Kalyan ram Responds on movie with jr NTR

  NewsJan 9, 2020, 3:48 PM IST

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా.. ఏమైనా జరగొచ్చు!

  నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ్రీన్ నటించింది. పల్లెటూరి నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

 • Entha manchi vadavura prerelease event photos

  NewsJan 8, 2020, 10:07 PM IST

  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికపై.. ఫొటోస్

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కి జోడిగా ఈ చిత్రంలో మెహ్రీన్ నటించింది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.

 • NTR Speech at Entha manchivadavuraa pre release event

  NewsJan 8, 2020, 9:24 PM IST

  బన్నీకి కళ్యాణ్ రామ్ థాంక్స్.. గోలలో కూడా ఆ మాట మరచిపోని ఎన్టీఆర్!

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

 • Young tiger NTR To help hi brother's movie

  NewsDec 21, 2019, 11:37 AM IST

  జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా!

  ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ తారాస్థాయిలో ఉంది. ఇద్దరు అగ్ర హీరోలు సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ చిత్రాలతో సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అయిపోయారు.

 • no buzz on kalyan ram entha manchivadavura

  NewsDec 10, 2019, 3:11 PM IST

  ఎంత మంచివాడవురా!.. ఇలాగైతే సంక్రాంతి ఫైట్ లో గెలిచినట్లే?

  గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు - అల్లు అర్జున్ సినిమాలు ఒకేరోజు బాక్స్ ఆఫీస్ యుద్దానికి దిగాయి. సరిలేరు నీకెవ్వరు - అల.. వైకుంఠపురములో.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.