Electric Vehicles  

(Search results - 56)
 • Luxembourg to offer free public transport

  business23, May 2020, 12:21 PM

  రవాణా రంగంలో మార్పులు... కొత్తగా కోట్ల ఉద్యోగాలు పక్కా: తేల్చేసిన ఐఎల్ఓ

  రవాణా రంగంలో మార్పులు చేస్తే కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చునని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొన్నది. పర్యవరణహిత వాహనాలపై దృష్టి సారిస్తే.. కర్బన ఉద్గారాలు, వాయు, శబ్ద కాలుష్యాలు కూడా తగ్గుతాయని తెలిపింది.

 • undefined

  business19, Feb 2020, 3:47 PM

  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు...

  ఈ‌ఈ‌ఎస్‌ఎల్ 1000 బిఎస్ఎన్ఎల్ సైట్లలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను దశలవారీగా ఏర్పాటు చేయనుంది. అర్హతలు ఉన్న సిబ్బందిని నియమించి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, నిర్వహణతో పాటు, అవగాహన ఒప్పందానికి సంబంధించిన సేవలపై ముందస్తుగా పెట్టుబడులను ఇఇఎస్ఎల్ పెట్టనుంది.

 • undefined

  cars13, Feb 2020, 12:14 PM

  ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 షో...సందర్శకుల అనూహ్య రెస్పాన్స్...

  గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్​పో-2020 ముగిసింది. ఈ ఎక్స్​పోలో మొత్తం 70 నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. 352 ఉత్పత్తులు ప్రదర్శనకు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఆటో ఎక్స్​పో -2020ని 6.80 లక్షల మంది సందర్శించారు.

 • ratan tata

  Automobile9, Feb 2020, 1:28 PM

  ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రియలిస్టిక్ పాలసీ కావాలి:రతన్ టాటా హితవు

  ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాడకంపై చర్చ విపరీతంగా పెరిగింది. విద్యుత్ వాహనాల్లో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) తొలగించాలా? వద్దా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది. 

   

 • undefined

  cars8, Feb 2020, 4:28 PM

  ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే !

  టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.

 • undefined

  cars6, Feb 2020, 10:45 AM

  ఆటో ఎక్స్ పోలో కార్ల కంపెనీల జోష్‌ ....యాంకర్ల రాకతో

  రెండేళ్లకు ఒకసారి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగే ఆటో ఎక్స్ పో మొదలైంది. అధికారికంగా శుక్రవారం నుంచి మొదలైనా బుధవారం నుంచే వివిధ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఇంజిన్లతో నూతన కార్లు, విద్యుత్ కార్లను ఆవిష్కరించారు. కార్పొరేట్ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, యాంకర్ల రాకతో ఆటో ఎక్స్ పో సందడి సందడిగా మారింది.  

 • undefined

  cars3, Feb 2020, 1:48 PM

  ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీ....

  కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం విద్యుత్ వాహనాల తయారీపై యావత్ ఆటోమొబైల్ రంగం కసరత్తు చేస్తోంది. విద్యుత్ నిల్వకు వాడుకునే బ్యాటరీ తయారీపైనే ఎక్కువ భారం పడుతోంది. విద్యుత్ కారు ధరలో బ్యాటరీ ధర 25-30 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో బ్యాటరీ కార్లను అత్యంత చౌకగా తయారు చేసేందుకు వీ2ఎక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్. తదనుగుణంగా మరో రెండు సొల్యూషన్స్ కోసం ఆ సంస్థ పరిశోధక విద్యార్థులు అధ్యయనం సాగిస్తున్నారు. 
   

 • undefined

  business29, Jan 2020, 11:46 AM

  Budget 2020:పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు...

  ఓల్డ్ వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు చేయాలని కేంద్రాన్ని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) కోరుతున్నది. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి పడిపోతుందని పేర్కొంది. బీఎస్-6 ప్రమాణాల అమలు దిశగా తీసుకునే చర్యలకు తోడు జీఎస్టీ తగ్గింపు వల్ల వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

 • undefined

  business28, Jan 2020, 2:32 PM

  బడ్జెట్ 2020:విద్యుత్ వాహనాలకు ‘నిర్మల’మ్మ ప్రోత్సాహాలిస్తారా...?

  విద్యుత్ రంగ వాహనాల వినియోగంపై ద్రుష్టిని కేంద్రీకరిస్తోంది కేంద్రం. ఇప్పటికే బీఎస్-6 వాహనాల తయారీపై కేంద్రీకరించిన ఆటోమొబైల్ రంగం.. స్వల్ప, దీర్ఘ కాలిక విధానాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. అప్పుడు నిర్దేశిత లక్ష్యాల సాధనకు వీలవుతుందని సియామ్ కోరుతోంది.

 • EV Charging stations

  cars4, Jan 2020, 11:07 AM

  విద్యుత్​ వాహనాల వినియోగం....కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  విద్యుత్​ వాహనాల(ఈవీ) వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ వాహనాలకు ప్రధాన ఆటంకమైన ఛార్జింగ్ సమస్య తీర్చేందుకు దేశవ్యాప్తంగా 62 నగరాలకు 2636 విద్యుత్​ ఛార్జింగ్ కేంద్రాలు మంజూరు చేసింది.

 • ape electric auto launched

  Automobile19, Dec 2019, 11:20 AM

  మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఆటో విడుదల...లక్ష...వారెంటీతో అందుబాటులోకి...

  ఇటలీలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ పియాజియో భారతీయ మార్కెట్లోకి విద్యుత్ వినియోగంతో నడిచే ఆటోను ఆవిష్కరించింది. దీని ధరను రూ.1.97 లక్షలుగా నిర్ణయించారు.
   

 • bounce sccooter rent service

  business18, Dec 2019, 3:54 PM

  హైదరాబాద్‌లో కొత్త స్కూటర్ రెంట్ సర్విస్...1.కి.మీ రూపాయి...

  హైదరాబాద్‌లో స్కూటర్ రెంట్ సర్విస్ ను తెలంగాణ ఐటి అండ్ ఇండస్ట్రీస్ విభాగం, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం ఇచ్చింది అలాగే 2020 జూన్ నాటికి నగరంలో 10,000 స్కూటర్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.

 • kerala government deal with toshiba

  Automobile29, Nov 2019, 3:54 PM

  ఎలక్ట్రిక్ వాహనాలు: తోషిబా సంస్థతో కేరళ ప్రభుత్వం డీల్...

  ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం-అయాన్ (లి-అయాన్) బ్యాటరీల తయారీ కోసం తోషిబా గ్రూప్ సంస్థ గురువారం కేరళ ప్రభుత్వంతో సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 • tata motors agrrement with lithium technologies

  Automobile18, Nov 2019, 6:04 PM

  టాటా మోటార్స్ తో లిథియం అర్బన్ ఒప్పందం :500 కార్లు ఆర్డర్

  టాటా మోటార్స్ మరియు లిథియం అర్బన్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడానికి ఒప్పందం కుదుర్చుకునాయి. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా కార్ల తయారీదారి 400 యూనిట్ల టాటా టిగర్  మరియు టాటా నెక్సాన్ ఇవితో సహా రాబోయే మరో 100 ఎలక్ట్రిక్ కార్లను అందించనుంది.

 • mahindra ev vehicles

  Automobile4, Nov 2019, 11:44 AM

  మహీంద్రా మ్యాజిక్...ఒక్క నెలలో 2000 యూనిట్ల...అమ్మకాలు

  మహీంద్రా 2019 అక్టోబర్ నెలలో దాదాపు 2000 యూనిట్ల ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ మరియు ఇ-ఆల్ఫా మినీ & ట్రెయో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విక్రయించింది.మహీంద్రా ఒక నెలలో సాధించిన అత్యధిక EV అమ్మకాలు ఇదేనని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఎండి & సిఇఒ పవన్ గోయెంకా అన్నారు.