Entha Manchivaadavuraa  

(Search results - 11)
  • kalyan rams entha manchivadavuraas latest worldwide collectionskalyan rams entha manchivadavuraas latest worldwide collections

    NewsJan 21, 2020, 7:26 PM IST

    ట్రేడ్ టాక్: 'ఎంత మంచివాడవురా' లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్

    సంక్రాంతికు తనకు లక్ కలిసి వస్తుదనుకున్నాడు కళ్యాణ్ రామ్. తన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' తో అదృష్టం పరీక్షించుకోదలచి పెద్ద సినిమాలపై పోటీగా రంగంలోకి దూకాడు. తన జానర్ వేరు కాబట్టి ...ఆ సినిమాతో పాటు ఫ్యామిలీలు తన సినిమాని ఆదరిస్తాడనుకున్నాడు.

  • Kalyan Ram's Entha Manchivaadavuraa get dull collectionsKalyan Ram's Entha Manchivaadavuraa get dull collections

    NewsJan 16, 2020, 2:40 PM IST

    'ఎంత మంచివాడవురా' పరిస్దితి మరీ అంత దారుణమా..?

    మొదటి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్‌ అయితే వచ్చినా.. చాలా చోట్ల ఈ సినిమా మినిమం ఓపినింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. 

  • entha manchivaadavuraa telugu reviewentha manchivaadavuraa telugu review

    ReviewsJan 15, 2020, 1:51 PM IST

    ఎంత మంచివాడవురా! రివ్యూ

    సాధారణంగా నెగిటివ్ టైటిల్ కు జనం బాగా కనెక్ట్ అవుతూంటారు. ఎంత చెడ్డవాడివిరా అంటే వెంటనే ఆసక్తిగా అటు వైపు తల తిప్పుతారు. ఈ విషయం తెలిసినా పాజిటివ్ నెస్ కు పట్టం కడుతూ `ఎంత మంచివాడ‌వురా!` అంటూ కల్యాణ్ రామ్ సంక్రాంతి రేసులోకి దిగారు. ఇప్పటికే రెండు పెద్ద స్ట్రైయిట్ సినిమాలు తమ సత్తా చూపుతూ..పందెం కోళ్లులా భాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నాయి. వాటి మధ్యలో ఈ సినిమా దిగింది. ఏమో శతభానంభవతి సినిమాలా హిట్ కొట్టేస్తుందేమో, ఫ్యామిలీలకు పండగ చేసేస్తుందేమో అని అంతా ఆశించారు. దానికి తోడు గుజరాత్ లో పెద్ద హిట్టైన ఆక్సిజన్ అనే చిత్రానికి రీమేక్ కావటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా, ఈ చిత్రం కథేంటి, మంచివాడికి జనం బాగా మార్కులు వేస్తున్నారా వంటి విషయాలు చూద్దాం.
     

  • entha manchivaadavuraa twitter reviewentha manchivaadavuraa twitter review

    NewsJan 15, 2020, 8:05 AM IST

    ఎంత మంచివాడవురా! ట్విట్టర్ రివ్యూ

    ఎంత మంచివాడవురా!.. గతంలో ఎప్పుడు లేని విదంగా కళ్యాణ్ రామ్ రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్న సమయంలో తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రిలీజ్ చేస్తున్నాడు. నేడు వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ముగిశాయి. సినిమాను చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

  • NTR Speech at Entha manchivadavuraa pre release eventNTR Speech at Entha manchivadavuraa pre release event

    NewsJan 8, 2020, 9:24 PM IST

    బన్నీకి కళ్యాణ్ రామ్ థాంక్స్.. గోలలో కూడా ఆ మాట మరచిపోని ఎన్టీఆర్!

    నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

  • Entha Manchivaadavuraa Theatrical TrailerEntha Manchivaadavuraa Theatrical Trailer

    NewsJan 8, 2020, 8:12 PM IST

    'ఎంత మంచివాడవురా' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ చేతుల మీదుగా!

    దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకు సిద్ధం అవుతోంది. 

  • kalyan ram entha manchivaadavuraa censor talkkalyan ram entha manchivaadavuraa censor talk

    NewsJan 6, 2020, 2:31 PM IST

    మహేష్ vs బన్నీ.. కళ్యాణ్ రామ్ కొట్టేలా ఉన్నాడు!

    హేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు  జనవరి 11. 12వ తేదీలలో రిలీజ్ కాబోతున్నాయి.  ఈ రెండు సినిమాలో యాక్షన్ డోస్ హెవీగా ఉండడంతో సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేసింది. ఇక జనవరి 15న రాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది

  • KalyanRams Entha Manchivaadavuraa Movie 3rd song ReleaseKalyanRams Entha Manchivaadavuraa Movie 3rd song Release
    Video Icon

    EntertainmentDec 28, 2019, 2:04 PM IST

    Entha Manchivaadavuraa : ఊర్లో జాతరకోసం చేయించిన ట్యూన్...

    సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎంత మంచి వాడవురా.

  • entha manchivaadavuraa new release date fixentha manchivaadavuraa new release date fix

    NewsNov 8, 2019, 3:10 PM IST

    సంక్రాంతి ఫైట్: మంచివాడు మొండిగా ఫిక్స్ అయ్యాడు

    బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు ఒకరిని మించి మరోకోరు సై అంటున్నారు. సంక్రాంతి కోసం ఒక ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక పొంగల్ బరిలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా దిగుతున్నాడు. 

  • Kalyan Ram's Entha Manchivaadavuraa TeaserKalyan Ram's Entha Manchivaadavuraa Teaser

    NewsOct 9, 2019, 12:15 PM IST

    'ఎంత మంచివాడవురా' టీజర్ : మంచోడే కానీ..!

    కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' అనే సినిమాలో నటిస్తున్నాడు. సతీష్ వేగ్నేస డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

  • Nandamuri Kalyan Ram's Entha Manchivaadavuraa release dateNandamuri Kalyan Ram's Entha Manchivaadavuraa release date

    ENTERTAINMENTSep 22, 2019, 4:26 PM IST

    కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి!

    నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది విడుదలైన 118 చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. దీనితో కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్నాడు.