English Medium
(Search results - 61)Vijayawada5, Dec 2019, 9:20 PM IST
Video: ఇంగ్లీష్ మీడియంలో బోధన... టీచర్లకు అందించే ప్రత్యేక సదుపాయాలివే
విజయవాడ: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యత వుంటుందని...ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు మూడు స్థాయిలలో శిక్షణ ఇస్తామన్నారు. తరగతి గది బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబోరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
News2, Dec 2019, 9:25 PM IST
తెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్న నేపథ్యంలో తెలుగు భాషా అభిమానుల నుంచి, పండితుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Andhra Pradesh1, Dec 2019, 9:12 PM IST
వీడియో కాన్ఫరెన్స్లొద్దు.. పల్లె నిద్ర చేయండి: కలెక్టర్లకు జగన్ మార్గదర్శకాలు
రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్న ఆయన... నెలలో కనీసం 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని సూచించారు.
Andhra Pradesh1, Dec 2019, 4:32 PM IST
మారితే గౌరవిస్తా.. లేదంటే జగన్ రెడ్డి అనే పిలుస్తా: తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన వీళ్లకి ఎవరూ భయపడొద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Andhra Pradesh28, Nov 2019, 7:13 PM IST
ఏం జరిగిందో చెప్పడానికి వస్తే దాడికి దిగుతారా: వైసీపీపై బాబు ఫైర్
అమరావతిలో వాస్తవ పరిస్ధితులను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకే రాజధాని ప్రాంతంలో పర్యటించానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Vijayawada27, Nov 2019, 3:32 PM IST
తెలుగు అవసరమే..కానీ తెలుగు మాధ్యమం కాదు...: ప్రొ. కంచ ఐలయ్య
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు విద్యను అందించాలని తీసుకున్న నిర్ణయంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదాస్పద రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య దీనిపై స్పందించారు.
Andhra Pradesh27, Nov 2019, 3:08 PM IST
ప్యూన్లు, బంట్రోతుల నుంచి విముక్తి: జగన్ కు ఆర్ నారాయణ మూర్తి హ్యాట్సాఫ్
తమ తరంలో ఇంగ్లీష్ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.
Andhra Pradesh27, Nov 2019, 12:47 PM IST
క్షుద్రపూజల కలకలం: స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు
Andhra Pradesh26, Nov 2019, 9:25 PM IST
లారీలకు జీపీఎస్, చెక్‌పోస్టుల్లో నైట్ విజన్ కెమెరాలు: ఇసుక అక్రమ రవాణాపై జగన్ యాక్షన్
ఇసుకను రవాణా చేసే ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Andhra Pradesh26, Nov 2019, 8:51 PM IST
చివరికి గేదెలను వాడేస్తున్నారు: కొమ్ములకు వైసీపీ రంగు, ఫోటోలు వైరల్
వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గేదే కొమ్ములకు కూడా ఆ పార్టీ రంగును వేశారు.
Vijayawada26, Nov 2019, 8:15 PM IST
నాలుగు బిల్డింగులు..ముళ్లపొదలు తప్ప అమరావతిలో ఏమున్నాయ్: కొడాలి నాని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. రాజధాని ప్రాంతంలో నాలుగు బిల్డింగులు, ముళ్లపొదలు తప్ప ఏమున్నాయని నాని ప్రశ్నించారు.
Andhra Pradesh25, Nov 2019, 9:11 PM IST
అమరావతిలో నిర్మాణాలకు జగన్ గ్రీన్‌సిగ్నల్: రైతులకు ప్లాట్లు కూడా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Vijayawada25, Nov 2019, 8:52 PM IST
భక్తితో, మతంతో రాజకీయాలు: పవన్‌పై మల్లాది విష్ణు వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.
Andhra Pradesh25, Nov 2019, 8:26 PM IST
మేం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు, కానీ...: పవన్ కల్యాణ్
తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు గానీ తెలుగు మీడియం కూడా ఉండాలని కోరుతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భాష అనేది సున్నితమైన అంశమని, ప్రజల మనోభావాలకు సంబంధించిందని అన్నారు.
Andhra Pradesh25, Nov 2019, 5:00 PM IST
టీడీపీని అణచివేయాలని కుట్ర.. మీలాగే చేసుంటే: జగన్‌పై బాబు తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్దారు.