Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Ends Life

"
Minor girl ends life after alleged rape, accused nabbed in hoursMinor girl ends life after alleged rape, accused nabbed in hours

మా బిడ్డది ఆత్మహత్య కాదు.. హత్యాచారం.. విశాఖ బాలిక కేసులో కొత్తకోణాలు..

పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి తమ కుమార్తె ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ గోడకు చేరబడి  కనిపించిందని తెలిపారు. వెళ్ళి చూసే సరికి అప్పటికే ప్రాణాలు పోయాయి అని తెలిపారు. దుస్తులు చిరిగిపోయి,  శరీరంపై పెద్దపెద్ద  గాట్లు ఉన్నాయని వివరించారు.

Andhra Pradesh Oct 13, 2021, 10:31 AM IST

Minor girl ends life by slitting throat imitating YouTube videoMinor girl ends life by slitting throat imitating YouTube video

యూ ట్యూబ్ లో చూసి.. చాకుతో గొంతు కోసుకుని బాలిక ఆత్మహత్య... !

 ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. 

Andhra Pradesh Sep 29, 2021, 5:00 PM IST

boy ends his life drinking poison due to love affair in warangalboy ends his life drinking poison due to love affair in warangal

ప్రాణంగా ప్రేమించాడు... కానీ, చెల్లి అవుతుందని తెలిసి మనస్తాపంతో....

ఆ పరిచయం కాస్త రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారింది. కాగా కొద్ది కాలానికి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం తెలిపాడు వంశీ. అయితే తాను అతనికి వరుసకు చెల్లి అవుతానని చెప్పి ఆ ప్రేమను నిరాకరించింది ఆ యువతి. 

Telangana Sep 27, 2021, 10:51 AM IST

Mom ends life after killing 3 kids in VelloreMom ends life after killing 3 kids in Vellore

ముగ్గురు పిల్లల గొంతు నులిమి చంపి.. తల్లి ఆత్మహత్య.. !

కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసిన తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వేలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వేలూరు తోటపాళ్యంకు చెందిన దినేష్ టైల్స్ అంటించే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వేలూరు సలవన్ పేటకు చెందిన జీవిత (23)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.

NATIONAL Sep 25, 2021, 10:24 AM IST

man ends life after killing wife in odishaman ends life after killing wife in odisha

పెళ్లైన మూడు నెలలకే.. భార్యను గొడ్డలితో నరికి, భర్త కూడా...

ఏమైందో.. ఏమో తెలియదు కానీ భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ విషాద ఘటన ఒరిస్సా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలోని సొడక్ గ్రామంలో.. బిపిన్, లలికి ఈ యేడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. 

NATIONAL Sep 6, 2021, 12:31 PM IST

extra marital affair : couple ends life in railway track guntakalextra marital affair : couple ends life in railway track guntakal

గుంతకల్ జంట ఆత్మహత్యలు : సోదరి వరసయ్యే మహిళపై మోజు.. చివరికి...

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (38), గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (40) వరుసకు అన్నాచెల్లెళ్లు. గురువారం గుంతకల్లు శివారులోని హనుమాన్‌ సర్కిల్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 

Andhra Pradesh Aug 6, 2021, 11:36 AM IST

Tamil Nadu man ends life to fulfil his vow to God after getting DMK victory -bsbTamil Nadu man ends life to fulfil his vow to God after getting DMK victory -bsb

అధికారంలోకి వస్తే ప్రాణాలర్పిస్తానని మొక్కు.. ఆలయంలో నిప్పంటించుకుని...

శుక్రవారం మణమంగలం పుదు కాళియమ్మన్ ఆలయంలోకి వెళ్లాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఆలయ సిబ్బంది మంటలు ఆర్పుందుకు యత్నించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

NATIONAL Jul 10, 2021, 9:14 AM IST

two junior doctors ends life in shamirpet lake - bsbtwo junior doctors ends life in shamirpet lake - bsb

చెరువులో దూకి ఇద్దరు యువ వైద్యులు ఆత్మహత్య !

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో విషాదం చోటు చేసుకుంది. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో దూకి ఇద్దరు యువ వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరిద్దరూ సొంత అన్నాదమ్ములు కాగా, వీరికి ఆత్మహత్యా, ప్రమాదమా? అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. 
 

Telangana Jun 21, 2021, 11:33 AM IST

Woman ends life as husband dies of Covid lnsWoman ends life as husband dies of Covid lns

విషాదం: భర్త అంత్యక్రియలు పూర్తైన కొద్దిసేపటికే భార్య ఆత్మహత్య


మండ్యా జిల్లాలోని నాగమంగళ తాలుకా పరిధిలో గల బొమ్మనహళ్లిలో కిరణ్, పూజలు నివాసం ఉంటున్నారు. 11 నెలల క్రితం  కిరణ్, పూజలు వివాహం చేసుకొన్నారు. బొమ్మనహళ్లిలో  నివాసం ఉంటున్నారు. 

NATIONAL May 23, 2021, 3:13 PM IST

Reprimanded by husband against chewing tobacco, woman ends life in Mancherial - bsbReprimanded by husband against chewing tobacco, woman ends life in Mancherial - bsb

విషాదం : తంబాకు వద్దన్నారని ఉరేసుకున్న తల్లి.. అనాథలైన చిన్నారులు..

తెలంగాణ లోని మంచిర్యాలలో దారుణం జరిగింది. తల్లి క్షణికావేశంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారారు. కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం దండేపల్లిలో చోటుచేసుకుంది. 

Telangana Apr 12, 2021, 4:20 PM IST

inter student ends life by jumps from 23rd floor in gachibowli- bsbinter student ends life by jumps from 23rd floor in gachibowli- bsb

డిప్రెషన్ : 23వ అంతస్తునుంచి దూకి.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య...

మానసిక ఒత్తిడి మనిషి ప్రాణాలు తీసేస్తుంది. రోజురోజుకూ ఈ కారణంతో ఆత్మహత్యలు చేసుకునేవారు ఎక్కువవుతున్నారు. తాజాగా హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ఇంటర్ విద్యార్థిని తీవ్రమానసిక ఒత్తిడి తట్టుకోలేక 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

Telangana Mar 23, 2021, 9:41 AM IST

corona positive : farmer ends life at his house in vikarabad - bsbcorona positive : farmer ends life at his house in vikarabad - bsb

కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఉరేసుకున్న రైతు..

కరోనా పాజిటివ్ రావడంతో భయపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ధారూరు మండలం నాగసమందర్ లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగసమందర్ కు చెందిన ముతికె శాంత్ కుమార్ (54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Telangana Mar 16, 2021, 12:04 PM IST

Andhra Pradesh: Woman ends life over unemployment - bsbAndhra Pradesh: Woman ends life over unemployment - bsb

ఉద్యోగం రాలేదని ఉరేసుకున్న యువతి..

కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణం జరిగింది. ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కంచికచర్ల హనుమాన్ పేట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతిని మద్దిర మండలం జిలుగుమాడు గ్రామానికి  చెందిన దోర్నాల అనూష గా పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh Dec 31, 2020, 4:23 PM IST

Woman ends life after recording selfie video in HyderabadWoman ends life after recording selfie video in Hyderabad

సెల్ఫీ వీడియో తీసుకొని మహిళ ఆత్మహత్య

అనుకోకుండా.. భార్య ఇంట్లో బలవనర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం గమనార్హం.
 

Telangana Dec 7, 2020, 10:42 AM IST

man ends life after losing lakhs in online games in hyderabad lnsman ends life after losing lakhs in online games in hyderabad lns

హైద్రాబాద్‌లో ఆన్‌లైన్ గేమ్‌‌కు మరొకరి బలి: అప్పులు తీర్చలేక యువకుడి సూసైడ్

ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయాలను నష్టపోయాడు. ఈ అప్పులు తీర్చే మార్గం కన్పించకపోవడంతో బలవంతంగా ప్రాణం తీసుకొన్నాడు.

Telangana Nov 27, 2020, 12:06 PM IST