Emi
(Search results - 113)carsJan 22, 2021, 5:47 PM IST
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ భారీ విరాళం.. ఎందుకో తెలిసి షాకైన ట్విట్టర్ ఫాలోవర్లు..
ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ప్రోత్సహించెందుకు 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనిని ప్రకటించారు.
INTERNATIONALJan 22, 2021, 11:54 AM IST
గెలిస్తే 100 మిలియన్ డాలర్లు.. వైరలవుతోన ఎలన్ మస్క్ చాలెంజ్ !!
‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ నయా సవాల్‌ని తెర మీదకు తెచ్చారు.
BikesJan 22, 2021, 11:23 AM IST
కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? అతి తక్కువ ఈఎంఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోండీ..
దసరా, దీపావలితో తో పాటు సంక్రాంతి పండగ సందర్భంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లను ప్రవేశపెట్టాయి. కానీ ఆ సమయంలో వాహనం కొనుగోలు చేయాలని భావించి కొనలేని వారికోసం ఇప్పుడు మరో అద్భుత అవకాశం టివిఎస్ మోటర్స్ కల్పిస్తుంది.
EntertainmentDec 15, 2020, 8:27 AM IST
గాన గంధర్వుడు ఎస్పీ బాలు తొలి పాటకి యాభైనాలుగేళ్ళు ..అదేంటో తెలుసా?
ఎస్పీ బాలు గాయకుడిగా జీవితం ప్రారంభమై నేటితో 54ఏళ్ళు అయ్యింది. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రమణ్యం ప్రతిభను పసిగట్టి `శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న` చిత్రంలో తొలిసారిగా ఆయనతో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పాట పాడించాడు.
BikesNov 11, 2020, 5:49 PM IST
పండుగ సీజన్లో కేవలం రూ.4వేలకే జావా బైకు మీ సొంతం: ఆనంద్ మహీంద్రా ట్వీట్
పండుగ సీజన్ లో బైక్ డెలివరీకి భరోసా ఇస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ఒక ట్వీట్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. మహీంద్రా & మహీంద్రా క్లాసిక్ లెజెండ్స్ చారిత్రక మోటారుసైకిల్ బ్రాండ్ జావాను దేశంలో కొత్తగా పరిచయం చేశామని తెలిపారు.
carsNov 10, 2020, 4:19 PM IST
దీపావళికి మీ డ్రీం కార్ లేదా బైక్ కొంటున్నారా.. షోరూమ్‌కు వెళ్లేముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి ..
కరోనా వ్యాప్తి సామాజిక దూరం కారణంగా ప్రజలు ప్రజా రవాణా కంటే సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్టోబర్‌లో దసరా, దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. ప్రజలు తమ కలల వాహనం కొనుగోలు సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ వాటి గురించి పూర్తిగా సమాచారం తేలుసున్నాక మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. కొత్త కారు లేదా బైక్‌ను కొనడం అంత సులభం కాదు ఇందుకు ఆలోచన, సమాచారం, దాని వివరాలు తేలుసుకోవడం ఉత్తమం. మీ కలల వాహనం కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ...
INTERNATIONALNov 7, 2020, 6:41 PM IST
న్యాయవ్యవస్థలో యూఏఈ భారీ సంస్కరణలు: ఆ ఏడు మార్పులు ఇవే..!!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలను అమల్లోకి తీసుకురానుంది. యుఎఇకి చెందిన ది నేషనల్ వార్తాపత్రిక ప్రకారం, ఈ కొత్త చట్టాలు - వెంటనే అమలులోకి వస్తాయి.
carsNov 6, 2020, 8:17 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ఫెస్టివల్ ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్..
ప్రభుత్వ ఉద్యోగులకు కార్ల కొనుగోలుపై 11,500 రూపాయల అదనపు తగ్గింపును కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా రుణలపై తక్కువ వడ్డీ రేటు, ఈజీ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తుంది.
businessNov 5, 2020, 4:31 PM IST
లోన్ మొరాటోరియం కేసు: విచారణను నవంబర్ 18 వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
వడ్డీపై వడ్డీ విషయంలో సుప్రీంకోర్టు నవంబర్ 18 వరకు విచారణను వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేక పోవడంతో విచారణ వాయిదా పడింది.
BikesNov 3, 2020, 4:34 PM IST
జెస్ట్ మనీతో ఒకినావా చేతులు.. కస్టమర్ల ఈఎమ్ఐ సమస్యలు మరింత ఈజిగా..
ఈ పార్టనర్షిప్ గతంలో సిబిల్ స్కోరు లేని ఖాతాదారులకు సైతం ఒకినావా ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ ఆప్షన్ పొందేందుకు సహాపడింది. ఖాతాదారులు డిజిటల్ కెవైసి పూర్తి చేసి, కొనుగోలు సమయంలో వారి సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ప్లాన్ ఎంచుకోవడం ద్వారా జెస్ట్ మనీ నుంచి క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్, ఫిజికల్ మీటింగ్ లేకుండానే పూర్తిగా ఆన్లైన్లో చేయవచ్చు.
businessOct 3, 2020, 12:04 PM IST
రుణాలపై వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ ఆరు నెలల తాత్కాలిక రుణా నిషేధ కాలంలోని రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీని వదులుకోవాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.
businessSep 28, 2020, 11:38 AM IST
ఫెస్టివల్ బంపర్ ఆఫర్ : ఒక రూపాయికే బైక్..
పండగ సీజన్ లో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలని చూస్తున్న వారికి ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఉపయోగించి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.
EntertainmentSep 26, 2020, 10:41 AM IST
ఈఎంఐలు కట్టలేకనే జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి ముక్కు అవినాష్: హైపర్ ఆది సంచలనం
అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాడు హైపర్ ఆది. అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులేనని ఫన్నీగా చెప్పకనే చెప్పాడు హైపర్ ఆది.
NATIONALSep 10, 2020, 5:21 PM IST
మారటోరియం సమయంలో వడ్డీల బాధుడు: కేంద్రం, ఆర్బీఐలకి సుప్రీం డెడ్‌లైన్
కరోనా నేపథ్యంలో మారటోరియం సమయంలో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీలు వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది
NATIONALSep 10, 2020, 1:36 PM IST
మారటోరియం ప్లాన్ పై కేంద్రానికి మరో 2 వారాల ఛాన్స్: సుప్రీంకోర్టు
రుణాలు తీసుకొన్నవారికి ఉపశమనం కోసం ప్రభుత్వం, బ్యాంకులు ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. ఇప్పటికే రెండు మూడు దఫాలు సమావేశాలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.