Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Eloping

"
Villagers shaved head to minor girl for elopingVillagers shaved head to minor girl for eloping

ప్రియుడితో వెళ్లిపోయిందని.. యువతికి గుండు కొట్టించి..

బాలిక ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

NATIONAL Nov 14, 2021, 4:05 PM IST

On Camera, Couple Forced To Dance With Tyres Around Necks For ElopingOn Camera, Couple Forced To Dance With Tyres Around Necks For Eloping

ప్రేమించుకున్నారని.. మెడలో టైర్లువేసి.. బలవంతంగా..!

తాను ఇంటి నుంచీ పారిపోయిన ప్రేయసీప్రియులకి సాయం చేసిందంటూ రోడ్డుకీడ్చారు. 13 ఏళ్ల మైనార్‌ మెడలో కూడా టైరు వేసి అందరి ముందూ నృత్యం చేయించారు.

NATIONAL Sep 23, 2021, 8:40 AM IST

Man Beaten Up With Hammer By Woman's Family For ElopingMan Beaten Up With Hammer By Woman's Family For Eloping

వివాహితతో అక్రమ సంబంధం.. యువకుడిని సుత్తితో కొట్టి..!

వారు ఇంటి నుంచి పరారయ్యారు.  అయితే.. వారి ఇద్దరి కుటుంబాలతో మాట్లాడి రాజీ చేసుకున్న తర్వాత..వారిద్దరూ ఇంటికి వచ్చారు.
 

NATIONAL Sep 14, 2021, 10:16 AM IST

girl killed by family for eloping with different community mangirl killed by family for eloping with different community man

వేరే కులపు యువకుడితో లేచిపోయిందని.. కుటుంబీకుల దారుణం

వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో దాదాపు నెల రోజులపాటు తిరిగి వచ్చిందని సొంత కుటుంబీకులే యువతిని ఉరేసి చంపారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రించే ప్లాన్ చేసినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. యువతి తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

NATIONAL Aug 12, 2021, 3:29 PM IST

Gujarat : Tribal couple tied to tree, thrashed with sticks for eloping; 9 held - bsbGujarat : Tribal couple tied to tree, thrashed with sticks for eloping; 9 held - bsb

ప్రేమజంటను చెట్టుకు కట్టేసి, చిత్రహింసలు.. వీడియో తీసి...

ఇంట్లో నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంట కు దారుణమైన శిక్ష విధించారు కొందరు వ్యక్తులు. ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. గుజరాత్లోని చౌతౌదేపూర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

NATIONAL Jul 22, 2021, 2:40 PM IST

Bihar Dalit man forced to lick spit, drink urine at panchayat for eloping with woman - bsbBihar Dalit man forced to lick spit, drink urine at panchayat for eloping with woman - bsb

అమానుషం : దళిత యువకుడితో ఉమ్మి నాకించి, మూత్రం తాగమంటూ..

భారతరత్న దళితుల ఆరాధ్యదైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడే బీహార్ లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి అతని దారుణంగా అవమానించారు.

NATIONAL Apr 14, 2021, 6:37 PM IST

Married woman punished in Arunachal village for eloping with another man - bsbMarried woman punished in Arunachal village for eloping with another man - bsb

పారిపోయిందని బట్టలూడదీసి.. నగ్నంగా వీడియోలు.. చిత్రహింసలు..

అతివలపై అకృత్యాలకు ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించింది అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఓ హేయమైన సంఘటన. ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ ఘటన జరిగిన పదిరోజులకు అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది ఈ దుర్మార్గం. 

NATIONAL Oct 10, 2020, 3:21 PM IST

Woman Arrested For Eloping With Minor Girl In Madhya PradeshWoman Arrested For Eloping With Minor Girl In Madhya Pradesh

ఇంట్లో కూతురు మిస్సింగ్.. పక్క జిల్లాలో మహిళా బంధువు అదృశ్యం: ఆరా తీస్తే...

ఇప్పటి వరకు అమ్మాయిని అబ్బాయి లేవదీసుకుపోయి పెళ్లి చేసుకున్న ఘటనలు చూశాం. కానీ విచిత్రంగా ఓ మహిళ బాలికను లేపుకెళ్లి వివాహం చేసుకుని జైలు పాలైంది

NATIONAL Jun 28, 2020, 6:41 PM IST

Odisha Woman, Paramour Thrashed In Public For ElopingOdisha Woman, Paramour Thrashed In Public For Eloping

భర్తని కాదని ప్రియుడితో లేచిపోతుండగా....

భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై భర్తకు అనుమానం కలిగింది.దీంతో.. భార్యను వేధించడం మొదలుపెట్టాడు.  మెట్టినింటిలో వేధింపులు తాళలేని పరిస్థితి తారసపడడంతో ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. 

NATIONAL Dec 3, 2019, 11:42 AM IST

19-Year-Old Thrashed, Paraded By Family In Madhya Pradesh For Eloping19-Year-Old Thrashed, Paraded By Family In Madhya Pradesh For Eloping

ప్రియుడితో లేచిపోతోందని.. యువతిని చితకబాదారు

అలీరాజ్ పూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల దళిత యువతి ఇంట్లో వారికి తెలికుండా ఓ యువకుడితో లేచిపోయేందుకు ప్రయత్నించింది. కాగా... ఆమెను కుటుంబసభ్యులు పట్టుకొని కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి ఫోన్ నుంచి మరో ఫోన్ కి చేరి చివరకు ఈ వీడియో పోలీసుల కంట పడింది.

NATIONAL Sep 4, 2019, 11:34 AM IST

Man, Family Tied To Tree; Beaten For Eloping With Married WomanMan, Family Tied To Tree; Beaten For Eloping With Married Woman

వివాహితతో వ్యక్తి జంప్: చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

: ఓ వివాహితతో  అదే గ్రామానికి చెందిన వ్యక్తి పారిపోయినందుకు నిరసనగా  ఆ కుటుంబసభ్యులను చెట్టుకు కట్టేసి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
 

NATIONAL May 16, 2019, 1:27 PM IST