Election Results  

(Search results - 183)
 • జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్

  Andhra Pradesh8, Jun 2019, 12:01 PM IST

  ఎన్నికలు అలా జరిగి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది.. పవన్

   ఎన్నికలు పద్ధతిగా జరగలేదన్నారు. పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పారు. ఇతర పార్టీల నేతలు డబ్బులు మంచినీటి ప్రాయంలా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. 

 • కాగా..తాజాగా పవన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి దాకా ఖద్దరు చొక్కా, లుంగీతో దర్శనమిచ్చిన పవన్.. తన లుక్ ని మార్చేశారు.

  Andhra Pradesh6, Jun 2019, 2:56 PM IST

  ఎన్నికల తర్వాత తొలిసారి విజయవాడకు పవన్..ఘనస్వాగతం

  ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానిక చేరకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

 • గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీపై కోపం తగ్గిందని అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కానీ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉపయోగం లేదని భావించి వైసీపీ వైపు ఓట్లు మొగ్గు చూపారని సమాచారం.

  Telangana30, May 2019, 2:15 PM IST

  ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య

  ఓడిపోతాననే భయంతో ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. 

 • rahul

  NATIONAL29, May 2019, 6:08 PM IST

  బాధను మరచిపోలేక.. పెంపుడు కుక్కతో రాహుల్ షికారు

  ఫలితాల రోజు సాయంత్రం మీడియాకు కనిపించిన రాహుల్ ఆ తర్వాతి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎంతగా బాధ మరచిపోదామన్నా వల్ల కావడం లేదు. ఈ క్రమంలో తన ప్రియమైన పెంపుడు కుక్కతో రాహుల్ షికారుకు వెళుతూ ఫోటోగ్రాఫర్లకు చిక్కారు.

 • దేశంలో మోడీ ప్రభంజనం ఉందని.. ఈ కారణంగానే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. కానీ, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో ఎలాంటి అవగాహన లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

  Telangana28, May 2019, 7:45 PM IST

  జైలుకెల్లాల్సిన ఉత్తమ్‌ను పార్లమెంటుకా? ఇది టీఆర్‌ఎస్ పనే: లక్ష్మణ్

  తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. బిజెపి జాతీయాద్యక్షుడు లక్ష్మణ్ అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని...అతన్ని జైలుకు పంపుతామని టీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. ఆ తర్వాత వారిమధ్య లోపాయికారి ఒప్పందం జరగడంతో అప్పుడు  జైలుకు పంపుతామన్న పార్టీయే ఇప్పుడు పార్లమెంట్ కు వెళ్లడానికి సహకరించింది. నల్గొండలో ఉత్తమ్ టీఆర్ఎస్ అండతోనే గెలిచాడని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • bala krishna

  Andhra Pradesh28, May 2019, 2:18 PM IST

  బాధగా ఉంది... ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బాలకృష్ణ

  ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రజలు... తమ పార్టీ ని కాదని.. వైసీపీ ఓట్లు వేసి గెలిపించడం చాలా బాధ కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

 • మల్కాజిగిరి ఎంపీ స్థానం కోసం నవీన్‌రావు పేరు కూడ పరిశీలించింది టీఆర్ఎస్ నాయకత్వం. కానీ, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టిక్కెట్టు దక్కింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.

  Telangana27, May 2019, 3:58 PM IST

  ఆత్మరక్షణలో టీఆర్ఎస్: కేసీఆర్ అంతర్మధనం

   పార్లమెంట్ ఎన్నికల్లో  అనుకొన్న మేర ఫలితాలు రాకపోవడంతో  టీఆర్ఎస్ అంతర్మధనంలో పడింది. బలమైన స్థానాల్లో  ప్రత్యర్థులు విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. దీంతో  పార్టీపై కేసీఆర్ కేంద్రీకరించారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
   

 • మాజీ పార్లమెంటు సభ్యుడదు లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. దీంతో జగన్‌, వైసీపీ ముఖ్య నేతలు లగడపాటి సర్వేపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. లగడపాటి ప్రయోజనం పొంది సర్వే ఫలితాలను అలా వెల్లడించారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఫలితాలు తప్పుగా తేలిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, అంతర్గతంగా మాత్రం ఆయన సర్వేపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది

  Andhra Pradesh25, May 2019, 2:08 PM IST

  రైతు ప్రాణం తీసిన లగడపాటి సర్వే

  తన సర్వేలతో ఆంధ్ర ఆక్టోపస్ గా లగడపాటి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాలకు దూరమయ్యాక లగడపాటి కేవలం సర్వేలకు మాత్రమే పరిమితం అయ్యారు. లగడపాటి చెప్పిన కొన్ని సర్వేలు గతంలో నిజమయ్యాయి. దీనితో ఆయన సర్వేలని అందరూ విశ్వసించడం ప్రారంభించారు. 

 • pvp vs kesineni nani

  Andhra Pradesh25, May 2019, 12:46 PM IST

  ఓటమిపై పీవీపీ మాట.. వైసీపీకి 130 అంటే ఎవరూ నమ్మలేదు!

  సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వైసిపి ప్రభంజనం సృష్టించినా పీవీపీకి నిరాశ తప్పలేదు. పీవీపీపై టిడిపి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. 

 • YS Jagan

  Andhra Pradesh assembly Elections 201925, May 2019, 12:10 PM IST

  చంద్రబాబును ఓడించడానికి ఆ దేవుడు రాసిన స్క్రిప్టే ఇది: జగన్

  ఏపిలో అరాచక పాలన  సాగిస్తున్న చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఆ దేవుడే స్క్రిప్ట్ రాసినట్లు వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చమత్కరించారు.  ఈ నెల 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో టిడిపికి కేవలం 23 సీట్లు రావడం, మనకు 151 సీట్లు రావడం ఆయన స్క్రిప్టులో భాగమేనన్నారు. గతంలో మన పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలగా తన పార్టీలో చేర్చకోవడానికి ఫలితమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. అంతేకాదు మనకు కూ 23 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇలా 23తో ముడిపడిన ఈ గొప్ప స్క్రిప్ట్ రాసింది ఆ దేవుడేనని జగన్ వెల్లడించారు.  

 • modi2123

  NATIONAL25, May 2019, 11:46 AM IST

  మోడీ ప్రమాణస్వీకారానికి 5 అగ్ర దేశాధినేతలు!

  సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. భారత ప్రధానిగా వరుసగా రెండవసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మోడీ ప్రమాణస్వీకారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మే 30న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 • వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై మొదటి నుండి అదే వైఖరితో ఉన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవి అంటూ ప్రచారం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామని జగన్ తేల్చిచెప్పారు.

  Andhra Pradesh25, May 2019, 11:22 AM IST

  జగన్ తో పాటు 15 మంది మంత్రులు: జాబితాలో వీరే...

  ఈ నెల 30వ తేదీన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తొలి విడత తనతో పాటు 15 మంది చేత మంత్రులుగా ప్రమాణం చేయించడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

 • జగన్ కు అధికారం దక్కడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వైసిపిలోకి రావడానికి ప్రయత్నాలు సాగించవచ్చునని అంటున్నారు. అయితే, జగన్ చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది ప్రశ్న. ఆహ్వానించడానికి ఎక్కువ అవకాశాలే ఉంటాయి.

  Election Sentiments25, May 2019, 10:33 AM IST

  సిక్కోలు సెంటిమెంట్ గెలిచింది: జగన్ కు సిఎం కుర్చీ దక్కింది

   శ్రీకాకుళం జిల్లాలో వైసిపి 8 స్థానాలను దక్కించుకుంది. రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చింది. దీంతో సెంటిమెంట్ నిజమైందని అంటున్నారు. 

 • Pawan Kalyan

  Andhra Pradesh25, May 2019, 9:02 AM IST

  పవన్ కళ్యాణ్ పరాజయం.. దిగులుతో భీమవరం యువకుడు అదృశ్యం!

  ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాలు వైసిపి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తే.. టిడిపి, జనసేన అభిమానులకు మాత్రం నిరాశని మిగిల్చాయి. టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు సరిపెట్టుకుని ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. 

 • Narendra Modi

  ENTERTAINMENT25, May 2019, 8:42 AM IST

  మోడీ గెలిచారుగా.. పాక్ కు పారిపో.. నటిపై నెటిజన్లు ఫైర్!

  నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ కేంద్రంలో మరోమారు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు నమో మంత్రాన్ని జపించడంతో బిజెపి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటేసి 303 లోక్ సభ స్థానాలని సొంతం చేసుకుంది.