Enforcement Directorate  

(Search results - 27)
 • mehul

  business23, Jun 2019, 10:52 AM IST

  చోక్సీ టెంపరితనానికి ‘ఈడీ’ చెక్: ఎయిర్‌ అంబులెన్స్‌ పంపుతామని కౌంటర్

  విచారణను తప్పించుకునేందుకే మెహుల్ చోక్సీ కుంటి సాకులు వెతుకుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడని న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

 • chanda kocchar

  business14, May 2019, 10:37 AM IST

  9 గంటలు ఏకబిగినా.. ఈడీ ముందు కొచ్చర్ దంపతుల విచారణ

  వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు చేయడంలో ఐసీఐసీఐ మాజీ ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పాత్రపై సోమవారం ఈడీ అధికారులు తొమ్మిది గంటల పాటు ఏకబిగిన విచారించారు. మంగళవారం కూడా వారిని విచారిస్తారని సమాచారం.
   

 • alagiri

  NATIONAL24, Apr 2019, 4:08 PM IST

  అక్రమ మైనింగ్‌పై ఈడీ కొరడా: కరుణానిధి మనవడి ఆస్తుల జప్తు

  దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనుమడు, ఎంకే అళగిరి కుమారుడు అళగిరి దయానిధికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసులో ఆయనకి చెందిన రూ. 40 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. 

 • Nirav Modi Cars

  business1, Apr 2019, 3:45 PM IST

  నీరవ్‌కు షాక్.. కార్లు వేలం వేయనున్న ఈడీ, రూల్స్ ఇవే..!!

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు జాతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచిపెట్టి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి గట్టి షాక్ తగిలింది.

 • sterling

  business24, Mar 2019, 11:29 AM IST

  'స్టెర్లింగ్‌' చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: విచారణకు 21 దేశాల సాయం!

  ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ ప్రమోటర్లు రూ.8,100 కోట్ల మేరకు రుణాలు తీసుకుని హావాలా లావాదేవీలకు పాల్పడి ఏం చక్కా విదేశాలకు పారిపోయారు. 

 • neerav modi in london

  business21, Mar 2019, 11:16 AM IST

  నీరవ్‌ మోదీకి మరో షాక్‌.. ఆయన భార్యకు నాన్ బెయిలబుల్ వారంట్

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి వేల కోట్ల రూపాయలు కాజేసి.. బయటపడుతుందని ఉప్పందగానే కుటుంబ సభ్యులతోపాటు విదేశాలకు చెక్కేశాడు నీరవ్ మోదీ. అంతేకాదు హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  కూడా సంపాదించాడు. ఒక బ్యాంక్ క్లర్క్ సమాచారం మేరకు నీరవ్ మోదీని అరెస్ట్ చేసి స్కాట్లాండ్ పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. మరోవైపు ముంబై కోర్టు నీరవ్ మోదీ భార్య అమీ మోదీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 
   

 • chanda

  business11, Mar 2019, 11:06 AM IST

  ‘టాక్స్ హెవెన్స్’కు చందా ముడుపులు?: ఇదీ ‘ఈడీ’ కీన్ అబ్జర్వేషన్

  చందాకొచ్చర్ నిజంగానే అవినీతికి పాల్పడ్డారా? అని ప్రారంభంలో తలెత్తిన సందేహాలు తొలగిపోనున్నాయి. కొచ్చర్ కుటుంబం ముంబైలో తక్కువ ధరకు ఇల్లు కొనుగోలు చేయడంతోపాటు పన్ను రహిత స్వర్గధామాలైన దేశాలకు ముడుపులను మళ్లించారా? అన్న కోణంలోనూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిశితంగా దర్యాప్తు చేపట్టారు.

 • nirav

  business11, Mar 2019, 10:35 AM IST

  లండన్‌లో నీరవ్: అరెస్ట్‌పై ఫోకస్ పెట్టిన ఈడీ, సీబీఐ

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని బురిడీ కొట్టించి రూ.14 వేల కోట్ల మేరకు స్వాహా చేసి, బయటపడే సంకేతాలతో దేశం నుంచి పరారైన జ్యువెల్లరీ వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ బయటపడింది.

 • chanda

  business8, Mar 2019, 11:29 AM IST

  చందా కొచ్చర్‌కు ‘వీడియోకాన్’ సెగ.. ఆస్తుల జప్తుపై ఈడీ నజర్?

  ఓడలు బండ్లంటే ఇదేనేమో!! ఏడాది క్రితం ప్రభావశీలురైన మహిళామణుల్లో ఒకరిగా ఉన్న ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్ చుట్టూ ప్రస్తుతం ‘వీడియో కాన్’ కుంభకోణం ఉచ్చు బిగుసుకుంటున్నది. 

 • Nirav

  business27, Feb 2019, 2:50 PM IST

  నీరవ్ మోదీకి ఈడీ షాక్: రూ.147 కోట్ల ఆస్తుల జప్తు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన రూ.147 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించుకున్నది. దీంతో ఈడీ రూ.1,725.36 కోట్ల విలువైన నీరవ్ మోదీ, ఆయన అనుబంధ సంస్థల ఆస్తులను జప్తు చేసినట్లు అయింది. 

 • revanth reddy

  Telangana19, Feb 2019, 1:27 PM IST

  ఓటుకు నోటు కేసు: ఈడీ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి

  తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపిన ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొటున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 

 • NATIONAL12, Feb 2019, 12:36 PM IST

  ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా


   బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.

   

 • chanda

  business3, Feb 2019, 11:33 AM IST

  కొచ్చర్‌ దంపతులపై మనీ లాండరింగ్ కేసు

  ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్ మరో పిడుగు పడింది. ఇప్పటికే అశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందాకొచ్చర్ దంపతులతోపాటు వీడియో కాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

 • akhilesh

  NATIONAL24, Jan 2019, 5:05 PM IST

  అఖిలేశ్‌‌‌కు చిక్కులు: ఓవైపు సీబీఐ దర్యాప్తు, మరోవైపు ఈడీ సోదాలు

  ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌‌ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన యూపీ సీఎంగా ఉన్న కాలంలో చేపట్టిన గోమతి నది సుందరీకరణ పనుల పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.