England Women  

(Search results - 4)
  • ICC Women's T20 World Cup 2020

    Cricket5, Mar 2020, 6:02 PM

    తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి

    మహిళల టి 20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పరిస్థితిని చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు కనీసం బరిలోకి దిగకుండానే ఇంటి ముఖం పట్టవలిసి వచ్చింది. లీగ్ దశలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసినప్పటికీ... సెమీస్ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. 

  • laura marsh

    Cricket17, Dec 2019, 6:48 PM

    మూడు ప్రపంచకప్‌ విజయాల్లో భాగస్వామ్యం: సీనియర్ క్రికెటర్ వీడ్కోలు

    ఇంగ్లాండ్ మహిళా జట్టు స్టార్ స్పిన్నర్ లౌరా మార్ష్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 13 ఏళ్ల తన సుధీర్ఘ కెరీర్‌లో మూడు ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ విజయం సాధించడం వెనుక కీలకపాత్ర పోషించారు. 

  • undefined

    CRICKET14, Aug 2019, 8:11 PM

    నగ్నంగా వికెట్ కీపింగ్... ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సంచలనం

    ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ఒకరు తన నగ్న ఫోటోలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. అయినా కూడా అభిమానులు ఆమెను అభినందిస్తూ కామెంట్ చేస్తున్నారు.  

  • women team

    CRICKET4, Mar 2019, 3:24 PM

    టీమిండియాకు తప్పని పరాభవం...1-0 ఆధిక్యంలో పర్యాటక జట్టు

    స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సీరిస్‌ను భారత మహిళా జట్టు ఘనంగా ప్రారంభించడమే కాదు...సీరిస్‌ను గెలిచే వరకు అదే జోష్ ను కొనసాగింది. అయితే అదే జట్టుతో జరుగుతున్న  టీ20 సీరిస్ ను మాత్రం టీమిండియా ఓటమితో ఆరంభించింది. సోమవారం గౌహతి వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆతిథ్య భారత్ పై  ఇంగ్లాడ్ మహిళా జట్టు 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.