Engineers
(Search results - 26)businessJan 5, 2021, 3:30 PM IST
రహస్యంగా గూగుల్ ఉద్యోగుల యూనియన్ ఏర్పాటు.. వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి అంటూ వెల్లడి..
ఈ యూనియన్ మెరుగైన జీతం, ఉద్యోగ సౌకర్యాలు, ఉద్యోగుల పని సంస్కృతి కోసం పని చేస్తుంది. గూగుల్ నుండి 225 మంది ఇంజనీర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
Private JobsDec 17, 2020, 2:23 PM IST
బీటెక్, బీఈ పాసైన వారికి ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం..
భారతీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 137 ట్రెయినీ ఇంజినీర్/ ట్రెయినీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
businessNov 16, 2020, 2:00 PM IST
సివిల్ ఇంజనీర్లను రూపొందించడానికి దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఎస్ఆర్ విశ్వవిద్యాలయం చేతులు..
ఈ సహకారం విద్యార్థులను ఇండస్ట్రి ప్రొఫెషనల్స్ చేయడానికి పరిశ్రమతో భాగస్వామిగా ఉండటానికి ఎస్ఆర్ విశ్వవిద్యాలయం వ్యూహంలో భాగం, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎస్ఆర్ యూనివర్సిటీ మైక్రోసాఫ్ట్ గ్రామేనర్, క్యీంట్ తో భాగస్వామ్యం చేసుకుంది.
NATIONALSep 28, 2020, 6:44 AM IST
డ్రింక్ తాగించి మహిళపై రైల్వే ఇంజనీర్ల గ్యాంగ్ రేప్
ఓ మహిళపై భోపాల్ డివిజన్ లోని ఇద్దరు రైల్వే ఇంజనీర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో వారిద్దరు సస్పెన్షన్ కు గురయ్యారు .సంఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
TelanganaSep 15, 2020, 2:37 PM IST
ఇంజనీర్స్ డే : మూసీ వరదల నుంచి భాగ్యనగరాన్ని కాపాడిన గ్రేట్ ఇంజనీర్..
దేశం గర్వించే ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
Tech NewsAug 28, 2020, 2:24 PM IST
ఇంటర్నెట్ స్పీడులో ప్రపంచ రికార్డు, 1 సెకనుకి వందల సినిమాలు డౌన్లోడ్..
యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఇంజనీర్లు అత్యంత ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడులో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇటీవల అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో డేటాను ఇప్పుడు సెకనుకు 178 టెరాబిట్స్ (టిబి) వేగంతో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
OpinionJul 11, 2020, 10:03 AM IST
ఇంజనీర్ స్టేట్స్ మన్ : నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్
ఆనాటికి దేశంలో యూరోపియన్ చీఫ్ ఇంజనీర్లదే ఆధిపత్యం ఉండేది. అలీ నవాజ్ జంగ్ దేశంలోనే చీఫ్ ఇంజనీర్ పదవిని అధిష్టించిన మొట్టమొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్.
businessJun 24, 2020, 5:03 PM IST
700 టన్నుల వ్యర్ధాలు..12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి...
ఈ ప్లాంట్‌ను ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ భగల్ ప్రారంభించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయ్‌పూర్ నగర మేయర్ శ్రీ అజాజ్ ధీబార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్, ఢిల్లీ ఎంఎస్డబ్ల్యు సొల్యూషన్ లిమిటెడ్ (రామ్కీ కంపెనీ) నడుమ 15 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా రాయ్‌పూర్ నగర ఉత్తరాన ఉన్న సక్రీ వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుచేశారు.
Coronavirus TelanganaApr 4, 2020, 12:39 PM IST
కరెంట్ లైట్లు ఆర్పేయాలన్న మోడీ: ముప్పు అంటున్న తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లనన్నిటిని కట్టేసి బాల్కనీలోకి కానీ గడప వద్ద కానీ నిలబడి దీపాలు వెలిగించమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లనన్నిటిని కట్టేసి బాల్కనీలోకి కానీ గడప వద్ద కానీ నిలబడి దీపాలు వెలిగించమని చెప్పారు.
businessFeb 9, 2020, 2:56 PM IST
కాలుష్యం సాకుతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మూత: 3 లక్షల కొలువులు హాంఫట్!
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కీలక బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల మూసివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు ప్రతిపాదనలు సమర్పించారు.
Andhra PradeshFeb 2, 2020, 11:52 AM IST
చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు
కర్నూల్ జిల్లాకు చెందిన టెక్కీ చైనాలోని వుహాన్ లో చిక్కుకొంది. చైనాలో ట్రైనింగ్ కోసం వెళ్లిన తెలుగు టెక్కీ శృతిని ఇండియాకు రప్పించేందుకు వెళ్లిన రెండు విమానాల్లో అధికారులు ఆమెను తీసుకొచ్చేందుకు నిరాకరించారు. జ్వరం ఎక్కువగా ఉన్న కారణంగానే ఆమెను విమాన ప్రయాణానికి అనుమతించలేదని బాధితురాలు చెబుతున్నారు.CricketNov 1, 2019, 8:51 AM IST
మీరు ఫేమస్ అవ్వడానికి నా పేరు లాగొద్దు... ఫరూక్ పై అనుష్క శర్మ ఫైర్
నా బాయ్ ఫ్రెండ్, భర్త కోహ్లి ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్ చేశారు. దీనిపై కోహ్లి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన కట్టుకథల్లోకి తరచు నా పేరును లాగుతున్నారు. మీ అందరికీ నేనే దొరికానా. అసలు జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు
TelanganaAug 28, 2019, 5:23 PM IST
సచివాలయ నిర్మాణంపై మంత్రులకు నిపుణుల కమిటీ నివేదిక
తెలంగాణ సచివాలయ నిర్మాణంపై నలుగురు ఇంజనీర్స్ ఇన్ చీఫ్‌లతో కూడిన టెక్నికల్ కమిటీ బుధవారం నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి నివేదికను అందించింది.
TECHNOLOGYMay 30, 2019, 11:35 AM IST
ఐటీకి ఫ్రెష్ కొలువుల కళ: కాగ్నిజెంట్‌లో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ఇలా..
వచ్చే ఏడాది ఐటీ రంగ నిపుణులకు.. ప్రత్యేకించి ఎంట్రీ లెవెల్ ఇంజినీర్లకు అవకాశాలు పుష్కలం. ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ మధ్య ఐటీ దిగ్గజ సంస్థలు ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించి క్యాంపస్ సెలక్షన్లు చేపట్టనున్నాయి. వచ్చే ఏడాదికి ఆఫర్ లెటర్ అందజేయనున్నాయి. ఇక అమెరికా ఐటీ మేజర్ కాగ్నిజెంట్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు 18 శాతం ఎక్కువ వేతనం ఆఫర్ చేస్తోంది.
TelanganaApr 24, 2019, 7:39 PM IST
కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్: ఇంజనీర్లపై కేసీఆర్ ప్రశంసల వర్షం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ మొదటి పంపు వెట్ రన్ విజయవంతమైంది. దీని పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.