Electronics

(Search results - 40)
• Tech News27, Jun 2020, 1:04 PM

స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా వన్‌ప్లస్ కొత్త టీవీలు..

స్మార్ట్ అండ్ స్లిమ్ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ వీటిని వచ్చేనెల రెండో తేదీన ఆవిష్కరిస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ప్రీ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.

• concore goods ans shipping in india

business20, Jun 2020, 1:53 PM

బ్యాన్ చైనా అన్నంత వీజీ కాదు చైనా వస్తువులను వదిలించుకోవడం

చైనా ఉత్పత్తుల జోలికెళ్లకుండా ఉండాలంటే, దేశీయంగా విడి భాగాల తయారీ సామర్థ్యం పెంచుకోవాలని నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలా కాకుండా సుంకాలు పెంచినా నష్టపోయేది మన వినియోగదారులేనని హచ్చరిస్తున్నారు.

OPPO A12  launches in India

Tech News15, Jun 2020, 3:49 PM

పవర్ ఫుల్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్..

ప్రస్తుత జనరేషన్ లో ముఖ్యమైన, వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఫోటోలు, వీడియోలు,  డాక్యుమెంట్స్ ఇలాంటివి డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకోవడానికి ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ఒప్పో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది.

• Tech News15, Jun 2020, 12:38 PM

చైనా తరహాలోనే భారత్‌... స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్ల తయారీ..

‘డ్రాగన్’ లక్ష్యంగా భారత్‌ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చైనాలో గల ఎలక్టానిక్, సెమీకండక్టర్‌ కంపెనీలకు గాలం వేసింది. అందుకు ఆకట్టుకునేలా పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

• Tech News10, Jun 2020, 4:39 PM

ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ డేస్ సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై ఆఫర్లే ఆఫర్లు...

భారతదేశంలో శామ్సంగ్ అత్యంత పాపులర్  గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై ఇప్పుడు డిస్కౌంట్ ధరలతో పాటు జీరో ఈ‌ఎం‌ఐ ఆప్షన్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తుంది.

• Tech News30, May 2020, 6:32 PM

సోని అతి చిన్న పాకెట్ ఏ‌సి..తక్కువ ధరకే...

రియాన్ పాకెట్ అని పిలువబడే ఈ పోర్టబుల్ చిన్న ఎసి చల్లని గాలిని విడుదల చేస్తుంది.సోని పోర్టబుల్ ఎసి ధర 14,080 యెన్ అంటే రూ .8,992.61.ఈ ఎయిర్ కండీషనర్ లోపలి దుస్తులపై ధరించటానికి 'S', 'M' ఇంకా 'L' సైజులో ఉంటాయి. కేవలం ఇది పురుషులకు మాత్రమే తయారు చేయబడింది.

• Tech News22, May 2020, 2:33 PM

అతి పెద్ద బ్యాటరీతో మోటో జి8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశంలో మోటో జి8 పవర్ లైట్ ధర 4GB + 64GB మోడల్‌కు 8,999 రూపాయలు. ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌లో ఆవిష్కరించారు. మోటో జి8 పవర్ లైట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభించనుంది. కాని ఇది రెండు కలర్ వేరియంట్‌ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

• Coronavirus India19, May 2020, 11:13 AM

ఎలక్ట్రానిక్..ఆటోమొబైల్స్‌లో సందడే సందడి:భాగ్యనగరికి మార్కెట్లకు కొత్త కళ

దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాదీ షోరూమ్‌లు కొనుగోలు దారుల రాకతో కళకళలాడాయి. దీంతో ట్రూప్‌ బజార్‌, సికింద్రాబాద్ జనరల్ బజార్‌, బేగం బజార్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎల్రక్టానిక్, ఆటోమొబైల్‌ షోరూముల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే వ్యాపారులు ఆన్‌లైన్‌ విక్రయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నో మాస్క్‌.. నో సేల్‌.. పద్ధతిని అమలు చేస్తున్నారు. అయితే ఆయా షోరూముల్లో భౌతిక దూరం పాటించడం అంతంతమాత్రంగానే ఉంది.

ഐഫോണ്‍ 11 ഇറങ്ങിയ സമയത്തെ വില 699 ഡോളര്‍ ആയിരുന്നു അതായത് 53,000 രൂപയായിരുന്നു. പുതിയ വില അഭ്യൂഹങ്ങള്‍ ശരിയാണെങ്കില്‍ ഐഫോണ്‍ ഐഫോണ്‍ 11നെക്കാള്‍ വിലക്കുറവായിരിക്കും ഐഫോണ്‍ 12ന്.

Tech News12, May 2020, 11:50 AM

చైనాకు షాక్: ఆపిల్ ఫ్యూచర్ ప్రొడక్షన్ హబ్ ఇండియా..

ఆసియా ఖండంలో.. ఆ మాటకు వస్తే అతిపెద్ద ఉత్పాదక కేంద్రంగా మారిన ‘డ్రాగన్’కు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. కరోనా నేపథ్యంలో ఆపిల్‌ నెక్ట్స్‌  ప్రొడక్షన్‌ కేంద్రం ఇండియా నిలువనున్నది. అంటే చైనా నుంచి ప్రొడక్షన్‌ యూనిట్ల తరలింపునకు ‘ఆపిల్’ కసరత్తు చేస్తున్నది. కేంద్రం ప్రకటించిన పీఎల్‌ఐ, ‘సోర్సింగ్‌' సడలింపుల ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తోంది. ‘ఆపిల్’కు ఎదురయ్యే ఇతర అవరోధాల తొలిగింపునకు కేంద్రం సానుకూలత వ్యక్తం అవుతున్నది.

corona

business10, May 2020, 12:10 PM

కరోనా ఎఫెక్ట్: ఇళ్ల వద్దకే ‘వీల్ ఆన్ స్టోర్స్’.. ఇక కస్టమర్లదే హవా

గతంలో ఓ సినిమాలో తోటకూర.. గోంగూర.. పీతలు.. పిత్తపరిగెలూ అంటూ పాట ఉంది.. అలాగే ఇప్పుడు కరోనా పుణ్యమా? అని టీవీలు.. స్మార్ట్‌ఫోన్లు.. బట్టలు..నగలూ అంటూ అన్నీ ఇంటి ముందుకే వచ్చి విక్రయించే రోజులు వచ్చాయి.

• Coronavirus India9, May 2020, 6:08 PM

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ పై ప్రీ-బుక్‌ ఆఫర్...డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..

ఈ ఉత్పత్తులు కొనుగోలుదారులకు సామ్‌సంగ్ సొంత రిటైల్, డిస్ట్రిబ్యుటర్ ద్వారా పంపిణీ చేయబడతాయి. వినియోగదారులు తమ ఇంటి నుండి బయటకు రాకుండనే కొత్త ఉపకరణాలు, గాడ్జెట్‌లను నేరుగా వారి ఇంటి వద్దకే అందించనున్నారు.

• Gadget25, Apr 2020, 7:19 PM

రెయిన్‌ డ్రాప్‌ కెమెరాలతో ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌...

వివిధ ఎలక్ట్రోనిక్ ఉత్పత్తులను అందించిన ఎల్‌జి స్మార్ట్ ఫోన్ రంగంలో  కూడా స్మార్ట్ ఫోన్  దిగ్గజ కంపెనీలకు పోటీగా లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో ఎల్‌జీ వెల్వెట్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మే 7న ఆవిష్కరించనున్నట్లు తాజాగా ఎల్‌జీ సంస్థ పేర్కొంది.

• pharma

business22, Mar 2020, 10:10 AM

కరోనా ముప్పు: ఔషధ భద్రతే ప్రధానం.. రూ.14 వేల కోట్ల ప్యాకేజీ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రిని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు కృషి చేయాలని ఫార్మా సంస్థలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం రూ.14వేల కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు

• Gadget14, Mar 2020, 4:18 PM

ఎల్‌జి నుండి 8కె వాల్ పేపర్ మోడల్ టీవీలు...

ఎల్‌జి నుండి 55అంగుళాల, 65అంగుళాల సి‌ఎక్స్ అనే రెండు మోడల్స్ ఈ రోజు నుండి దక్షిణ కొరియాలో అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో 14 కొత్త ఓ‌ఎల్‌ఈ‌డి మోడళ్లలో టీవీ లైనప్‌ 2020 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ బుధవారం ప్రకటించింది.

• Gadget11, Mar 2020, 11:27 AM

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్, ఎంఐ 108 ఎంపీ కెమెరాతో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లు...

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ మార్చి 27న తన ఎంఐ 10 సిరీస్ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది.