Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Enemy

"
Vishal New Action Movie Mark AntonyVishal New Action Movie Mark Antony

Vishal: యాక్షన్ ట్రీట్ ఇస్తానంటున్న విశాల్.. పాన్ ఇండియాను టార్గెట్ చేసిన కోలీవుడ్ స్టార్

కోలీవుడ్ స్టార్ హీరో.. తెలుగు కుర్రాడు విశాలో మరో యాక్షన్ ట్రీట్ కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ హీరోగా స్సెషల్ ఇమేజ్ సాధించిన విశాల్ ఈసారి డబుల్ యాక్షన్ ట్రీట్ ఇస్తాడంట.

Entertainment Jan 3, 2022, 12:09 PM IST

talibans send money mistakenly to tajikistantalibans send money mistakenly to tajikistan

శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

తాలిబాన్లు చేసిన ఓ తొందరపాటు పని వల్ల ఎనిమిది లక్షల డాలర్ల డబ్బును మిస్ అయింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తజకిస్తాన్ రాయబార కార్యాలయానికి తాలిబాన్లు ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. నాలుక్కరుచుకుని ఆ డబ్బు తిరిగి తమకు పంపాలని పొరుగు దేశాన్ని అడగ్గా వారు అందుకు తిరస్కరించారు. అసలే ఆర్థికం అంతంతగా ఉన్న ఆ దేశానికి తాలిబాన్ల పొరపాటు మరింత భారమైంది.
 

INTERNATIONAL Dec 23, 2021, 6:03 AM IST

not pakistan.. china big enemy to india says cds chief bipin rawatnot pakistan.. china big enemy to india says cds chief bipin rawat

పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

నేడు మనకు ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ కానే కాదని, చైనానే నెంబర్ వన్ శత్రువు అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనాతో యుద్ధ వాతావరణం గనుక ఏర్పడితే మనకు అమెరికా, రష్యా రెండు దేశాలూ కావాలని అన్నారు. నూతన సాంకేతికత అమెరికాను అందితే.. ఆయుధ సంపత్తి రష్యా నుంచి వస్తుందని వివరించారు. 

NATIONAL Nov 11, 2021, 10:06 PM IST

What about Enemy movie at the Telugu box officeWhat about Enemy movie at the Telugu box office

దీపావళి సినిమాల్లో ఏది బెస్ట్ ? ... 'ఎనిమీ' తెలుగు పరిస్థితి ఏంటీ?

వాడు వీడు చిత్రంతో విలక్షణ నటులుగా పేరొందిన ఆర్య, విశాల్ కాంబో లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’ (Enemy) దీపావళికి విడుదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఇద్దరు హీరోలు అదరగొట్టేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించారు.

Entertainment Nov 9, 2021, 3:41 PM IST

Mirnalini Ravi latest red dress photos goes viralMirnalini Ravi latest red dress photos goes viral

'గద్దలకొండ గణేష్' బ్యూటీ రెడ్ హాట్ ఫోజులు.. మెస్మరైజ్ చేసే సౌందర్యం

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. 

Entertainment Nov 8, 2021, 12:32 PM IST

vishal arya enemy movie reviewvishal arya enemy movie review

enemy movie review: విశాల్‌ `ఎనిమీ` సినిమా రివ్యూ

విశాల్‌, ఆర్య కలిసి నటించిన `ఎనిమీ` సినిమా దీపావళి కానుకగా నేడు నవంబర్‌ 4(గురువారం)న విడుదలయ్యింది. తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అన్నది చూడాలి. 

Entertainment Nov 4, 2021, 3:46 PM IST

Vishal Named the plant as Puneeth Rajkumar in Green India ChallengeVishal Named the plant as Puneeth Rajkumar in Green India Challenge

Green India Challenge: మొక్కకు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్.. ఎమోషనల్ కామెంట్స్

'ఎనిమి' చిత్ర ప్రమోషన్స్ కోసం నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి హైదరాబాద్ కు వచ్చారు.  Green India Challenge లో భాగంగా వీరు ముగ్గురూ హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Entertainment Nov 1, 2021, 5:58 PM IST

Vishal movie Enemy lacking of Theaters?Vishal movie Enemy lacking of Theaters?

విశాల్ కు ఇలాంటి సమస్య రావటం ఏమిటి..ఇండస్ట్రీ షాక్

మార్కెట్లో విశాల్ కు ఉన్న క్రేజ్ వేరు. దాంతో సాధారణంగా విశాల్ నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే రాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

Entertainment Oct 24, 2021, 3:44 PM IST

Vishal Arya Enemy movie trailer outVishal Arya Enemy movie trailer out

విశాల్, ఆర్య 'ఎనిమి' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్

విశాల్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటున్నాడు. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీ ఇది.

Entertainment Oct 23, 2021, 7:43 PM IST

Rowdy Boys get out of Dasara raceRowdy Boys get out of Dasara race

దిల్ రాజు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా

ఇప్పుడు మరో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. దిల్ రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు ఈ నిర్మాత‌.  ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. 

Entertainment Sep 30, 2021, 7:37 PM IST

vishal arya starrer enemy teaser released action eliments goosebumps  arjvishal arya starrer enemy teaser released action eliments goosebumps  arj

స్నేహితుడు శత్రువైతే.. `ఎనిమీ` టీజర్‌..యాక్షన్‌ ఎపిసోడ్స్ గూస్‌బమ్స్ !

విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎనిమీ`. వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది.

Entertainment Jul 24, 2021, 6:30 PM IST

rrr writer vijayendra prasad shocking comments on director puri says he is my enemy ksrrrr writer vijayendra prasad shocking comments on director puri says he is my enemy ksr

పరిశ్రమలో డైరెక్టర్ పూరి నా బద్దశత్రువు, అతని ఫోటో రోజూ చూస్తూ ఉంటా... రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్!


దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశం మొత్తం మెచ్చిన స్టార్ రైటర్. బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ వంటి చిత్రాలు ఆయన ఫేమ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా చేసిన ఛత్రపతి, సింహాద్రి, మగధీర వంటి కథలు ఆయన కలం నుండి జాలువారినవే. రాజమౌళి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కథ కూడా విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. 
 

Entertainment May 28, 2021, 2:34 PM IST

ntr heroine mamta mohandas role in vishal enemy  arjntr heroine mamta mohandas role in vishal enemy  arj

నాగ్‌, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ మరో బంపర్‌ ఆఫర్‌..

ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్‌, మల్టీటాలెంటెడ్‌ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌ నటిగా, సింగర్‌గా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  `యమదొంగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ సోయగం.. నాగార్జునతో `కృష్ణార్జున`, `కింగ్‌`, `కేడీ`లతో మెరిసింది. వెంకటేష్‌తో `చింతకాయలరవి`లో నటించింది. 

Entertainment Feb 5, 2021, 7:41 PM IST

Political dynasty biggest enemy of democracy says narendra modiPolitical dynasty biggest enemy of democracy says narendra modi

దేశానికి అతిపెద్ద శత్రువు అదే.. యువత మేల్కోవాల్సిందే: మోడీ

వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మంగళవారం జాతీయ యువ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబం రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు

NATIONAL Jan 12, 2021, 2:58 PM IST

India test-fires Rudram 1, its first anti-radiation missile to kill enemy radars lnsIndia test-fires Rudram 1, its first anti-radiation missile to kill enemy radars lns

శత్రుదేశాలకు చుక్కలు: రుద్రం -1 క్షిపణి ప్రయోగం సక్సెస్

ఈ మిస్సైల్ భారత వైమానిక దళ యుద్ధ విమానాలకు వాయి ఆధిపత్యాన్ని, వ్యూహాత్మక సామర్ధ్యాన్ని అందించనుంది.శత్రు దేశాలకు చెందిన  రాడార్లు, ట్రాకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి వివిధ రకాల ఎత్తుల నుండి కూడ ప్రయోగించవచ్చు.

NATIONAL Oct 9, 2020, 4:45 PM IST