Election Counting  

(Search results - 7)
 • గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటితో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఉప ఎన్నికల్లోనైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ శక్తివంచన లేుకుండా ప్రయత్నాలను చేస్తోంది.

  Telangana24, Oct 2019, 8:53 AM IST

  Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు


  హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్  అసెంబ్లీ నియోజకవర్గానికి  జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మూడు రౌండ్లలో 6500 ఓట్ల మెజారిటీ లభించింది.

   

 • rajath kumar

  Telangana22, May 2019, 9:07 PM IST

  లోక్ సభ ఎలక్షన్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి : తెలంగాణ సిఈవో రజత్ కుమార్

  తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు గానూ 443 మంది పోటీ చేసినట్లు తెలిపారు. 35 ప్రాంతాల్లో 126 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనుందని తెలిపారు. హైదరాబాద్ లో 7 చోట్ల, సికింద్రాబాద్ లో 6 కేంద్రాల్లో లెక్కింపు ఉంటుందన్నారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్లు తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

 • gopala krishna dwivedi

  Andhra Pradesh22, May 2019, 7:37 PM IST

  12 గంటలకే ట్రెండ్స్ తెలిసిపోతాయ్: సిఈవో గోపాలకృష్ణ ద్వివేది

  మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 
   

 • గురువారం నాడు మరోసారి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేస్తానని మరోసారి ప్రకటించి సంచలనం సృష్టించారు.యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేసి తీరుతానని ఆయన తేల్చి చెప్పారు.

  Andhra Pradesh22, May 2019, 3:22 PM IST

  ఉత్కంఠ సమయంలో సిఈవోను కలిసిన వైసీపీ అభ్యర్థి

  కౌంటిగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలతో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో వార్తల్లోకెక్కిన గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరోసారి సిఈవోను కలిశారు. 
   

 • Andhra Pradesh21, May 2019, 5:49 PM IST

  కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలకు నో పర్మిషన్: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్

  మెుదటి దశలో సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, రెండోదశలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో దశలో జిల్లా పోలీసులు, నాలుగో దశలో పెట్రోలింగ్ టీమ్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 30, 144 సెక్షన్లు అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు.  

 • wedding

  Andhra Pradesh13, May 2019, 11:16 AM IST

  ఒట్ల లెక్కింపు ఎఫెక్ట్: వినూత్నంగా పెళ్లి పత్రిక

  నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త వినూత్నంగా పెళ్లి పత్రికను ముద్రించి బంధువులు, స్నేహితులకు పంచారు.తమ కూతురు వివాహానికి అందరూ హాజరయ్యే విధంగా ఉండేందుకు వీలుగా ఆయన ఈ ఏర్పాటు చేశారు.

 • ec rajathkumar

  Telangana10, Dec 2018, 7:10 PM IST

  ఈసీ కొత్త రూల్, అభ్యర్థి ఒప్పుకుంటేనే ఫలితం వెల్లడి: సిఈవో రజత్

  మధ్యాహ్నాం ఒంటిగంటకల్లా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల వెల్లడి పూర్తవుతాయని సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చేపట్టిన ఫలితాల సందర్భంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన రజత్ కుమార్ మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.