Search results - 102 Results
 • jet airways employees

  business20, Apr 2019, 10:02 AM IST

  మేమున్నాం: జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు స్పైస్‌జెట్ భరోసా

  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తాత్కాలికంగా సేవలు నిలిపేయడంతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థలోని దాదాపు 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో మరో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ వారికి భరోసా కల్పించింది.

 • jet employees

  business19, Apr 2019, 2:12 PM IST

  కన్నీళ్లే మిగిలాయి: ‘జెట్ ఉద్యోగులూ మీడియాతో వద్దు’

  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమాన సేవలను నిలిపేయడంతో ఆ సంస్థ ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు. కొద్ది నెలలుగా జీతాలు లేకపోవడంతోపాటు ఇప్పుడు ఉన్నపళంగా ఉద్యోగాలే పోవడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లపర్యంతమవుతున్నారు. 

 • wipro

  business16, Apr 2019, 5:49 PM IST

  విప్రో ఉద్యోగుల ఖాతాలు హ్యాక్: క్లైంట్లపై దాడికి అవకాశం

  తమ ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయ్యాయంటూ దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ మంగళవారం వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ కారణంగా ఇది జరిగివుండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది.

 • it jobs

  business16, Apr 2019, 1:47 PM IST

  మళ్లీ ఐటీ జోష్: 2018-19లో లక్ష ఉద్యోగుల నియామకం

  గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఇటీవల కాలంలో భారీగా పుంజుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగులను నియమించుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

 • china jeeyar swami

  Telangana13, Apr 2019, 7:20 PM IST

  తెలంగాణలో రెవెన్యూశాఖ రద్దుపై ఆందోళన: చినజీయర్ స్వామిని కలిసిన ఉద్యోగులు

  200 ఏళ్ల చరిత్ర గల రెవెన్యూ శాఖను మారుస్తామని, అలాగే కలెక్టర్ పేరును కూడా మారుస్తామని ప్రకటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను రద్దు చెయ్యడం కంటే మార్పులు చేర్పులు చేస్తే మంచిదని వారు సూచించారు. శాఖలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చినా సేవలందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 • రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే సుమారు 9 స్థానాల్లో కొత్త అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

  Telangana12, Apr 2019, 3:50 PM IST

  పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్

  గురువారం తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఓ టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం పోలింగ్ బూతులోనే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి ఓటేశారు. 
   

 • oyo

  TECHNOLOGY4, Apr 2019, 10:33 AM IST

  ఫ్లిప్‌కార్ట్‌లో కొలువంటే ఇండియన్స్‌కెంతో ఇదీ.. వాటిల్లోనూ

  భారతీయుల్లో అత్యధికులు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో పని చేయడానికి ఇష్ట పడుతున్నారు. అలాగే ఓయో సంస్థ ఉద్యోగులతోపాటు స్విగ్గీ, జొమాటో సంస్థల సిబ్బంది.. టీసీఎస్, రిలయన్స్ ఉద్యోగులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని లింక్డ్ ఇన్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. 

 • jobs

  business2, Apr 2019, 11:16 AM IST

  ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ మొత్తంలో పెన్షన్

  ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు

 • telangana highcourt

  Telangana4, Mar 2019, 10:45 AM IST

  కోర్టుకు నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులు

  ఐటీ గ్రిడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను సోమవారం నాడు జడ్జి ఎదుట సైబరాబాద్ పోలీసులు హాజరుపర్చారు.ఆదివారం నాడు హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు పోలీసులు హాజరుపర్చారు.
   

 • bsnl

  TECHNOLOGY12, Feb 2019, 1:20 PM IST

  బీఎస్ఎన్ఎల్‌లో సంక్షోభం.. 35 వేల మందికి ఉద్వాసన

  1990వ దశకం వరకు ఫోన్ అంటేనే బీఎస్ఎన్ఎల్.. కానీ టెక్నాలజీ ప్లస్ ప్రైవేట్ టెలికం ప్రొవైడర్ సంస్థలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. క్రమంగా దాన్ని తెరమరుగు చేసే ప్రక్రియ మొదలైందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

 • ap cabinet

  Andhra Pradesh8, Feb 2019, 7:30 PM IST

  ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు కానుక

  ఇకపోతే ఈ మధ్యంతర భృతి వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.6884 కోట్లు ఆర్థిక భారం పడనుంది. ఇకపోతే ప్రభుత్వం 20 శాతం మధ్యంతర భృతికి ఆమోదముద్ర వెయ్యడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 
   

 • budget

  Andhra Pradesh5, Feb 2019, 2:13 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: ఉద్యోగులకు చంద్రబాబు వరాలు

  రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఉద్యోగస్తులకు చంద్రబాబు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 

 • kcr jagan

  Andhra Pradesh19, Jan 2019, 6:51 PM IST

  తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్ జగన్ లేఖ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో కోరారు. 

 • pension

  Telangana10, Jan 2019, 8:09 AM IST

  ఆత్మలకు పెన్షన్లు: చనిపోయిన వాళ్ల వేలిముద్రలతో డబ్బు కాజేస్తున్న అధికారులు

  మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వాధికారుల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల సొమ్మును కాజేసేందుకు అధికారులు పన్నాగం పన్నారు. 

 • hal

  business6, Jan 2019, 4:28 PM IST

  పేరుకున్న వాయుసేన బకాయిలు: అప్పుల ఊబిలోకి హెచ్ఏఎల్

  మహారత్న సంస్థగా పేరొందిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) కేవలం సిబ్బంది జీత భత్యాల చెల్లింపు కోసం రూ.1000 కోట్ల అప్పు చేసింది. సంస్థకు అతిపెద్ద కస్టమర్ భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) రమారమీ రూ.13 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటం గమనార్హం.