Search results - 75 Results
 • Alla Nani

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 5:21 PM IST

  మంత్రి పదవిపై జగన్ దే తుదినిర్ణయం : నూతన ఎమ్మెల్యే ఆళ్లనాని

  తనకు మంత్రి పదవి వస్తుందంటూ వస్తున్న వార్తలపై నూతన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని స్పందించారు. మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. 

 • evm1

  Andhra Pradesh assembly Elections 201914, Apr 2019, 10:55 AM IST

  స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి ఈవీఎంల తరలింపు: కృష్ణా జిల్లాలో కలకలం

  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ నుండి  కొన్ని ఈవీఎంలను బయటకు తీసుకొచ్చారు. అయితే  స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చిన ఈవీఎంలు  రిజర్వ్ ఈవీఎంలేనని అధికారులు చెబుతున్నారు.

 • jagan

  Gallery8, Apr 2019, 6:00 PM IST

  ఏలూరులో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  ఏలూరులో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం

 • chandra babu

  Campaign3, Apr 2019, 8:20 PM IST

  నెల్లూరు జిల్లాలో టిడిపి విస్తృత ప్రచారం... ఆత్మకూరు బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు (ఫోటోలు)

  నెల్లూరు జిల్లాలో టిడిపి విస్తృత ప్రచారం... ఆత్మకూరు బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు (ఫోటోలు)

 • Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 4:59 PM IST

  మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం

   పీతల సుజాతకు పొగరు, అహంకారం ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆమెను ఎమ్మెల్యేగా చేసి కేబినేట్ లో మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంబికా కృష్ణ వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వరరావు స్పందించారు. ఒక మంత్రిగా పనిచేసి, రాజకీయంగా గుర్తింపు పొందిన దళిత మహిళపై అంబికా కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం తగదని హెచ్చరించారు.

 • Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 2:48 PM IST

  సినీ గ్లామర్ జనాలు పొగవడానికే: పవన్ కల్యాణ్ పై అంబికా కృష్ణ వ్యాఖ్యలు

  సినీ గ్లామర్ జనాలు పోగవడానికి ఉపయోగపడతారు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సినీ ఆర్టిస్టులు సిద్ధంగా ఉన్నారంటూ తెలిపారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో అన్నది అంచనా వెయ్యడం కష్టంగా ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం వల్ల గెలుపోటములను అంచనా వెయ్యలేకపోతున్నామన్నారు. 

 • eluru

  Election Sentiments25, Mar 2019, 7:48 AM IST

  ఎన్నికల సెంటిమెంట్: ఏలూరులో ఏ పార్టీ గెలిస్తే వాళ్లదే అధికారం

  అన్ని రంగాల్లో ఉన్నట్లే ఎన్నికల్లోనూ సెంటిమెంట్లు ఉన్నాయి. కొందరు వీటిని బ్లండ్‌గా ఫాలో అయిపోతారు. ఇంకొందరు కష్టాన్నే నమ్ముకుంటారు. నామినేషన్ల  దగ్గర నుంచి ప్రచారాన్ని ముగించే వరకు సెంటిమెంట్లు చెప్పినట్లు నడుచుకునే నేతలను ఎంతోమందిని చూశాం. 

 • నా సినిమా మేనిఫెస్టోలో సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావించా, ఆపరేషన్ దుర్యోధనను ఆ సినిమా పోలి ఉంటుంది. ఈ సినిమా బయోపిక్ కాదు, ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా తీయలేదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉంటే నా తల నరికేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి రైతుకి, సామాన్య కార్యకర్తకి మధ్య జరిగే సినిమాయే మేనిఫెస్టో. రైతుకు వందశాతం రుణమాఫీ చేస్తానన్న ఒక సీఎం మాట తప్పడం వల్ల ఈ సినిమాలో రైతు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిపారు. సెన్సార్ నిబంధనలకు లోబడే ఈ సినిమా తీశానని కృష్ణమురళి స్పష్టం చేశారు.

  Andhra Pradesh assembly Elections 201919, Mar 2019, 3:04 PM IST

  టీడీపీకి మరో షాక్.. పార్టీని వీడిన మరో సీనియర్ నేత

  ఎన్నికలకు ముందు టీడీపీ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడారు. 

 • Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 10:24 PM IST

  పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఎంపిక చేసిన వైఎస్ జగన్

  వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు గుర్రాళ్లకే టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక శాతం అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే పాలకొల్లు అసెంబ్లీ విషయంలో మాత్రం కచ్చితమైన నిర్ణయం ప్రకటించలేదు జగన్.  

 • sridharani

  Andhra Pradesh3, Mar 2019, 6:21 PM IST

  శ్రీధరణిపై అత్యాచారం, హత్య: నలుగురి అరెస్ట్

  పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీధరణిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నలుగురిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
   

 • murder

  Andhra Pradesh28, Feb 2019, 8:10 AM IST

  యువకుడి తల నరికి ఫ్రిజ్ లో పెట్టి దాన్ని చూస్తూ మద్యం తాగారు

  మద్యం తాగించి సతీష్ ను వ్యాపారి తన బైక్‌పై కూర్చోబెట్టుకుని షాపులో పనిచేసే యువకుడి సాయంతో అర్ధరాత్రి నేరుగా పోణంగి రోడ్డులో తమ్మిలేరు కాలువ గట్టుపైకి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి సతీష్ ను హత్య చేశారు.

 • sridharani

  Andhra Pradesh27, Feb 2019, 12:55 PM IST

  శ్రీధరణి హత్య: రాజు బాగోతాలు వెలుగులోకి...

  ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటలే అతడి లక్ష్యం. ఆ జంటల బలహీనతలను రాజు అనే వ్యక్తి సొమ్ము చేసుకొంటున్నాడు. చాలా కాలంగా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు.

 • rape

  Andhra Pradesh24, Feb 2019, 10:13 PM IST

  ఏలూరులో ప్రేమజంటపై దాడి: యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం

  యువతిని వివస్త్రను చెయ్యడం, తీవ్రంగా గాయాలు పాలై చనిపోవడం చూస్తుంటే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు గాయాలతో బయటపడ్డ యువకుడు నవీన్ ను పోలీసులు విచారిస్తున్నారు. అటు యువకుడు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో నవీన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 • chintamaneni

  Andhra Pradesh20, Feb 2019, 6:49 PM IST

  టీడీపీ నుంచి వైదొలుగుతా: ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు

  తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రతిపక్షాలు కుట్ర చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరులో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. తాను దళిత పక్షపాతినని చెప్పుకొచ్చారు. దళిత పక్షపాతి అయిన తనను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

 • ys jagan

  Andhra Pradesh18, Feb 2019, 3:50 PM IST

  జగన్ పార్టీలోకి మాజీ ఎంపీ కావూరు సాంబశివ రావు?

  ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు కావూరు సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.