Electric Car  

(Search results - 23)
 • kona ev car

  cars18, Jan 2020, 6:12 PM IST

  గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి హ్యుందాయ్ కారు...

  హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా ఎక్కువ ఎత్తుకు ఎక్కి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. హ్యుందాయ్  కోనా ఎలక్ట్రిక్ కారు టిబెట్‌లోని సావులా పాస్‌ లో 5,731 మీటర్ల ఎత్తుకు ఎక్కగలిగింది.

 • new electric car launch

  cars4, Jan 2020, 12:35 PM IST

  అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు...ధర ఎంతంటే...

  భారతీయ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి అందుబాటు ధరలో విద్యుత్ కారును మార్కెట్లోకి తేవడానికి చైనా గ్రేట్ వాల్ మోటార్స్ సిద్ధమవుతుంది. దీని ధర రూ.6.5 లక్షలుగా ఉండటంతోపాటు గరిష్ఠంగా 351 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.
   

 • morris garriage ev launched

  Automobile6, Dec 2019, 10:24 AM IST

  8 సెకన్లలో 100 కి.మీ వేగం...ఎంజీ మోటార్స్‌ ‘జెడ్‌ఎస్‌’ స్పెషాలిటీ

  చైనా కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ త్వరలో భారత విపణిలోకి జడ్ఎస్ పేరిట తొలి విద్యుత్ కారును తేనున్నది. ఇది ఒక్కసారి ఫుల్ చార్జి అయితే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 8 క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఇక హ్యుండాయ్ విద్యుత్ కోనా కారుతో ఢీ కొడుతుందని చెబుతున్నారు.

 • tata motors cars

  business3, Dec 2019, 12:39 PM IST

  టాటా సరి కొత్త పంథా.. త్వరలోనే మార్కెట్‌లోకి...

   దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వడివడిగా విద్యుత్ వాహనాల రంగంలోకి అడుగిడేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన సరికొత్త విద్యుత్ వినియోగ కారు ‘టాటా నెక్సన్’ ను సంస్థ మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. 

   

   

 • mini cooper new model

  Automobile25, Nov 2019, 12:00 PM IST

  బీఎండబ్ల్యూ నుండి కొత్త ఎలక్ట్రిక్ కార్ : దీని ధర ఎంతంటే

  2020 తొలి త్రైమాసికంలో ‘కూపర్ ఎస్ఈ’ మినీ విద్యుత్ కారును ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది బీఎండబ్ల్యూ. భారతదేశంలో విద్యుత్ వాహనాల సేల్స్ పెరుగాలంటే ముందు మౌలిక వసతుల కల్పన జరుగాలని చెబుతోంది.
   

 • lexus electric car launched

  Automobile23, Nov 2019, 12:40 PM IST

  లెక్సస్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు...

  లెక్సస్ ఎలక్ట్రిఫైడ్ బ్యానర్ కింద తమ కంపెనీ మొదటి ఉత్పత్తిగా ఆల్-ఎలక్ట్రిక్ యుఎక్స్ 300e కారును ప్రవేశపెట్టింది. ఈ కారు అధిక-అవుట్పుట్ మోటారుతో, అధిక సామర్థ్యం గల బ్యాటరీతో రాబోతుంది. ఇవి క్యాబిన్ ఫ్లోర్ క్రింద అమర్చారు.

 • telsa car launch in abroad

  Automobile22, Nov 2019, 6:06 PM IST

  ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్ల...కారు సంచలనం

  టెస్ల  అనేది అమెరికా యొక్క ఆటోమోటివ్ అండ్ ఎనర్జీ కంపెనీ, ఇది పాలో ఆల్టోలోని కాలిఫోర్నియా దేశంలో ఉంది. టెస్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో గొప్ప ప్రత్యేకత కలిగి ఉంది. టెస్ల సైబర్ ట్రక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. టెస్ల సంస్థ ఇప్పటికే సైబర్‌ ట్రక్ కోసం ప్రీ ఆర్డర్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 

 • mahindra and pifinaro car

  Automobile20, Nov 2019, 4:02 PM IST

  మహీంద్రా అండ్ పినిన్ ఫరీనా నుంచి మరో స్పీడ్ కారు

  దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ పినిన్ ఫరీనా విపణిలోకి రెండో విలాసవంతమైన కారును ఆవిష్కరించనున్నది. పూర్తిగా విద్యుత్‌పై ఆధారపడి పని చేయనున్న ఈ కారు పేరు పీఎఫ్1గా పేర్కొంది. ఇది ప్రత్యర్థి సంస్థ ‘ఉరుస్’ కారును ఢీకొడుతుందని అంచనా వేస్తున్నారు.

 • volkswagen electric car fit in bag

  Automobile19, Nov 2019, 1:16 PM IST

  స్పోర్ట్స్ బ్యాగ్‌లో సరిపడే వోక్స్ వేగన్ ఎలక్ట్రిక్ మోటార్

  భవిష్యత్తులో ఎలక్ట్రిక్ డ్రైవ్‌లో భాగంగా యూరప్, ఉత్తర అమెరికా కోసం MEB వాహనాలు కాసెల్‌లో ఉత్పత్తి అవుతాయి. సంవత్సరానికి 5 లక్షల యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడానికి  ప్రణాళిక సిద్దం చేసింది.
   

 • aspark car launch

  Automobile18, Nov 2019, 2:02 PM IST

  స్పీడ్‌లో రికార్డు:1.69 సెకన్లలో 100 కిమీ వేగం.. ధరెంతంటే

  జపాన్‌కు చెందిన యస్పార్క్ ఓల్ సంస్థ విపణిలోకి అత్యంత వేగంగా దూసుకెళ్లే పొట్టి విద్యుత్ కారును ఆవిష్కరించింది. ఇది కేవలం 1.69 సెకన్లలోనే 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. దీని ధర రూ.22.85 కోట్లు మాత్రమే.. కేవలం 50 కార్లు మాత్రమే ఉత్పత్తి చేసిందీ సంస్థ.

 • mg motors ev launches in hyderabad

  Automobile16, Nov 2019, 12:07 PM IST

  MG మోటర్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్...త్వరలో

  MG మోటర్స్ ఇండియా ZS ఎలక్ట్రిక్ కార్ ను దేశంలోని 5 నగరాల్లో మాత్రమే ప్రారంభించాలనుకుంటున్నారు. వీటిలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్ ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ వాహనం కోసం బుకింగ్‌లు డిసెంబర్ 5 నుండే ప్రారంభమవుతాయి. కారును 2020 జనవరిలో విడుదలకు షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.

 • tata nexon  ev launch

  Automobile14, Nov 2019, 10:13 AM IST

  వచ్చేనెల విపణిలోకి టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కార్

  టాటా మోటార్స్ నుంచి విపణిలోకి మలి విడుత ఎలక్ట్రిక్ కారు నెక్సన్ వచ్చేనెల 16న అడుగు పెట్టనున్నది. టాటా నెక్సన్ విద్యుత్ కారులో వినియోగిస్తున్న జిప్ట్రాన్ ఈవీ టెక్నాలజీని టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారులో వాడనున్నది.

 • rc bhargava

  Automobile28, Oct 2019, 11:36 AM IST

  మాట మార్చిన మారుతి సుజుకి...

  భారీస్థాయిలో విద్యుత్ వాహనాలను అమ్మేస్తామని ప్రకటించిన మారుతి సుజుకి.. ఇప్పుడు మాట మార్చేసింది. తయారీ వ్యయం తగ్గించడానికి భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీని తప్పక ప్రారంభించాల్సిందేనని మారుతి సుజుకి స్పష్టం చేసింది. దీనికి తోడు విద్యుత్ వాహనాల విభాగంలో మౌలిక వసతుల కొరత కూడా ఒక కారణమని పేర్కొంది. 

 • Jaguar Vision Gran Turismo Coup

  cars27, Oct 2019, 11:38 AM IST

  జాగ్వార్‌ విజన్ ఈవీ.. రెండు సెకన్లలో 100 కిమీ స్పీడ్


  రెండు సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లే హైపర్ విద్యుత్ కారును రూపొందించింది జాగ్వార్ లాండ్ రోవర్. వచ్చే నెలలో విపణిలోకి విడుదల చేసేందుకు కారు యాజమాన్యం కసరత్తు చేస్తొంది.

 • hyundai

  cars17, Jul 2019, 4:38 PM IST

  హ్యుండాయ్ రూ.2000 కోట్ల పెట్టుబడి.. రూ.10 లక్షల కారు తయారీ టార్గెట్

  రానున్నది విద్యుత్ వాహనాల శకం. ముడి చమురు దిగుమతితో హారతి కర్పూరంలా హరించుకుపోతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు కేంద్రం కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మున్ముందు పోటీలో దూసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.