Asianet News TeluguAsianet News Telugu
51 results for "

Endowment

"
Endowment commissioner issues notice to Assistant commissioner ShanthiEndowment commissioner issues notice to Assistant commissioner Shanthi

డీసీ పుష్పవర్ధన్‌పై ఇసుక కొట్టిన ఏసీ శాంతి: నోటీసిచ్చిన ఎండోమెంట్ కమిషనర్

మరోవైపు ఇటీవలనే అసిస్టెంట్ శాంతి తీరు నచ్చక ఆమె కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సామూహికంగా Leaveపై వెళ్లిపోయారు. దీంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొన్నారు.సెలవులో వెళ్లిన ఉద్యోగులకు నచ్చజెప్పి విధులకు హాజరయ్యేలా చూశారు.

Andhra Pradesh Oct 14, 2021, 9:52 AM IST

tdp leader varla ramaiah writes a letter to endowment commissionertdp leader varla ramaiah writes a letter to endowment commissioner

దేవుడి భూములపై ఆ మంత్రి కన్ను... మీరే కాపాడాలి..: దేవాదాయ కమీషనర్ కు వర్ల రామయ్య లేఖ

గుడివాడ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల విలువచేసే దేవాలయ భూములపై ఓ మంత్రి కన్ను పడిందని... ఆ భుములు అన్యాక్రాంతం కాకుండా చూడాలంటూ దేవాదాయ కమీషనర్ కు వర్ల రామయ్య లేఖ రాశారు. 

Andhra Pradesh Sep 29, 2021, 5:04 PM IST

ap high court key verdict on brahmamgari matam issueap high court key verdict on brahmamgari matam issue

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం కేసు: హైకోర్టు కీలక ఆదేశాలు.. మహాలక్ష్మమ్మకు ఊరట

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్న భార్య మారుతీ మహాలక్ష్మీ కుమారుడు గోవింద స్వామిని పీఠాధిపతిగా నామినేట్ చేస్తూ వసంత వెంకటేశ్వర స్వామి రాసిన వీలునామాను పరిగణనలోనికి తీసుకోవాలని హైకోర్టు ఇరు వర్గాలకు సూచించింది.

Andhra Pradesh Sep 23, 2021, 9:57 PM IST

BJP AP chief Somu Veerraju welcomes AP High court verdict on TTD jumbo committeeBJP AP chief Somu Veerraju welcomes AP High court verdict on TTD jumbo committee

TTD Jumbo committee: ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతించిన సోము వీర్రాజు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన టీటీడీ బోర్డు సభ్యులను నియమించింది. అదే రోజున 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా, ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తూ వేర్వేరు జీవోలను జారీ చేసింది.

Andhra Pradesh Sep 22, 2021, 3:05 PM IST

ap endowments additional commissioner rama chandra mohan suspended kspap endowments additional commissioner rama chandra mohan suspended ksp

సింహాచలం, మాన్సాస్‌లలో అక్రమాలు: దేవాదాయ శాఖలో భారీ కుదుపు.. ఒకే రోజు ఇద్దరు అధికారులపై వేటు

సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 

Andhra Pradesh Aug 6, 2021, 8:45 PM IST

AP Endowments RJC enquiry on disagreements between Assistant commissioner and Deputy commissionerAP Endowments RJC enquiry on disagreements between Assistant commissioner and Deputy commissioner

దేవాదాయశాఖలో ఏసీ,డీసీ మధ్య గొడవపై ఏపీ సర్కార్ సీరియస్: ఆర్‌జేసీ విచారణ

ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. వెంటనే విచారణ చేయాలని దేవాదాయశాఖాధికారులను ఆదేశించింది. ఆర్‌జేసీ సురేష్‌కుమార్ ను  విచారణాధికారిగా నియమించారు.
 

Andhra Pradesh Aug 6, 2021, 4:34 PM IST

Assistant Commissioner sprinkling sand on Deputy Commissioner in Endowment Department in VishakhapatnamAssistant Commissioner sprinkling sand on Deputy Commissioner in Endowment Department in Vishakhapatnam

దేవాదాయ శాఖలో అధికారుల మధ్య వాగ్వాదం.. డిప్యూటీ కమిషనర్ మీద ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్..

జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది మీద పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అధికారుల ఉదాసీనతను పుష్ఫవర్థన్ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. 

Andhra Pradesh Aug 5, 2021, 3:00 PM IST

Endowment officer Shanti thrown sand on DC pushpvardhan at his office in visakhapatnam lnsEndowment officer Shanti thrown sand on DC pushpvardhan at his office in visakhapatnam lns

దేవాదాయశాఖలో అధికారుల మధ్య గొడవ: డీసీపై ఇసుక, మట్టిపోసిన ఏసీ శాంతి


గురువారం నాడు తన కార్యాలయంలో విధులు నిర్వహించుకొంటున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి వచ్చి తనపై ఇసుక, దుమ్ము కొట్టి వెళ్లారని  డీసీ పుష్పవర్ధన్ చెప్పారు. తనను నోటికొచ్చినట్టుగా తిట్టారని ఆయన ఆరోపించారు. సింహాచలం, మాన్సాస్ భూములపై  డీసీ పుష్పవర్ధన్ విచారణ చేస్తున్నారు.

Andhra Pradesh Aug 5, 2021, 1:40 PM IST

ap endowments minister vellampalli srinivasarao visits brahmamgarimatham kspap endowments minister vellampalli srinivasarao visits brahmamgarimatham ksp

బ్రహ్మంగారి మఠం వివాదం.. శివస్వామి ఎంపిక చెల్లదు, త్వరలోనే పీఠాధిపతి నిర్ణయం: వెల్లంపల్లి

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం స్పందించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు . కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం మంత్రి వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు.  

Andhra Pradesh Jun 18, 2021, 9:12 PM IST

Telangana High court denies to cancel G.O. 1014 on Devaryamjal lands lnsTelangana High court denies to cancel G.O. 1014 on Devaryamjal lands lns

నోటీసులివ్వాలి: దేవరయంజాల్ భూములపై ఐఎఎస్‌ల కమిటీ జీవో రద్దుకి తెలంగాణ హైకోర్టు నో

దేవరయంజాల్ దేవాలయ భూముల  ఆక్రమణలపై విచారణ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐఎఎస్ లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 1014 జివోను కొట్టివేయాలని సదాకేశవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది.

Telangana Jun 17, 2021, 12:33 PM IST

petition filed in ap high court against endowment land auction ksppetition filed in ap high court against endowment land auction ksp

దేవాదాయ భూముల వేలం: కోవిడ్ టైంలో ఈ పనులేంటీ.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది

Andhra Pradesh Jun 15, 2021, 3:59 PM IST

AP Endowment Minister Vellampalli Reacts High Court Judgement on Mansas Trust akpAP Endowment Minister Vellampalli Reacts High Court Judgement on Mansas Trust akp

మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్టు తీర్పు... తిరిగి అప్పీలుకు వెళతాం: మంత్రి వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తాము ఎక్క‌డా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Andhra Pradesh Jun 14, 2021, 4:20 PM IST

we will act as per endowment rules for dean appointment brahmamgari matamwe will act as per endowment rules for dean appointment brahmamgari matam

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపికలో వీలునామా అందలేదు: మంత్రి వెల్లంపల్లి

ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడా కూడ ఎవరికీ అన్యాయం జరగదని ఆయన చెప్పారు. బ్రహ్మంగారి మఠం ఖ్యాతిని మంటగలిపే విధంగా వ్యవహరించొద్దన్నారు.  ఈ విషయమై మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు

Andhra Pradesh Jun 13, 2021, 12:52 PM IST

endowment minister indrakaranreddy attended ugadi panchaga sravanam programmeendowment minister indrakaranreddy attended ugadi panchaga sravanam programme
Video Icon

యాదాద్రి దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరించిన దేవాదాయ మంత్రి

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. 

Telangana Apr 13, 2021, 12:12 PM IST

3 endowment department staff tested positive for coronavirus ksp3 endowment department staff tested positive for coronavirus ksp

మేడారం: ముగ్గురు ఆలయ సిబ్బందికి కరోనా.. భక్తుల్లో ఆందోళన

మేడారంలో చిన్న జాతర వేళ కరోనా కలకలం సృష్టించింది. విధుల్లో వున్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. అలాగే వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. 

Telangana Feb 27, 2021, 2:29 PM IST