Encounter  

(Search results - 97)
 • Jammu Encounter

  NATIONAL16, Oct 2019, 9:23 AM IST

  అనంతనాగ్ లో భారీ ఎన్ కౌంటర్: ముగ్గురు ముష్కరులు హతం

  అనంతనాగ్ లోని ఓ ఇంట్లో కి బుధవారం ఉదయం ఉగ్రవాదులు చొరపడ్డారు. అనంతరం అక్కడ కాల్పులు జరిపారు. కాగా... విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులను తిప్పికొడుతున్నారు. 
   

 • Jammu Encounter

  NATIONAL28, Sep 2019, 3:00 PM IST

  ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత

  భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

 • Andhra Pradesh23, Sep 2019, 8:13 PM IST

  మన్యంలో మళ్లీ తుపాకుల మోత: పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు

  విశాఖ మన్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో నిన్న ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ మావోయిస్టుల కోసం గాలిస్తుండగా పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి

 • maoist

  Andhra Pradesh22, Sep 2019, 2:26 PM IST

  విశాఖలో ఎన్‌కౌంటర్: మావో అగ్రనాయకురాలు అరుణ హతం

  విశాఖ జిల్లాలో తుపాకులు గర్జించాయి. జీకే వీధి మండలం మాదిగమలలులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. ధారకొండ ఏజెన్సీలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 • arrest

  NATIONAL17, Sep 2019, 2:09 PM IST

  పోలీసు అని చెప్పి బెదిరించి.... 24మందిపై అత్యాచారం

  తిరుప్పూరు నొచ్చిపాళయంకు చెందిన రాజేష్‌పృథ్వీ 7వ తరగతి వరకు చదివాడు. ప్రయివేటుగా పదోతరగతి పరీక్షలు రాసాడు. అయితే యువతులను, గృహిణిలను ఆకర్షించడంలో మహాదిట్టయిన అతడు గ్రామంలోని పలువురిని బెదిరించి, ముగ్గులోకి దించి జల్సా చేశాడు. 

 • Security forces again killed Jaish top commander, another terror killed in encounter

  NATIONAL24, Aug 2019, 11:34 AM IST

  ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్...ఐదుగురు మావోయిస్టులు హతం

  అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

 • chidambaram will be in thihar prison

  NATIONAL22, Aug 2019, 8:12 AM IST

  నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

  ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ లో ఇద్దరూ హీరోలేనంటూ ప్రచారం జరుగుతోంది. ఆనాడు అమిత్ షా హీరో అయితే ఈనాడు చిదంబరం హీరోలంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ గానీ ఈనాడు ఎన్డీఏలోని బీజేపీగానీ చెప్పేది ఒక్కటే  మాది కక్ష సాధింపు కానే కాదు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని. అయితే ఈ పరిణామాలు ఇంకెంత వరకు దారి తీస్తాయో వేచి చూడాలి. 

 • Security forces again killed Jaish top commander, another terror killed in encounter

  Telangana21, Aug 2019, 10:33 AM IST

  కొత్తగూడెంలో ఎన్ కౌంటర్... మావోయిస్టు మృతి

  కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు

 • maoists

  Andhra Pradesh19, Aug 2019, 3:59 PM IST

  విశాఖమన్యంలో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు హతం..?

   విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మందపల్లిలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. మందపల్లిలో మావోయిస్టులు సంచరిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. 

 • Security forces again killed Jaish top commander, another terror killed in encounter

  NATIONAL4, Aug 2019, 10:40 AM IST

  కశ్మీర్‌ లోయను జల్లెడపడుతున్న సైన్యం: నలుగురు జైషే ఉగ్రవాదులు హతం

  జమ్మూకశ్మీర్‌లో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో..నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూగా గుర్తించారు. ఘటనాస్థలి నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. 

 • r.krishnaiah

  Telangana3, Aug 2019, 3:26 PM IST

  భూమలు, డబ్బు నాకక్కర్లేదు... నన్ను అక్రమంగా ఇరికిస్తారా..?: ఆర్.కృష్ణయ్య

  నయీం కేసు ఛార్జీషీటులో తన పేరు చేర్చడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వందల ఎకరాల భూములు సంపాదించుకుని, అక్రమ వ్యవహారాలు జరిపిన వారి పేర్లను పక్కనబెట్టడం రాజకీయ దురుద్దేశ్యమన్నారు

 • maoist

  NATIONAL3, Aug 2019, 10:58 AM IST

  ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోలు హతం

  ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌లోని సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా దళాలకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పులోల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏకే-47, 303 రైఫిల్స్, 12 బోర్‌గన్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

 • Telangana2, Aug 2019, 10:53 AM IST

  మావోయిస్టు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం: గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన లింగన్న మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది

 • Nayeem

  Telangana1, Aug 2019, 11:22 AM IST

  నయీం కేసులో సంచలన విషయాలు: పొలిటికల్, పోలీసుల లింకుల లిస్ట్ విడుదల

  నరహంతకుడు నయీం పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యారు. నయీం అనేక భూ దందా, పలు ఆక్రమణల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. నయీం వల్ల అనేక మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. నయీం హతం అనంతరం ఇప్పటి వరకు కేసు విచారణ కొనసాగుతుంది. 

 • maoist

  NATIONAL27, Jul 2019, 8:05 PM IST

  ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం

  బస్తర్ జిల్లా జగదల్‌పూర్ సమీపంలోని తిరియా అటవీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు