Eng Vs Sl  

(Search results - 3)
  • Kevin Peterson shares email of Rahul Dravid's Advise to him how to face spin bowling CRA

    CricketJan 24, 2021, 11:47 AM IST

    రాహుల్ ద్రావిడ్ ఈమెయిల్‌ను షేర్ చేసిన కేవిన్ పీటర్సన్... సీక్రెట్‌గా ఉంచాలి కదా అంటూ...

     టీమిండియాతో సుదీర్ఘ సిరీస్‌కి ముందు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది ఇంగ్లాండ్. మొదటి టెస్టులో విజయం సాధించినా... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపనర్లు ఘరంగా ఫెయిల్ అయ్యారు.  దాంతో స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియచేస్తూ తనకు రాహుల్ ద్రావిడ్ పంపిన మెయిల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు షేర్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...

  • world cup 2019: sri lanka facer lasith malinga world cup record

    SpecialsJun 22, 2019, 5:22 PM IST

    ప్రపంచ కప్ 2019: ఇంగ్లాండ్ పై మలింగ అద్బుత ప్రదర్శన... అరుదైన రికార్డు బద్దలు

    ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో శుక్రవారం శ్రీలంక సంచలన విజయాన్ని నమోదుచేసింది.  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య ఇంగ్లాండ్ ను మట్టికరిపించి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే లంక గెలుపులో సీనియర్ బౌలర్ లసిత్ మలింగ ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చడం ద్వారా ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టి కనీసం 233 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించనివ్వలేదు. ఇలా మలింగ ఒంటిచేత్తో శ్రీలంక జట్టును గెలిచిపించడమే కాదు ఓ అరుదైన ప్రపంచ కప్ రికార్డును నెలకొల్పాడు. 

  • world cup 2019:  england vs sri lanka  match updates

    Ground StoryJun 21, 2019, 2:48 PM IST

    ఐసిసి ప్రపంచ కప్: మలింగ, డిసిల్వా బౌలింగ్ మాయాజాలం... ఇంగ్లాండ్ పై శ్రీలంక అద్భుత విజయం

    ప్రపంచ కప్ 2019 లో మరో సంచలనం నమోదయ్యింది. ఈ  మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ ను శ్రీలంక మట్టికరిపించిది. గత మ్యాచ్ లో అలవోకగా 380 పైచిలుకు పరుగులు చేసిన జట్టును శ్రీలంక బౌలర్లు  కేవలం 212 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 20 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిని చవిచూసింది. ఉపఖండం జట్లలో పాక్ ఇదివరకే ఇంగ్లాండ్ ను  ఓడించగా ఇప్పుడు శ్రీలంక ఆ పని చేసింది.