Search results - 10 Results
 • akkineni akhil new movie titled as mr majnu

  ENTERTAINMENT19, Sep 2018, 4:52 PM IST

  'మిస్టర్ మజ్ను'.. అఖిల్ ప్లేబాయ్ అవతారం!

  అక్కినేని అఖిల్ హీరోగా రెండు సినిమాలు చేసినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన 'హలో' సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని తీసుకురాలేకపోయింది. దీంతో తన మూడో సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు అఖిల్.

 • music director thaman comments on ntr

  ENTERTAINMENT10, Sep 2018, 10:36 AM IST

  'అరవింద సమేత' షూటింగ్ లో ఎన్టీఆర్.. థమన్ కామెంట్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం మధ్యాహ్నం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరిగింది

 • sonali bendre emoshanal post

  ENTERTAINMENT5, Aug 2018, 12:43 PM IST

  ఇకపై నాకు జుట్టు బాధ లేదు.. సోనాలి ఎమోషనల్ పోస్ట్!

  నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఇటీవల తన జుట్టు కత్తిరించుకున్న ఫోటోలను షేర్ చేశారు.

 • 8 Foods That Improve Blood Circulation

  Health25, Jul 2018, 11:32 AM IST

  రక్త ప్రసరణకు ‘అష్ట’ పదులు: పౌష్టికాహారంతోనే ఇన్‌ఫెక్షన్లపై పోరు

  శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోతే ఆకలి కోల్పోతారు. అనూహ్య జీర్ణ సమస్యలు తలెత్తడంతోపాటు కాలి, చేతి వేళ్లలో తిమ్మిరి, చర్మం వివర్ణమవుతుంది. తరుచుగా అలసటకు గురవుతారు. సిరలు ఉబ్బిపోతాయి. వెంట్రుకలు, చేతి గోళ్లు పెలుసుబారుతాయి.

 • MS Dhoni celebrates 37th birthday

  SPORTS7, Jul 2018, 2:30 PM IST

  ధోని పుట్టిన రోజు ప్రత్యేకం: ఎవరెవరు ఎలా విష్ చేశారంటే....

  కెప్టెన్ కూల్ గా తనకంటూ  ప్రత్యేకమైన ఆటతీరుతో, కెప్టెన్సీతో అదరగొట్టిన టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ డాషింగ్ మ్యాచ్ ఫినిషర్ తన భార్య సాక్షి, కూతురు జీవా తో పాటు సహచర ఆటగాళ్లతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసిన మహీ కి అక్కడున్న వారు శుభాకాంక్షలు తెలిపారు. 
   

 • high energy swell waves hits south india

  24, Apr 2018, 3:22 PM IST

  ఆంధ్రా తీరంలో అల్లకల్లోలం; ఈ నెల 25 వరకు ఇదే పరిస్థితి

  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటన

 • poonam panday rejuvanated her energy

  26, Sep 2017, 4:25 AM IST

  అలా చూపించడంలో తప్పేముంది-పూనమ్ పాండే, ఇక వెబ్ లో అందాలు

  • క్రికెట్ పై పిచ్చితో బట్టలిప్పేస్తానంటూ పూనమ్ పాండే సంచలనం
  • అందాల ఆరబోత ఇలా వుండాలని తోటివాళ్లు  సరిగ్గా చూసుకోమని మరికొందరు కమెంట్స్ట
  • అందాలున్నది అమ్ముకోవటానికే కదా అంటూ పూనమ్ సెట్రైస్
 • ap decides to buy wind power from Suzlon  at higher rate

  25, Sep 2017, 6:12 AM IST

  నేతలకు కాసులు కురిపించే కరెంటు కొనుగోలు ఒప్పందం

  • మార్కెట్లో చౌకగా దొరుకుతుంటే మరొక కంపెనీనుంచి అధిక ధరకు విద్యుత్ కొనేందుకు రాష్ట  ప్రభుత్వ నిర్ణయం
  • ప్రభుత్వాధికారుల విస్మయం
  • ఇది మంచిధోరణి కాదని సలహా
  • ఖాతరు చేయని ప్రభుత్వం
 • Happy birth day KTR samatha

  24, Jul 2017, 1:19 PM IST

  ప్రియ‌మైన నాయ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు - స‌మంత

  • కేటీఆర్ కి శుభాకాంక్షలు చెప్పిన సమంత
  • ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.

   

 • AP Energy university will start functioning from Anantapur this year

  17, Jun 2017, 5:24 PM IST

  అనంతపురంలో ఎనర్జీ యూనివర్శిటీ వస్తాంది

  అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీ ఈ ఏడాదే ఏర్పాటువుతున్నది.ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రు. 400  కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఫ్రొఫెసర్ మంధాని అడ్వయిజర్ గా నియమించారు.