Eng Vs Nz  

(Search results - 16)
 • Eoin Morgan

  CRICKET24, Jul 2019, 3:40 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్ పిచ్చెక్కించింది...కానీ ఫలితాన్ని వేలెత్తి చూపలేను: మోర్గాన్

  ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని లార్డ్స్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచ  కప్ ఫైనల్ గురించి ఇగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి స్పందించాడు. ఈ  మ్యాచ్ ఒత్తిడి కారణంగా తనకు పిచ్చెక్కినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. అయితే ఈ  మ్యాచ్ ఎలా సాగినా ఫలితాన్ని మాత్రం వేలెత్తి చూపలేమని మోర్గాన్ తెెలిపాడు. 

 • Martin Guptill, Jimmy Neesham, Chris Woakes

  CRICKET23, Jul 2019, 6:28 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయాం...అయినా గర్వంగానే వుంది...: గప్టిల్

  ఇంగ్లాండ్ తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన రోజు తన క్రికెట్ కెరీర్లోనే అత్యంత చెడ్డ, మంచి రోజులుగా మిగిలిపోయాయని కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ తెలిపాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మొదటిసారి కివీస్ ఓటమిపై గప్తిల్ స్పందించాడు. 

 • India vs England 2018: Jasprit Bumrah out of Lord's Test, says Bharat Arun

  CRICKET22, Jul 2019, 8:28 PM IST

  బౌండరీల ఆధారంగా విజేతలా...! ఇలా చేస్తే బావుండేది: టీమిండియా కోచ్

  ప్రపంచ కప్ ఫైనల్లో విజేతను నిర్ణయించడానికి ఐసిసి ఉపయోగించిన అత్యధిక బౌండరీల నిబంధనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అలా బౌండరీల పద్దతిన కాకుండా మరో విధానం ద్వారా కూడా విజేతను నిర్ణయించవచ్చని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. 

 • umpire dharmasena

  CRICKET22, Jul 2019, 4:32 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ త్రో: ఐదు పరుగులే కానీ ఆరిచ్చేశా, తప్పాను: అంపైర్

  ప్రపంచ కప్ 2019 ఫైనల్లో అంపైర్ ధర్మసేన తీసుకున్న ఓవర్ త్రో నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూడా తాను తీసుకున్న ఆ నిర్ణయం నిజంగానే తప్పుడుదని..కానీ ఆ పరిస్థితుల్లో అలాగే చేయాల్సి వచ్చిందన్నాడు.  

 • Jimmy Neesham

  Specials18, Jul 2019, 4:48 PM IST

  ఇంగ్లాండ్-కివీస్ ఫైనల్: ఉత్కంఠభరిత సూపర్ ఓవర్... గుండెపోటుతో నీషమ్ కోచ్ మృతి

  ప్రపంచ కప్ ట్రోర్నీలో ఫైనల్ వరకు చేరికూడా ట్రోఫీని అందుకోలేకపోయిన కివీస్ జట్టులో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఆ జట్టు ఆల్ రౌండర్ జిమ్మీ నీషల్ ఓ ఛేదు వార్త వినాల్సి వచ్చింది. 

 • অমিতাভ বচ্চন- এক সময়ে তাঁর অমিতাভ বচ্চন করপোরেশন লিমিটেড পুরোপুরি দেউলিয়া হয়ে যায়। সে সময়ে কওন বনেগা ক্রোড়পতি তাঁর ভাগ্য ফেরায়।

  Specials16, Jul 2019, 9:26 PM IST

  వరల్డ్ కప్ వివాదం: రూ.2000ల ఉదాహరణ.... ఐసిసిపై అమితాబ్ సెటైర్లు

  ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ విజేతలను నిర్ణయించడానికి ఐసిసి ఉపయోగించి బౌండరీ నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై సెటైర్లు విసిరారు. 

 • rohit sharma

  Specials16, Jul 2019, 8:47 PM IST

  ప్రపంచ కప్ 2019: వాటిపై ఐసిసి సీరియస్ గా దృష్టిపెట్టాలి: రోహిత్ శర్మ

  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఐసిసి ఉపయోగించిన నిబంధనల వల్ల కేవలం ఒకే జట్టు లాభపడింది. మరో జట్టు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలా ఏకపక్షంగా వుండే నిబంధనలను మార్చాలంటూ అభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీలు ఐసిసి ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆ జాబితాలోకి టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ చేరిపోయాడు. 

 • kane williamson

  Specials16, Jul 2019, 7:07 PM IST

  మీరిలా ప్రశ్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు: మీడియాతో విలియమ్సన్

  సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచ కప్ ట్రోఫీని మొదటిసారి అందుకుంది. అదే క్రమంలో న్యూజిలాండ్ ను దురదృష్టం  వెంటాడడంతో రెండో సారి కూడా ఫైనల్లో బోల్తా పడింది. లార్డ్స్ వేదికగా  జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో సమఉజ్జీగా నిలిచినప్పటికి కివీస్ ట్రోఫీని  కోల్పోవాల్సి
  వచ్చింది. మరీ విచిత్రంగా బౌండరీల ఆధారంగా ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలై రన్నరన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

 • stokes

  Specials16, Jul 2019, 5:59 PM IST

  తండ్రిగా మాత్రమే గెలిచా...కానీ ఓ పౌరుడిగా మాత్రం ఓడిపోయా: స్టోక్స్ తండ్రి

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. క్రికెట్ కు పుట్టినిల్లయిన ఆ దేశానికి ఇన్నేళ్లు వరల్డ్ కప్ ట్రోఫీ అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కానీ తాజాగా ఆ జట్టు లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడగలిగింది. ఇలా ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టును విజేతగా నిలబెట్టిన ఘనత బెన్ స్టోక్స్ కు దక్కుతుంది. ఫైనల్లో అతడు ఓ వైపు సహచరులు వరుసగా వికెట్లు కోల్పోతున్నా సమయోచితంగా బ్యాటింగ్ చేసి 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయం వైపు నడిపించాడు.

 • gary stead

  Specials16, Jul 2019, 12:49 PM IST

  మమ్మల్ని ఓడించింది ఇంగ్లాండ్ కాదు...ఐసిసి: కివీస్ కోచ్ గ్యారీస్టెడ్‌

  ప్రపంచ కప్ విజేతగా నిలవడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు చిరకాల కోరిక నెరవేరింది. ఇదే క్రమంలో వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరినప్పటికి  న్యూజిలాండ్ ఆశలపై ఐసిసి నిబంధనలపై నీళ్లు చల్లాయి.  ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ఐసిసి నిబంధనల వల్ల అదృష్టం కలిసివచ్చి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ను జయించింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఇలాంటి టోర్నీలో ఐసిసి అనుసరించిన నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 • Shane Warne

  Specials15, Jul 2019, 8:57 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్... సూపర్ ఓవర్ కూడా టై అవగానే ఇలా చేయాల్సింది: షేన్ వార్న్

  ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతలను తేల్చడంతో ఐసిసి విఫలమైందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.  అసలు సూపర్ ఓవర్ పేరుతో కేవలం ఆరు బంతుల్లోనే జట్ల బలాబలాలను ఎలా తేలుస్తారని కొందరు తప్పుబడుతుంటే బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించడం అనేది మరింత వివాదాస్పదమయ్యింది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కూడా దీన్ని తప్పుబట్టారు. 

 • Jimmy Neesham

  Specials15, Jul 2019, 2:44 PM IST

  క్రికెట్ కంటే అదే నయం... ప్రపంచ కప్ ఓటమిపై జిమ్మీ నీషమ్ తీవ్ర అసహనం

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన  లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • williamson

  Specials4, Jul 2019, 9:01 PM IST

  మా ఓటమికి కారణమదే: కివీస్ కెప్టెన్ విలియమ్సన్

  ఈ ప్రపంచ కప్ ఆరంభంలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుని ఆసాంతం పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు న్యూజిలాండ్. అలాంటిది లీగ్ దశ ముగింపు స్థాయికి వచ్చేసరికి సెమీస్ బెర్తు కోసం పోరాడాల్సిన వస్తోంది. మరీముఖ్యంగా ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో సెమీస్ అవకాశం కోసం  వేరే మ్యాచ్ ల ఫలితం కోసం వేచిచూడాల్సి వస్తోంది. ఇలా కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలవడం తమనెంతో నిరుత్సాహర్చిందని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశారు. 

 • England cricket

  Specials4, Jul 2019, 2:14 PM IST

  27 ఏళ్ల కల... ప్రపంచ కప్ సెమీస్ కు ఇంగ్లాండ్

  స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ ఎట్టకేలకు సెమీఫైనల్ కు చేరి ఓ అరుదైన ఘనత సాధించింది. నిన్న(బుధవారం) జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. అయితే ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలవలేకపోయిన ఇంగ్లాండ్ ఈసారి ఎలాగైనా గెలిచి తన సత్తాను ప్రపంచానికి చాటాలనుకుంటోంది. అందులో భాగంగా ఆ జట్టు గత 27 ఏళ్లుగా సాధించలేని ఓ అరుదైన మైలురాయిని మోర్గాన్ సేన అందుకుంది.