Asianet News TeluguAsianet News Telugu
112 results for "

Engineering

"
Hiring Plans In 2022: samsung company will recruit 1000 engineers in India know details hereHiring Plans In 2022: samsung company will recruit 1000 engineers in India know details here

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గూడ్ న్యూస్.. మొబైల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు..

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ (samsung)2022లో భారతదేశంలో శ్రామిక శక్తిని పెంచుకోవాలని యోచిస్తోంది. దీని కింద కంపెనీ భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌(engineering institutes)ల నుండి దాదాపు 1000 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేయనుంది. ఈ విషయంపై కంపెనీ బుధవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

Jobs Nov 25, 2021, 1:15 PM IST

rape attempt on engineering student in gunturrape attempt on engineering student in guntur

గుంటూరులో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం..

మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రలతో దాడి చేశారు. 

Andhra Pradesh Oct 23, 2021, 2:20 PM IST

telangana eamcet counselling schedule releasedtelangana eamcet counselling schedule released

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. సీటు రద్దు చేసుకోవడానికి 28నే లాస్ట్ డేట్

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. కౌన్సెలింగ్ డేట్లను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో అలాట్ చేసుకున్న సీట్లను రద్దు చేసుకోవడానికి ఈ నెల 28 చివరి తేదీగా ఉన్నది.

Telangana Oct 22, 2021, 6:41 PM IST

BECIL Recruitment 2021: Apply for operation theatre assistant posts, check salary and other details hereBECIL Recruitment 2021: Apply for operation theatre assistant posts, check salary and other details here

బి‌ఈ‌సి‌ఐ‌ఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చూడండి..

న్యూఢిల్లీ: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఝజ్జర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు www.becil.comలో BECIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . 

Jobs Oct 16, 2021, 2:24 PM IST

APPSC  issued job notification for 190 Assistant Engineer posts in Andhra Pradesh Engineering Service departmentsAPPSC  issued job notification for 190 Assistant Engineer posts in Andhra Pradesh Engineering Service departments

APPSC jobs:ఏపీపీఎస్‌సి ఉద్యోగ నోటిఫికేషన్‌ 2021 విడుదల.. పూర్తి వివరాలు, ధరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతి, యువకుల కోసం జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సి)  వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల  భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 

Jobs Oct 12, 2021, 12:11 PM IST

MRIET students conducted medical camp in hyderabadMRIET students conducted medical camp in hyderabad

మెడికల్ క్యాంప్ నిర్వహించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు

హైదరాబాద్ నగరంలో మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు ఓ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముగ్గురు వైద్యుల సహాయంతో నిర్వహించిన ఈ క్యాంప్‌ను 273 మంది పేషెంట్లు హాజరవ్వగా, వారందరికీ విజయవంతంగా హెల్త్ చెకప్ చేశారు. మెడిసిన్స్ అందజేశారు. 
 

Telangana Sep 21, 2021, 2:46 PM IST

Mokshagundam Visvesvaraya drafted and implemented plan to tame hyderabad from floodsMokshagundam Visvesvaraya drafted and implemented plan to tame hyderabad from floods

హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం ప్లాన్ చేశారో తెలుసా?

1908లో భారీ వరదలను ఎదుర్కొని లక్షల మంది నిరాశ్రయులైన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన అద్భుత మేధోశక్తితో ఈ విపత్తుకు పరిష్కారాన్ని కనుగొన్నారు. నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ఆయన ఆలోచనలే. విశ్వేశ్వరయ్య సూచనలతోనే హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరద ముప్పును నివారించగలిగింది.
 

Telangana Sep 15, 2021, 2:31 PM IST

Polavaram Project GAP 3 Work CompletedPolavaram Project GAP 3 Work Completed

పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో మరో అద్భుతం... కీలక నిర్మాణం పూర్తవడంతో ప్రత్యేక పూజలు (వీడియో)

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది.  153.50 మీటర్లు పొడవు, 53.320మీటర్ల ఎత్తు, 8.50 మీటర్లు వెడల్పుతో చేపట్టిన గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తయింది. 

Andhra Pradesh Sep 9, 2021, 4:47 PM IST

England vs India: Treated Every Foreign Tour "Like An Engineering Exam" Before 2014 Australia Series, Says Virat KohliEngland vs India: Treated Every Foreign Tour "Like An Engineering Exam" Before 2014 Australia Series, Says Virat Kohli

విదేశీ పర్యటనలన్నీ పరీక్షల్లా అనిపించేవి.. కష్టపడటం మాత్రమే తెలుసు.. విరాట్ కోహ్లీ

విదేశీ పర్యటనలన్నీ.. తనకు ఇంజినీరింగ్ పరీక్షల్లా అనిపించేవంటూ పేర్కొనడం గమనార్హం. కానీ ఇప్పుడు ఎలాంటి మ్యాచ్ కి భయపడకుండా రాటుదేలినట్లు చెప్పడం విశేషం.
 

Cricket Aug 5, 2021, 12:19 PM IST

police solve the  Engineering student murder casepolice solve the  Engineering student murder case

డేటింగ్ యాప్ లో పరిచయం.. ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య..!

వంశీకి..డేటింగ్ యాప్ లో సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరువాత ఇద్దరు మధ్య  స్వలింగ సంపర్కం జరిగాక డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.

Andhra Pradesh Jul 29, 2021, 9:23 AM IST

engineering student commits suicide in hyderabad kspengineering student commits suicide in hyderabad ksp

‘‘ నా వల్ల కావడం లేదమ్మా’’.. ఫీజులు చెల్లించలేక ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేక లావణ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది లావణ్య. ఫీజుల కోసం యాజమాన్యం వేధించిందని ఆవేదన వ్యక్తం చేసింది

Telangana Jul 22, 2021, 8:36 PM IST

indian navy ssc recruitment 2021 released apply online for electrical officer vacancy posts engineering graduates can apply hereindian navy ssc recruitment 2021 released apply online for electrical officer vacancy posts engineering graduates can apply here

రాతపరీక్ష లేకుండా ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. బిటెక్ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

ఇండియన్  నేవీలో ఖాళీ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2 జనవరి 1997 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Jobs Jul 20, 2021, 6:15 PM IST

Gudur police arrested three persons in connection with murder of an engineering student Tejaswini - bsbGudur police arrested three persons in connection with murder of an engineering student Tejaswini - bsb

తేజస్విని హత్య కేసు : తనను కాదన్నది.. ఎవరికీ దక్కకూడదనే ప్రియురాలి హత్య..

ఈ నెల ఒకటో తేదీన నెల్లూరు జిల్లా గూడురులో జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి  వచ్చాయి. తనకు దక్కనికి ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతోనే ఆమెను చంపేసి, తానూ ఉరివేసుకున్నట్టు నటించిన వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Andhra Pradesh Jul 8, 2021, 2:52 PM IST

this face mask will detect covid 19 in your body by breath within 90 minutes with uses of biosensorsthis face mask will detect covid 19 in your body by breath within 90 minutes with uses of biosensors

ఈ ఫేస్ మాస్క్ కరోనా ఉందో లేదో క్షణాల్లో చెప్పేస్తుంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

కరోనా  వాక్సిన్  అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఫేస్ మాస్క్‌లు ఇన్‌ఫెక్షన్లును నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉపయోగపడ్డాయి. ప్రజల అవసరాన్ని బట్టి రకరకాల ఫేస్ మాస్క్‌లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. 

Technology Jul 5, 2021, 7:32 PM IST

Azad Engineering to invest  80 million dollars  in Hyderabad plant  that will create 1,500 jobs locallyAzad Engineering to invest  80 million dollars  in Hyderabad plant  that will create 1,500 jobs locally

హైదరాబాద్ ప్లాంట్లో భారీగా పెట్టుబడి పెట్టనున్న ఆజాద్ ఇంజనీరింగ్.. స్థానికంగా 1,500 కొత్త ఉద్యోగాలు..

స్థానికంగా 1,500 ఉద్యోగాలను సృష్టించే దిశగా హైదరాబాద్ సంస్థ డిఎంఐ మేనేజ్‌మెంట్ నుండి మొదటి రౌండ్‌లో 20 మిలియన్ల (సుమారు రూ. 145 కోట్లు) ను సమీకరించింది.

business Jun 15, 2021, 12:04 PM IST