Emotional

(Search results - 208)
• Entertainment2, Aug 2020, 9:43 AM

స్నేహితుడికి బిగ్‌బీ భావోద్వేగ సంతాపం.. కన్నీళ్ళు పెట్టిస్తున్న ఫోటో!

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేరనే విషయం తెలిసి దుఖసాగరంలో ముగినిపోయాడు. ఓ వైపు కరోనా పాజిటివ్‌తో కోలుకుంటున్న ఆయన తన స్నేహితుడు లేడనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సంతాపం తెలిపారు.

• Entertainment30, Jul 2020, 4:05 PM

కంటతడి పెట్టిన రియల్‌ హీరో సోనూ సూద్‌

ఈ శనివారం ప్రసారం కానున్న ది కపిల్‌ శర్మ షోలో సోనూ కనిపించనున్నాడు. తాజాగా ఆ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్‌ అయ్యింది. షోలో భాగంగా సోనూ సాయం పొందిన వ్యక్తుల రెస్పాన్స్‌ను వీడియో రూపంలో చూపించారు నిర్వాహకులు. అయితే ఆ  వీడియో చూసిన సోనూ సూద్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

undavalli

Andhra Pradesh30, Jul 2020, 12:07 PM

ఆ అపార్ట్ మెంట్ లో...పట్టుబడ్డ వారితో నాకు సంబంధాలా?: వైసిపి మహిళా ఎమ్మెల్యే కంటతడి

కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

• Entertainment17, Jul 2020, 12:41 PM

హీరోయిన్‌ ఛార్మీ ఇంట విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్!

నాకు మాటలు రావటం లేదు. నువ్వు నీ వైన్‌, ఇంకా భోజనాన్ని స్వర్గంలోనూ ఎంజాయ్ చేస్తావని అనుకుంటున్నాను. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. నీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు` అంటూ తన ఆంటీకి నివాళులు అర్పించింది ఛార్మీ.

• Entertainment16, Jul 2020, 4:07 PM

ఓటీటీలో షకీలా సినిమా.. బతికించండి అంటూ సెల్ఫీ వీడియో

శృంగార తారగా వెండితెరను ఏళిన హాట్ బ్యూటీ షకీలా. మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ బ్యూటీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఈ సీనియర్ నటి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె నిర్మాతగా రిలీజ్‌ అవుతున్న ఓ సినిమాను ఆదరించాలని సెల్ఫీ వీడియో ద్వారా ప్రేక్షకులను వేడుకుంది.

• Entertainment15, Jul 2020, 9:51 AM

`ప్రేమ మీద నమ్మకం కలిగించావ్` సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్ ఎమోషనల్‌ పోస్ట్

`ఇప్పటికే నా ఫీలింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నా.. గుండెల్లో కోలుకోలేని స్తబ్ధతతో నెలకొంది` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ చేసింది. సుశాంత్, రియాలు చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అంతేకాదు త్వరలో తెరకెక్కబోయే సుశాంత్ సినిమాలో రియా హీరోయిన్‌గా నటించేందు అంగీకరించింది.

2 years for RX 100: Kartikeya shares an emotional tweet

Video Icon

Entertainment13, Jul 2020, 11:29 AM

నేను రెండో సారి పుట్టిన రోజు.. ఎమోషనల్ అయిన కార్తికేయ..

కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యాక్ష‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ చిత్రం ఆర్ఎక్స్ 100 రిలీజై రెండేళ్లు పూర్తయ్యింది.

• Entertainment10, Jul 2020, 5:06 PM

తల్లిని గుర్తు చేసుకున్న దిల్ రాజు కూతురు.. ఎమోషనల్‌ పోస్ట్‌

`పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అమ్మా.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీ జ్ఞాప‌కాలు ఎల్ల‌ప్పుడూ నాతోనే ఉంటాయి.. వాటితోనే నేను జీవిస్తున్నా. కానీ కొన్ని రోజులు నేను నీతో ఉన్న‌ ఎన్నో జ్ఞ‌ప‌కాలు, నీతో కలిసి దిగిన ఫొటోలు దిగాను. నీ చిరున‌వ్వు చిత్రాలెన్నో` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దిల్ రాజ్‌ కూతురు హన్షిత.

• dhoni kedar

Cricket7, Jul 2020, 6:53 PM

ధోని బర్త్ డే: కరోనా కి మందు నువ్వే అంటూ కేదార్ జాదవ్ ఎమోషనల్

టీం ఇండియా క్రికెటర్ కేడర్ జాదవ్ ధోని పుట్టినరోజు సందర్భంగా తన గుండె లోతుల్లోంచి తన భావాలన్నీ రంగరించి లేఖ రాసాడు.

গীতিকা তিয়াগিঃ মিটু চলাকালীন গীতিকা তিয়াগির স্টিং অপারেশনের ভিডিও চারিদিকে ভাইরাল হয়। শুভাশিষ কাপুর তাঁকে একাধিকবার কুপ্রস্তাব দেন। গীতিকা বারণ করার পরও নাকি শুভাশিষ তাঁকে একরকম জোর করেন। শুভাশিষকে চর মারার সেই ভিডিও সোশ্যাল মিডিয়ায় ঝড় তুলেছিল।

Health6, Jul 2020, 2:51 PM

అమ్మాయిలే ఎందుకు ఏడుస్తారు, అబ్బాయిలు ఎందుకు ఏడవరు..?

అబ్బాయిల బ్రెయిన్ స్ట్రక్చర్ అమ్మాయిల బ్రెయిన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుందట. ఈ విషయంపై స్విట్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ బసేల్, యూనివర్శిటీ ఆఫ్ బసేల్ సైకియాట్రిక్ హాస్పిటల్ కి చెందిన పరిశోధకులు పరిశోధనలు జరిపారు.

• Entertainment3, Jul 2020, 9:51 AM

సుశాంత్ మరణంపై సరోజ్‌ ఖాన్‌ చివరి పోస్ట్

బాలీవుడ్‌ సినీ పరిశ్రమ అంతా మాస్టర్‌జీ అని ప్రేమగా పిలుచుకునే సరోజ్‌ ఖాన్‌ మథర్ ఆఫ్‌ కొరియోగ్రఫి గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు 200లకు పైగా సినిమాలకు ఆమె నతృ దర్శకత్వం అందించారు. అయితే తన చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ను జూన్‌ 14న అభిమానులతో షేర్ చేసుకున్నారు.

• Entertainment30, Jun 2020, 2:54 PM

'ఎమోషనల్ ఇంటెలిజన్స్' మహేష్ కొత్త వ్యాపకం

ఎప్పుడు షూటింగ్‌ లు లేదంటే విదేశీ ప్రయాణాల్లో ఉండే సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా లాక్‌ డౌన్‌ సమయంలో పిల్లలతో ఎంజాయ్‌  చేయటంతో పాటు తనకు నచ్చిన పుస్తకాలను తిరగేస్తున్నాడు. తాజాగా తాను ప్రముఖ రచయిత డానియల్‌ గోల్‌మెన్‌ రాసిన `ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌` అనే పుస్తకాన్ని చదువుతున్నట్టుగా అభిమానులతో పంచుకున్నాడు.

machilipatnam

Andhra Pradesh29, Jun 2020, 7:12 PM

మచిలీపట్నం వైసిపి నేత దారుణ హత్య... నిందితులు వీరే (సిసి టీవి వీడియో)

రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసిపి నాయకులు మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

perni nani

Andhra Pradesh29, Jun 2020, 6:36 PM

ముఖ్య అనుచరుడి దారుణ హత్య... మృతదేహం వద్ద బోరున విలపించిన మంత్రి నాని (వీడియో)

రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసిపి నాయకులు మోకా భాస్కరరావు సోమవారం ఉదయం ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు.

• business22, Jun 2020, 1:57 PM

పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన..

ఆన్‌లైన్‌లో నెటిజన్లు సంయమనం పాటించాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సూచించారు. ప్రస్తుతం కరోనాతో ప్రతి ఒక్కరూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో అంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని హితవు చెప్పారు.