Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Enforce Directorate

"
tollywood drug case: mumaithkhan appears before Enforcement directoratetollywood drug case: mumaithkhan appears before Enforcement directorate

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  ఈడీ అధికారుుల 12 మంది సినీ నటులకు నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులు అందుకొన్నవారిని ఈడీ ప్రశ్నిస్తోంది. గతంలో ఎక్సైజ్ శాఖ విచారించినవారితో పాటు ఎక్సైజ్ శాఖ విచారించని రకెుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాలను కూడ ఈడీ విచారించింది.

Telangana Sep 15, 2021, 10:36 AM IST

tollywood drug case: ED questioned actor raviteja for five hours in hyderabadtollywood drug case: ED questioned actor raviteja for five hours in hyderabad

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఐదు గంటల పాటు రవితేజను విచారించిన ఈడీ


ఇవాళ విచారణకు హాజరైన సమయంలో 2015 నుండి బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ ను  ఈడీ అధికారులకు రవితేజ అందించారు. మరోవైపు ఇవాళ రవితేజ విచారణ సమయంలో కెల్విన్ స్నేహితుడు జిషాన్ ను ఈడీ అధికారులు రప్పించారు. రవితేజ, శ్రీనివాస్ లను విడివిడగా విచారించారు.  ఆ తర్వాత జీషాన్ సమక్షంలో విచారించినట్టుగా తెలుస్తోంది.

Telangana Sep 9, 2021, 4:17 PM IST

Tollywood actress Charmi appears before Enforce directorate probeTollywood actress Charmi appears before Enforce directorate probe

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన ఛార్మి


 కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు  ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు  నోటీసులు జారీ చేశారు. ఛార్మి, డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్న కెల్విన్ మధ్య  వాట్సాప్ ఛాటింగ్ కూడ జరిగిందని కూడ ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు

Telangana Sep 2, 2021, 11:07 AM IST

ED issues summons to TRS MP Nama Nageswara rao lnsED issues summons to TRS MP Nama Nageswara rao lns

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు షాక్: సమన్లు జారీ చేసిన ఈడీ

రూ. 1064 కోట్ల బ్యాంక్ నిధుల కుంభకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.నామా నాగేశ్వరరావు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో కూడ  ఐదు రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని విదేశీ కంపెనీలకు నిధులను మళ్లించారిని ఆయనపై అభియోగాలున్నాయి

Telangana Jun 16, 2021, 12:41 PM IST

Enforcement Court quashes Jagans plea for exemption from appearanceEnforcement Court quashes Jagans plea for exemption from appearance

హాజరు కావాల్సిందే: జగన్ కు మరోసారి కోర్టు షాక్

ఆంధప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు శుక్రవారం నాడు షాకిచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.
 

Telangana Jan 24, 2020, 5:13 PM IST

ESI Scam:ED files case on Devika RaniESI Scam:ED files case on Devika Rani

ఈఎస్ఐ స్కాం: దేవికారాణి చుట్టుూ బిగిస్తున్న ఈడీ ఉచ్చు

ఈఎస్ఐ స్కాం కేసులో దేవికారాణిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయనుంది. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి  దేవికారాణి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఈడీ దేవికారాణిపై కేసు నమోదు చేసింది.

 

Telangana Dec 30, 2019, 11:23 AM IST

Court allows ED to arrest ex-FM from Tihar in INX Media caseCourt allows ED to arrest ex-FM from Tihar in INX Media case

చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిచ్చింది. మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులు చిరందబరాన్ని ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

NATIONAL Oct 15, 2019, 5:29 PM IST

gali janardhan reddy fires on enforce directorategali janardhan reddy fires on enforce directorate

నా ఆస్తులు తిరిగి ఇవ్వండి: ఈడీకి గాలి జనార్ధన్ రెడ్డి ధమ్కీ

ఆస్తుల అటాచ్ మెంట్ విషయంలో కోర్టు తీర్పును అధికారులు అమలు చేయడం లేదని  గాలి జనార్ధన్ రెడ్డి  చెప్పారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

Telangana Jul 22, 2019, 6:35 PM IST