Search results - 5429 Results
 • ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ అండ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అయిన నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రుల్లో ఒకరు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 10:00 PM IST

  నారా లోకేష్ ఓటమి: ఓటమిబాట పట్టిన మంత్రులు వీరే....

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ మంత్రులు కొట్టుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కీలక శాఖలో పనిచేసిన మంత్రులు ఘోరంగా ఓటమి చవి చూశారు.

 • tdp mp rammohan naidu

  Andhra Pradesh23, May 2019, 9:59 PM IST

  ఓటమి ఎరుగని ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు

  టీడీపీ ఓడిపోయినప్పటికీ దివంగత నేత ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు మాత్రం అందరూ గెలిచారు. టెక్కలి నుంచి ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు గెలవగా, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎర్రన్నాయుడి తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. 

 • madhav

  Andhra Pradesh23, May 2019, 9:43 PM IST

  సీఐ గోరంట్ల మాధవ్‌కి.. శాల్యూట్ చేసిన డీఎస్పీ: ఇప్పుడు ఎంపీ మరీ

  తాను సీఐగా ఉన్నప్పుడు ఏ డీఎస్పీకి సెల్యూట్ చేశాడో.. అదే డీఎస్పీ నుంచి ఎంపీ హోదాలో మాధవ్ సెల్యూట్ కొట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది. 

 • ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 2004లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2009 లో జరిగిన ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది. వైఎస్ ఆర్ రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలోనే కడప ఎంపీ స్థానం నుండి జగన్ కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 9:37 PM IST

  చంద్రబాబును మట్టి కరిపించిన తండ్రీ కొడుకులు

   వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో 2004 ఎన్నికల్లో, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ చేతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యారు. 2019లో ఏపీ ప్రజలు జగన్‌ పార్టీకి  ఘన విజయాన్ని చేకూర్చారు.

 • ఆంధ్రుల పౌరుషాన్ని చూపాలని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ప్రజలను కోరారు. కానీ, చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలీకృతం కాలేదు.జగన్‌ను కేసీఆర్ తన సామంతరాజుగా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చంద్రబాబు ప్రచారం చేశారు.ఈ ప్రచారం కూడ బాబుకు పలితం ఇవ్వలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే నినాదం మాత్రం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు.

  Telangana23, May 2019, 9:35 PM IST

  నాలుగు నెలల్లోనే కారు రివర్స్: కేసీఆర్ నేల విడిచి సాము చేయడం వల్లే

  2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లని గెలిచి కేసీఆర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేశారు. చేరికల ద్వారా ఆ లెక్క పార్లమెంట్ ఎన్నికల ముందు 100 మార్కుని చేరింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో కేసీఆర్ దాదాపుగా 16 సీట్లు సాధిస్తారని అంతా భావించారు.

 • jagan

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 9:27 PM IST

  మీ నాన్న గర్వపడతారు: జగన్ ‌కు ప్రణబ్ శుభాకాంక్షలు

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

 • Modi

  Lok Sabha Election 201923, May 2019, 8:50 PM IST

  రెండు సీట్ల నుండి రెండోసారి అధికారంలోకి... ప్రజాస్వామ్యమిచ్చిన బలమే: మోదీ

  భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల స్థాయి నుండి  రెండోసారి అధికారాన్ని చేపట్టే  స్థాయికి  చేరిందంటే అది ప్రజాస్వామ్యం అందించిన  బలమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య  విలువలను కాపాడుతూ ఈ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన రాజ్యాంగ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అండతోనే బిజెపి ఇక్కడివరకు రాగలిగిందని మోదీ అభిప్రాయపడ్డారు. 

 • Pawan Kalyan: Pawan is a Telugu actor and chief of the Jana Sena party contesting in Gajuwaka, Bhimavaram Assembly constituencies. However, Pawan lost in both the constituencies.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 8:36 PM IST

  అన్నింటికి సిద్దపడే వచ్చా: జగన్‌కు పవన్ అభినందనలు

  జనసేనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను పోరాటం చేస్తానని
  ఆయన ప్రకటించారు.
   

 • mamata banerjee

  NATIONAL23, May 2019, 8:24 PM IST

  దీదీకి బిజెపి గట్టి షాక్: 12 సీట్లు కోల్పోయిన టీఎంసి

  మమత కంచుకోట బెంగాల్ లో సైతం బిజెపి దాదాపు 50 శాతం సీట్లు గెలుచుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్న 42 సీట్లలో మమత కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. 2014లో తనకు వచ్చిన 34 సీట్లలో కూడా 12 సీట్లని కోల్పోయింది.

 • hyper aadi

  ENTERTAINMENT23, May 2019, 8:19 PM IST

  జనసేనాని 'పవన్' ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ అది ఊహించని విధంగా కామెంట్ చేశారు. భీమవరం - గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ఓటమి ఎదురైనా సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై అభిమానులు కొందరు బాధతో కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటమని కామెంట్ చేస్తున్నారు. 

 • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

  Telangana23, May 2019, 8:09 PM IST

  కారు రివర్స్: కేసీఆర్‌పై హరీష్ దెబ్బ

  తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  హరీష్ రావు వ్యూహత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల ఓటమిలో కీలక పాత్ర పోషించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు.  తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది.
   

 • Jagan

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 8:02 PM IST

  పేలిన జ'గన్': అనంద సందోహం (ఫొటోలు)

   పేలిన జ'గన్': అనంద సందోహం

 • తెలంగాణలో రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న అనేక పరిణామాల్లో హరీష్‌రావును పక్కనపెట్టినట్టుగా కన్పించింది. అయితే పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా కూడ ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తానని హరీష్ రావు ప్రకటించారు.

  Telangana23, May 2019, 7:43 PM IST

  16 గెలుస్తామనుకున్నాం.. కానీ: ఫలితాలపై కేటీఆర్ స్పందన

  పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రధాని నరేంద్రమోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా ఎన్నికల్లో నూరు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 

 • 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమైంది. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ అధికారానికి దూరం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల సమయంలో వైసీపీ చీఫ్ జగన్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కూడ ఆ పార్టీని అధికారానికి దూరం చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 7:25 PM IST

  జగన్ కు అభినందనలు, ఫలితాలను సమీక్షిస్తాం: చంద్రబాబు

  ఏపీ ఎన్నికల్లో  ప్రజలిచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాం... ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ చీఫ్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన మోడీని కూడ ఆయన అభినందించారు.

 • Suresh Gopi

  ENTERTAINMENT23, May 2019, 7:11 PM IST

  మలయాళ స్టార్ హీరో చిత్తుగా ఓడిపోయాడు!

  మలయాళ నటుడు సురేష్ గోపి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు.