Employment News  

(Search results - 12)
 • Andhra Pradesh14, Jul 2020, 10:30 AM

  ఉపాధి కల్పనలో నెంబర్1 స్థానంలో ఏపీ

  ఉపాధి హామీ పథకం కింద అత్యధిక మందికి లబ్ది చేకూర్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని పంచాయితి రాజ్ శాఖా కమీషనర్ గిరిజ శంకర్ అన్నారు. 

 • YS JAGAN

  Guntur31, Jan 2020, 2:47 PM

  నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ విభాగాల్లో భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం

  ఆంధ్ర ప్రదేశ్ లో భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీ చేపట్టాలని  ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. 

 • minister avanthi srinivas fires on pawan kalyan

  Vijayawada27, Nov 2019, 2:29 PM

  స్థానికులకే మొదటి ప్రాధాన్యత...అందుకోసమే ప్రత్యేక చట్టం: అవంతి

  విజయవాడలోని కేబిఎన్ కాలేజీలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరాన్ని సహచర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  

 • teamlease
  Video Icon

  Telangana6, Sep 2019, 6:55 PM

  టీమ్ లీజ్ టెక్ & హెచ్ఆర్ సదస్సు... ఉద్యోగుల స్పందనిదే (వీడియో)

  ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ ''భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు'' అన్న అంశంపై ఇవాళ  హైదరాబాద్ లో ఓ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. హోటల్ దసపల్లాలో జరిగిన ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు ఔత్సాహికులు పాల్గొన్నారు. మానవ వనరులు టెక్నాలజీని ఉపయోగించుకునేలా చూడటమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథులు వారి అనుభవాలతో కూడిన సలహాలు, సూచనలు అందించారని... అవి తమకెంతో ఉపయోగపడేలా వున్నాయని సదస్సులో పాల్గొన్న  ఉద్యోగులు తెలిపారు.   

 • team

  Telangana2, Sep 2019, 9:24 PM

  సెప్టెంబర్ 6న టీమ్ లీజ్ ఆధ్వర్యంలో టెక్ & హెచ్ఆర్ సదస్సు

  ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు అన్న అంశంపై ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ హోటల్ దసపల్లాలో సదస్సు నిర్వహించనుంది. ఉద్యోగుల జీవిత చక్రంలో నియామకం, ఆన్ బోర్డింగ్ మరియు శిక్షణ, పరిహారం, ప్రయోజనాలు, నిష్క్రమణ తదితర అంశాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం సాయపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు

 • udayakumar mp attack gate keeper

  Govt Jobs11, Jan 2019, 2:26 PM

  ఆ ఉద్యోగాలు మొత్తం పురుషులకే...ఎందుకంటే: రైల్వే బోర్డు

  రైల్వే ఉద్యోగాలకు సంబంధించి రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖలో కొన్ని కఠినతరమైన, భద్రతాపరంగా రక్షణ లేని ఉద్యోగాలను మహిళలకు కేటాయించవద్దని రైల్వే బోర్డు ఉద్యోగ నియామకాలను చేపట్టే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి సూచించింది. అలా గుర్తించిన కొన్ని ఉద్యోగాలను కూడా రైల్వే బోర్డు గుర్తించింది.  

 • skill development

  Private Jobs4, Jan 2019, 8:56 PM

  ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త...

  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పోరేషన్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్ నగరంలోని వివిధ బస్తీలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు సిద్దమచయ్యారు .నిరుద్యోగ యువతకు వివిద జాతీయ సంస్ధల చేత ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. 

 • Merge bank

  Bank Jobs4, Jan 2019, 6:49 PM

  బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు...

  ఇటీవలే కేంద్ర కేబినెట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేసేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత మూడో అతిపెద్ద బ్యాంక్‌గా  బ్యాంక్ ఆఫ్ బరోడా అవతరించింది. దీంతో పెరుగుతున్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ బ్యాంక్ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి సిద్దమైంది.

 • elections

  Govt Jobs20, Dec 2018, 5:09 PM

  టీఎస్‌పిఎస్సికి ఆర్.కృష్ణయ్య అల్టిమేటం... ఈ నెల 31 వరకు గడువు

  ఈ నెల 31వ తేదీలోపు తెలంగాణలోని గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని...లేదంటే టీఎస్‌పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి ఫలితాలను కూడా వెల్లడించిన గురుకుల పీఈటీ, టీఆర్‌టి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.