Eliminate
(Search results - 85)EntertainmentJan 10, 2021, 3:24 PM IST
వైరల్ న్యూస్ః బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్..
గత నెలలో తెలుగులో బిగ్‌బాస్ 4 పూర్తయిన విషయం తెలిసిందే. ఇక హిందీలో ఇంకా కొనసాగుతుంది. అక్కడ ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా హౌజ్‌లో కండల వీరుడు సల్లూభాయ్ కన్నీరు పెట్టుకున్నారు.
TelanganaJan 5, 2021, 9:29 AM IST
సహజీవనంలో అనుమానం.. కుళ్లిపోయిన తల్లీకొడుకుల మృతదేహాలు..
సహజీవనం చేస్తున్న మహిళ మీద అనుమానంతో ఆమెను, కొడుకును దారుణంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ హత్యలకు అనుమానమే కారణమని పోలీసులు తెలిపారు. సోమవారం మృతదేహాలను వెలికి తీశారు.
EntertainmentDec 20, 2020, 9:00 PM IST
అరియానా, హారిక ఇద్దరూ అవుట్... 10లక్షలు కోల్పోయిన అరియనా!
ఫైనల్ కి చేరిన ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ అరియనా, హారిక ఎలిమినేటై బయటికి వచ్చేశారు. అతి తక్కువ ఓట్లు పొందిన కారణంగా వీరిద్దనీ ఎలిమినేట్ చేయడం జరిగింది.
EntertainmentDec 19, 2020, 1:00 AM IST
అఖిల్ పై బెంగతో మోనాల్ కి నిద్ర కరువు... రోజూ మూడు అవుతుందట!
శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుండి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని మరలా ప్రవేశ పెట్టారు. మొదట మోనాల్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది.
EntertainmentDec 13, 2020, 10:20 PM IST
సీజన్లో విన్నర్‌గా నిలిస్తే సభ్యులు ఏం చేస్తారో తెలుసా?..ఫైనల్లీ మోనాల్ ఎలిమినేట్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ చివరి దశకు చేరుకుంది. 14వ వారం కూడా పూర్తయ్యింది. ఆదివారం ఆద్యంతం కామెడీ సన్నివేశాలతోపాటు భావోద్వేగ సన్నివేశాలతో సాగింది. ప్రతి ఒక్కరు బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అయితే, ఆ డబ్బుని ఏం చేస్తారనేది చెప్పడం, విన్నింగ్ టైమ్‌లో వారి ఎక్స్ ప్రెషన్ని చెప్పారు.
EntertainmentDec 12, 2020, 3:42 PM IST
తెలుగు బిగ్ బాస్: ఫైనల్లీ మోనాల్ అవుట్?
దాదాపు ప్రతి వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన మోనాల్ సేవ్ అవుతూ వస్తుంది. మోనాల్ ప్రతిసారి సేవ్ కావడంపై ప్రేక్షకులలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. మోనాల్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవినాష్, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుండి ఓట్లు రాకపోయినా, బిగ్ బాస్ ఆమెను కావాలనే సేవ్ చేస్తూ వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి.
EntertainmentDec 7, 2020, 12:25 AM IST
కమెడియన్ అవినాష్ జర్నీ అలా ముగిసింది..!
ఈ ఆదివారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ ని వీడాడు. టైటిల్ ఫేవరేట్ అనుకున్న కంటెస్టెంట్ హౌస్ ని వీడడం జరిగింది. ఇక 13వ వారానికి బిగ్ బాస్ రియాలిటీ షో చేరుకోగా, నాగార్జున సరదా ఆటలతో ఎపిసోడ్ ని ఆహ్లాదంగా నడిపారు. వినోదంతో కూడిన ఆటలు ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాయి. ఇక నలుగురు సభ్యులు ఎలిమినేషన్ లో ఉండగా మొదటగా అభిజిత్ ని సేవ్ చేశాడు.
EntertainmentDec 6, 2020, 11:40 PM IST
హౌస్ నుండి రియల్ ఎంటర్టైనర్ అవుట్...!
కామెడీ చేయడానికి ఆస్కారం ఉన్న ప్రతి సందర్భాన్ని అవినాష్ ఉపయోగించుకొని ఇంటి సభ్యుల ముఖాలపై నవ్వులు చిందించే వాడు. అప్పుడప్పుడు సహనం కోల్పోయినా, ఎక్కువ సమయం కామెడీ చేసి నవ్వించడానికి అవినాష్ ప్రయత్నం చేసేవారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ జర్నీ ముగిసింది. ఈ వారానికి గాను అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది.
ఎలిమినేషన్స్ లో చివరి వరకు ఉన్న మోనాల్, అవినాష్ లలో మోనాల్ సేవ్ కావడంతో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు.EntertainmentDec 6, 2020, 4:42 PM IST
ఆ ఇద్దరి మెడపై ఎలిమినేషన్ కత్తి.... హౌస్ ని వీడేది ఎవరంటే?
ఇంకా నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ లో ఉన్నారు. అభిజిత్, అవినాష్ , హారిక మరియు మోనాల్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఈ నలుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. మోనాల్ లేదా అవినాష్ ఈ వారం ఇంటిని వీడనున్నారని అందరూ అనుకుంటున్నారు.
EntertainmentDec 6, 2020, 12:15 PM IST
అవినాష్.. జోకర్‌గానే మిగిలిపోతాడా..? బిగ్‌బాస్‌లో ఏం జరుగుతుంది!
పదమూడో వారంలో కూడా ఎలిమినేషన్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అవినాష్, మోనాల్ ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారు. ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే అవినాష్ ఈ వారం బతికిపోయినట్టే అని చెప్పాలి.
EntertainmentDec 5, 2020, 9:42 PM IST
పాత్ర ముగిసింది... బిగ్ బాస్ నుండి మోనాల్ అవుట్?
ఐతే ఈ వారం హౌస్ ని వీడేది మోనాల్ అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇంటిలో గ్లామర్ మరియు ఎఫైర్స్ కోసమే బిగ్ బాస్ మోనాల్ ని కొనసాగితున్నాడన్న అవవాదు మొదటి నుండీ ఉంది. అఖిల్, అభిజిత్ తో ట్రై యాంగిల్ నడుపుతూ, వాళ్ళ మధ్య గొడవలు రేపుతూ మోనాల్ కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా ఉంది. ఐతే ఇంటిని మిగతా సభ్యులు కానీ, ప్రేక్షకుల నుండి ఆమెకు పెద్దగా సపోర్ట్ లేదు. ప్రతిసారి నామినేటయ్యే మోనాల్ సేవ్ కావడం కూడా ప్రేక్షకులలో అనేక అనుమానాలు రేకెత్తించింది.
EntertainmentNov 29, 2020, 5:15 PM IST
బిగ్ బాస్ లీక్: ఈవారం ఎలిమినేషన్, స్పెషల్ ట్విస్టులు ఇవే..
ఈవారం కూడా ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్లిపోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది.
EntertainmentNov 28, 2020, 11:33 PM IST
ఆపరేషన్‌లో బిగ్‌బాస్ చూపించారు.. 9.4కోట్ల ఓటింగ్.. లెక్కలు మారిపోతున్నాయ్‌ః నాగ్ హెచ్చరిక
గుంటూరులో ఒకరికి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుంటే బిగ్‌బాస్ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్సన్ట్రేట్గా చూడగలనని తెలిపాడు. పేషెంట్ అడిగి మరీ బిగ్‌బాస్ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్ సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిపారు.
EntertainmentNov 28, 2020, 11:08 PM IST
మళ్ళీ అదే డ్రామా.. అభిజిత్ తప్పు ఒప్పుకోకపోతే.. కథ వేరేలా ఉండేది!
వరుసగా అందరు తమ మిస్టేక్స్ చెప్పారు. చివర్లో అభిజిత్ వంతు వచ్చింది. ఆయన చెప్పడానికి ముందే నాగార్జున హౌజ్ గేడ్స్, డోర్స్ ఓపెన్ చేయమన్నారు. అంతా అభిజిత్‌ని ఆడుకోబోతున్నాడు, బయటకు పంపిస్తాడని ఊహించి కాస్త ఉలిక్కి పడ్డారు.
EntertainmentNov 28, 2020, 10:16 PM IST
బెస్ట్ కెప్టెన్ హారిక కాదు.. అరియానా.. ఇంటిసభ్యులపై ఓ రేంజ్లో ఫైర్ అయిన నాగ్
బిగ్‌బాస్ నాలో సీజన్ 83వ రోజు నాగ్ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. రావడం రావడంతోనే సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చారు నాగ్. అభిజిత్‌ని ఓ రేంజ్లో ఆడుకున్నాడు. మరి శనివారం హౌజ్‌లో ఇంకా ఏం జరిగిందనేది చూస్తే..