Asianet News TeluguAsianet News Telugu
788 results for "

Entertainment News

"
eesha rebba like dark chokolate glamour netizents hot commenteesha rebba like dark chokolate glamour netizents hot comment

Eesha Rebba: నిషా కళ్ల ఈషా పాప డార్క్ చాక్లెట్‌ అందం చూస్తే ఒమిక్రాన్‌ వైరస్‌ కూడా జెలసీ ఫీలవుతుందట..

డస్కీ అందాల తెలుగు సోయగం ఈషా రెబ్బా మంచి టాలెంటెడ్‌ నటి. మంచి పాత్రలు పడాలే గానీ ఆమెలోని అసలైన యాక్టింగ్‌ స్కిల్స్ బయటపడతాయి. గ్లామర్‌ క్వీన్‌గా రాణిస్తున్న ఈషా రెబ్బా లేటెస్ట్ గా హాట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. 
 

Entertainment Dec 4, 2021, 7:47 PM IST

sreeram first finalist for bigg boss telugu 5 seasonsreeram first finalist for bigg boss telugu 5 season

Bigg Boss Telugu 5: ఫైనలిస్ట్ గా శ్రీరామ్‌ విన్నర్‌.. కాజల్‌పై సన్నీ ఫైర్‌.. చప్పగా సాగుతున్న బిగ్‌బాస్‌ షో

`టికెట్‌ టూ ఫినాలె` టాస్క్ ఈ శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యింది.  లైట్స్ సరిచేసే టాస్క్ లో అందరి కంటే తక్కువ సమయంలో లైటింగ్స్ సెట్‌ చేసి శ్రీరామ్‌ టాప్‌లో నిలిచాడు. 

Entertainment Dec 3, 2021, 11:55 PM IST

anchor sreemukhi open jocket hot show fans mesmerizedanchor sreemukhi open jocket hot show fans mesmerized

హాట్ బాంబ్‌ పేల్చిన యాంకర్‌ శ్రీముఖి.. జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు.. ఆ బిగువైన అందాలు చూడతరమా..

యాంకర్‌ శ్రీముఖి చలాకీతనంతో షోలను రక్తికట్టిస్తూ హాట్‌ అందాలతో అభిమానులు ఆకట్టుకుంటుంది. టీవీల్లో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి వరుస షోలతో దూసుకుపోతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

Entertainment Dec 3, 2021, 10:14 PM IST

allu arjun sudden surprize for fans pushpa trailer teas outallu arjun sudden surprize for fans pushpa trailer teas out

Pushpa: అల్లు అర్జున్‌ సర్‌ ప్రైజ్‌ ట్రీట్‌.. `పుష్ప` ట్రైలర్‌ టీజ్‌ గూస్‌బంమ్స్

`పుష్ప` సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా ఈ నెల 6న(సోమవారం) చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానుల కోసం సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ.

Entertainment Dec 3, 2021, 7:33 PM IST

pawan kalyan bheemla nayak update fourth single date and time fixpawan kalyan bheemla nayak update fourth single date and time fix

`భీమ్లా నాయక్‌` నుంచి మరో సాంగ్‌.. `అడవి తల్లి మాట` అంటోన్న పవన్‌, రానా

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తుండటంతో `భీమ్లా నాయక్‌` అందరిలోని ఆసక్తిని రేకెత్తించింది. పాటలు, గ్లింమ్స్ సైతం ఆకట్టుకోవడం సినిమాకి మరింత ప్లస్‌ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి.

Entertainment Dec 3, 2021, 5:25 PM IST

siri sreeram priyanka targeted by sunny and shanmukh fire in bigg boss telugu 5siri sreeram priyanka targeted by sunny and shanmukh fire in bigg boss telugu 5

Bigg Boss Telugu 5: సిరి, శ్రీరామ్‌లకు చుక్కలు చూపించిన సన్నీ.. షణ్ముఖ్‌ శాపనార్థాలకు కన్నీళ్లు..

 సన్నీ బంతుల బకెట్‌ కింద పడిపోయింది. ఇక సన్నీ రెచ్చిపోయాడు. ఎదురుదాడికి ప్రయత్నించాడు. సన్నీ ఎటాకింగ్‌కి ఇతర సభ్యులు వణికిపోయారు. ముఖ్యంగా సిరి, శ్రీరామ్‌, పింకీలకు చుక్కలు చూపించాడు సన్నీ. 

Entertainment Dec 1, 2021, 11:43 PM IST

rakul preet singh shared black and whight hot pic netizens funny commentsrakul preet singh shared black and whight hot pic netizens funny comments

బ్లౌజ్‌ లేకుండా రకుల్‌ పిచ్చెక్కించే లుక్‌.. విరహమా? ఆవేదనా? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటు టాలీవుడ్‌లో, అటు కోలీవుడ్, మరోవైపు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఇప్పుడీ బ్యూటీ సౌత్‌ కంటే బాలీవుడ్‌పైనే ఎక్కువగా కన్నేసింది. అక్కడే భారీ సినిమాల్లో నటిస్తూ నెటిజన్లనే కాదు, ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Entertainment Dec 1, 2021, 9:35 PM IST

sirivennela family thanks to cm kcr and cm jagansirivennela family thanks to cm kcr and cm jagan

తెలంగాణ, ఏపీ సీఎంలకు సిరివెన్నెల కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు.. కారణమిదే..

సిరివెన్నెల కుటుంబ సభ్యులు అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇరు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Entertainment Dec 1, 2021, 8:13 PM IST

cartoon punch on Tollywood lyricist Sirivennela SeethaRamaSastry is no morecartoon punch on Tollywood lyricist Sirivennela SeethaRamaSastry is no more

కలం కంటతడి..!!

కలం కంటతడి..!!
 

Cartoon Punch Dec 1, 2021, 2:02 PM IST

minister perni nani pays tribute on Sirivennela Seetharama Sastry Deathminister perni nani pays tribute on Sirivennela Seetharama Sastry Death

Sirivennela Seetharama Sastry Death: తెలుగు అక్షరాలతో పద విన్యాసం చేశారు.. సిరివెన్నెలకు పేర్నినాని నివాళులు

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఏపీ మంత్రి పేర్ని నాని (perni nani) నివాళులర్పించారు. తెలుగు అక్షరాలు 56 అని.. తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలమని, అలాంటి అక్షరాలతో సిరివెన్నెల పద విన్యాసం చేశారని ప్రశంసించారు. ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేర్ని నాని కొనియాడారు. 

Entertainment Dec 1, 2021, 11:05 AM IST

sirivennela seetharama sastry award songs still evergreensirivennela seetharama sastry award songs still evergreen

సిరివెన్నెలకు అవార్డులు తెచ్చిపెట్టిన పాటలివే.. ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌.. వింటే మైమరచిపోవాల్సిందే

తన పాటతో సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించాలని భావించే రైటర్ సిరివెన్నెల. అలాంటి అనేక అద్భుతమైన, వినసొంపైనా పాటలను సిరివెన్నెల రాశారు. వాటిలో నంది అవార్డులను అందుకున్న పాటలేంటో చూస్తే.. 
 

Entertainment Nov 30, 2021, 10:40 PM IST

sirivennela seetharama sastry turn writer from doctor talent found by his brothersirivennela seetharama sastry turn writer from doctor talent found by his brother

Sirivennela Seetharama Sastry Death: డాక్టర్‌ కాదని రైటర్‌ అయ్యాడు.. సిరివెన్నెల టాలెంట్‌ని గుర్తించిన తమ్ముడు

పీజీ చేస్తే ఉద్యోగాలు వస్తాయనేది నమ్మకం లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని తండ్రి సలహా ఇచ్చాడు. కానీ అంత కష్టపడటం, అంత ఓపికగా చదువుతూ కూర్చోవడం తన వల్ల కాదని దాన్ని పక్కన పెట్టాడట సిరివెన్నెల. 

Entertainment Nov 30, 2021, 6:17 PM IST

omkar and his brother in shiva shankar master last ritesomkar and his brother in shiva shankar master last rites

Shiva Shankar Master: శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియల్లో పాడె మోసిన ఓంకార్‌.. వీడియో వైరల్‌

 శివశంకర్‌మాస్టర్‌ భౌతిక కాయానికి నిన్న(సోమవారం) అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో గల మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 

Entertainment Nov 30, 2021, 3:41 PM IST

amala paul shared controversial night party video netizens shocking comments trollsamala paul shared controversial night party video netizens shocking comments trolls

Amala Paul: నైట్‌వేర్‌లో అమలాపాల్‌ రాత్రి పార్టీ.. మరుపురాని రాత్రులంటూ మత్తులో ఒళ్లు మరిచి పోజులు.. ట్రోలింగ్

అమలాపాల్‌ మరోసారి రెచ్చిపోయింది. రాత్రి పార్టీలో ఆదమరిచి రెచ్చిపోయింది. ఓ పాటకి ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. నైట్‌ వేర్‌లో అమలా పాల్‌ ఇచ్చిన పోజుల వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. 

Entertainment Nov 29, 2021, 10:02 PM IST

eesha rebba bold statement about good mood netizens hot commenteesha rebba bold statement about good mood netizens hot comment

Eesha Rebba: గుడ్‌ మూడ్‌ గుడ్‌ ఫుడ్‌.. ఈషా రెబ్బా బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నెటిజన్స్ హాట్‌ కామెంట్స్

ఈషా రెబ్బా తెలుగు అందాల సోయగం. ఆమె సినిమాల్లోనే కాదు, సోషల్‌ మీడియా ద్వారానూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్ పరంగానూ మెప్పిస్తుంది. ఈ హాట్‌ అందాల భామ తాజాగా ఓ హాట్‌ కామెంట్ చేసింది. 

Entertainment Nov 29, 2021, 9:03 PM IST