Andhra Pradesh17, Feb 2019, 11:09 PM IST
కేసీఆర్ తో నేను మాట్లాడతా, వారిని బీసీ జాబితాలో చేర్చాలని కోరుతా: వైఎస్ జగన్
తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 32 కులాలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చేలా సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ తో భేటీ అయ్యి ఈ విషయంపై చర్చిస్తానన్నారు.
Andhra Pradesh17, Feb 2019, 10:52 PM IST
వైసీపీ బీసీ గర్జన సభ ఎఫెక్ట్: భారీ ట్రాఫిక్ జామ్, గంటన్నరపాటు ఇరుక్కుపోయిన జగన్
ఇదే ట్రాఫిక్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇరుక్కుపోయారు. సుమారు గంటన్నరపాటు వైఎస్ జగన్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇక సభ పరిసర ప్రాంతాల్లో అయితే విషయం మామూలుగా లేదు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అయితే 2గంటలుగాపైగా ట్రాపిక్ లో చిక్కుకుపోయారు.
Andhra Pradesh17, Feb 2019, 5:18 PM IST
బీసీలకు సబ్ ప్లాన్, రూ.75వేల కోట్లు: జగన్
తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల అభివృద్దికి రూ15 వేల కోట్లను ప్రతి ఏటా ఖర్చు చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీల కోసం రూ75 వేలను ఖర్చు చేస్తామన్నారు.
Andhra Pradesh17, Feb 2019, 4:35 PM IST
కురుక్షేత్రం చివరి రోజు, బీసీలంటే భారత్ కల్చర్: జగన్
ఇవాళ కురుక్షేత్రం చివరి రోజు మాదిరిగా కన్పిస్తోందని వైసీపీ చీప్ వైఎస్ జగన్ చెప్పారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. భారత్ కల్చర్ అని జగన్ అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh13, Feb 2019, 1:01 PM IST
అదృశ్యమైన అక్కా చెల్లెళ్లు: ఇంటికొచ్చిన చిన్న కూతురు
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్లిన అక్కా చెల్లెళ్లలో ఓ యువతి ఇంటికి చేరుకొంది. మరో యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Andhra Pradesh9, Feb 2019, 6:49 PM IST
వైసీపీ బీసీ శంఖారావంకు జై కొట్టిన ఆర్ కృష్ణయ్య
ఈ అంశంపై రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని జగన్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17న తలపెట్టిన బీసీ శంఖారావం సభకు హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. జగన్ ఆహ్వానం మేరకు తాను హాజరవుతానని స్పష్టం చేశారు.
Andhra Pradesh28, Jan 2019, 6:21 PM IST
జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదు: మంత్రి జవహర్ ధ్వజం
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జగన్ నవరత్నాలు... నకిలీ రత్నాలు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదంటూ విమర్శించారు. అయినా జగన్ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని చెప్పారు.
Andhra Pradesh28, Jan 2019, 12:12 PM IST
చంద్రబాబుకు కౌంటర్: జగన్ బీసీ గర్జన
:టీడీపీ నిర్వహించిన బీసీ గర్జనకు పోటీగా వైసీపీ కూడ బీసీ గర్జన నిర్వహించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జగన్‌తో సోమవారం నాడు బీసీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
Andhra Pradesh22, Jan 2019, 3:31 PM IST
రూటే సపరేటు: చంద్రబాబు తిడితే, అయ్యన పొగిడారు
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలు ఊడదీసి కొడతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పొగిడారు. నితిన్ గడ్కరీ అందరి వాడు అంటూ ప్రశంసించేశాడు. అంతకు ముందే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీని విమర్శించారు.
Andhra Pradesh13, Dec 2018, 4:22 PM IST
సోషల్ మీడియా వల: గుర్రుమన్న మంత్రి పితాని
సోషల్ మీడియా సమాచారాన్ని ఎంత వేగంగా చేరవెయ్యగలదో అంతే గందరగోళాన్ని సృష్టించగలదు. ఊహాగానాలతో సోషల్ మీడియా బారినపడిన బాధితులు కూడా ఉన్నారు. తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ కూడా అదేకోవలో చేరిపోయారు. సోషల్ మీడియా బాధితుడిగా మారారు.
Andhra Pradesh1, Dec 2018, 3:07 PM IST
Andhra Pradesh29, Nov 2018, 8:00 PM IST
Andhra Pradesh16, Nov 2018, 4:37 PM IST
Andhra Pradesh5, Nov 2018, 5:52 PM IST
Andhra Pradesh2, Nov 2018, 5:02 PM IST