Elections Live Updates  

(Search results - 5)
  • kejriwal modi

    OpinionFeb 8, 2020, 11:24 AM IST

    ఓటు వేయమని మహిళలకు కేజ్రీవాల్ పిలుపునిస్తే, యువతను టార్గెట్ చేసిన మోడీ... ఆంతర్యం ఏమి...?

    ప్రధాని నరేంద్ర మోడీ యువతను ఓటు వేయమని పిలుపునిస్తే.... అరవింద్ కేజ్రీవాల్ ఏమో మహిళలను బయటకు వచ్చి ఓటు వేయమని పిలుపునిచ్చారు. ఆయన ట్విట్టెర్లోనే కాకుండా, ఓటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ కూడా మహిళలను బయటకు రమ్మని పిలుపునిచ్చారు. 

  • ktr

    TelanganaJan 25, 2020, 9:24 AM IST

    కేటీఆర్ సారధ్యంలో మరో అద్భుతం... మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం

    తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల  కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లలో ఇటీవలే పోలింగ్ ముగియగా ఇవాళ ఫలితాలు వెలవడనున్నాయి. బ్యాలెట్ బాక్సుల్లో వున్న అభ్యర్ధుల భవితవ్యం శనివారం ఉదయం నుండి ఒక్కోటిగా బయటపడుతోంది.   

  • తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని  పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇద్దరు చెబుతున్నా కూడ జరుగుతున్న ఘటనలు మాత్రం వీరిద్దరి మధ్య అగాధం ఉందనే విషయాన్ని బయటపెడుతున్నాయి.

    TelanganaOct 24, 2019, 10:22 AM IST

    HuzurNagar Bypoll Result... కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనా..?

    రౌండ్ రౌండ్ కీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందుంజలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 25వేల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు డీలా పడిపోయారు. తమ ఓటమి కారణమేమిటనే విశ్లేషణలో పడిపోయారు. 

  • More than 1630 candidate trying luck in third phase voting

    Lok Sabha Election 2019Apr 23, 2019, 6:45 AM IST

    జమ్మూలో అతి తక్కువ పోలింగ్: ప్రశాంతంగా ముగిసిన మూడో విడత

    లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 13 రాష్ట్రాలు,రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాల్లో పోలింగ్ జరగింది.  మొత్తం 1,640 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యింది. పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే మిగతా అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి. కానీ అదే పశ్చిమ బెంగాల్ లో అత్యధిక పోలింగ్ శాతం నమోదవగా...జమ్ము కాశ్మీర్ లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపలేరు.  దీంతో అక్కడ అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది.  

     

  • elections

    Andhra Pradesh assembly Elections 2019Apr 11, 2019, 6:48 AM IST

    ఏపీ ఎన్నికలు: ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్, దాడుల్లో ఇద్దరు మృతి

    ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు, ఘర్షణలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యర్థుల దాడుల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒకరు, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మరొకరు మరణించారు.