Entetainment  

(Search results - 4)
  • charanjeevi mahesh prabhas and cherry birthday wishes to big b amitabh arjcharanjeevi mahesh prabhas and cherry birthday wishes to big b amitabh arj

    EntertainmentOct 11, 2020, 1:54 PM IST

    మార్గనిర్దేశకుడు.. స్ఫూర్తిదాయకుడు.. అమితాబ్‌కి చిరు, ప్రభాస్‌, మహేష్‌, చెర్రీ విశెష్‌

    పడిలేచిన కెరటం మాదిరిగా, ఎన్నో ఆటుపోట్లని అధిగమించి ఈ స్టేజ్‌కి చేరుకున్నారు. స్ఫూర్తికి, ఆదర్శానికి, నిదర్శనానికి ఆయన కేరాఫ్‌. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువెత్తుతున్నాయి.

  • samantha told a netizen that she had been pregnant from   three yearssamantha told a netizen that she had been pregnant from   three years

    EntertainmentAug 29, 2020, 4:48 PM IST

    షాకింగ్‌ న్యూస్‌.. సమంత మూడేళ్లుగా గర్భవతి అట..

    తాజాగా సమంత ఇన్‌ స్టాగ్రామ్‌లో `ఆస్క్ సమంత` పేరుతో అభిమానులతో చాటింగ్‌ నిర్వహించింది. సమంతని నెటిజన్లు `మీరు తల్లి ఎప్పుడు కాబోతున్నారు?` అని అడగ్గా, సమంత కొంటెగా సమాధానం చెప్పింది.

  • bollywood hot heroine urvashi routela is making her telugu entrybollywood hot heroine urvashi routela is making her telugu entry

    EntertainmentAug 19, 2020, 1:53 PM IST

    బాలీవుడ్‌ హాట్‌ భామ.. ఇక తెలుగులో అందాల విందు..

    ఇన్నాళ్ళూ తన అందాలతో బాలీవుడ్‌ని ఓ ఊపుఊపుతున్న హాట్‌ బ్యూటీ ఊర్వశీ  రౌతేలా తాజాగా టాలీవుడ్‌ని ఊపేందుకు సిద్ధమవుతుంది. బాలీవుడ్‌లో వడ్డిన అందాల విందుకి రెట్టింపు టాలీవుడ్‌ ఆడియెన్స్ కి వడ్డించేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఈ సెక్సీ భామ ఓ తెలుగు సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

  • samantha naga chaitanya new plan for own productionsamantha naga chaitanya new plan for own production

    ENTERTAINMENTJul 12, 2019, 8:22 AM IST

    ప్రొడ్యూసర్స్ గా అక్కినేని కపుల్స్!

     ఇష్టమైన సినిమాల వల్ల కొందరు నిర్మాతలుగా మారుతుతుంటారు. మరికొందరు వారి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సొంత లాభాల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అక్కినేని కపుల్స్ కూడా సొంత ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట.