Engineer Jobs
(Search results - 5)Private JobsDec 17, 2020, 2:23 PM IST
బీటెక్, బీఈ పాసైన వారికి ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం..
భారతీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 137 ట్రెయినీ ఇంజినీర్/ ట్రెయినీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Private JobsNov 13, 2020, 8:56 PM IST
బీఈ/బీటెక్ చేసిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.42 వేల జీతం..
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్ సివిల్ & ఎలక్ట్రికల్ పోస్టుల నియామకానికి దరఖాస్తులాను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15 లోగా అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Private JobsJan 10, 2020, 12:54 PM IST
IT Jobs: అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు
అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు తగిన అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
Private JobsJan 10, 2020, 10:31 AM IST
DELL - డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.
డెల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
Govt JobsDec 31, 2019, 4:27 PM IST
ISRO Jobs: ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇస్రో-సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ లేదా ఎంబీబీఎస్ అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.