Asianet News TeluguAsianet News Telugu
111 results for "

Eight

"
most brutal mass rape of an eight-year-old child in mangaluru, police arrested 4 menmost brutal mass rape of an eight-year-old child in mangaluru, police arrested 4 men

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్...

ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో Factory premisesలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాలిక తన ముగ్గురు తోబుట్టువులతో ఆడుకుంటుంది. ఆ తరువాత కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని తీసుకువెళ్లేప్పుడు అరవకుండా నోటిని గట్టిగా మూసి లాక్కెళ్లారని తేలింది. 

NATIONAL Nov 25, 2021, 10:51 AM IST

Cryptocurrency Bill: If cryptocurrency is banned in India then eight percent of the countrys population will get a big blowCryptocurrency Bill: If cryptocurrency is banned in India then eight percent of the countrys population will get a big blow

క్రిప్టోకరెన్సీ బిల్: భారతదేశంలో క్రిప్టోకరెన్సీని నిషేధిస్తే.. దేశ జనాభాలో వారికి పెద్ద ఎదురుదెబ్బ..

మంగళవారం క్రిప్టో బిల్లుకు సంబంధించిన వార్తలు క్రిప్టోకరెన్సీ(cryptocurrency)లలో పెట్టుబడులు పెట్టే భారతీయ పెట్టుబడిదారులలో ఆందోళనను పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌(india)లో క్రిప్టోకరెన్సీని నిషేధిస్తే.. అందులో భారీగా పెట్టుబడులు (investments)పెట్టిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

business Nov 24, 2021, 11:24 AM IST

Saptagiri Eight movie teaser releasedSaptagiri Eight movie teaser released

సప్తగిరి ఏంటి ఇలా ఉన్నాడు?:‘ఎయిట్’ మూవీ టీజర్

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవుతోంది. ఈ సినిమా టీజర్ ను దీపావళి కానుకగా గురువారం (నవంబర్ 4) విడుదల చేసారు.  

Entertainment Nov 4, 2021, 9:47 AM IST

Huzurabad bypoll Result 2021:Gellu Srinivas yadav leads Over Bjp Candidate Etela Rajender in Eighth RoundHuzurabad bypoll Result 2021:Gellu Srinivas yadav leads Over Bjp Candidate Etela Rajender in Eighth Round

Huzurabad bypoll Result 2021: గెల్లు స్వగ్రామంలో ఈటలదే పైచేయి, ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఏడో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కి 4044 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ కి 3792 ఓట్లు, ఏడో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిపై 252 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.ఎనిమిది రౌండ్లను కలుపుకొని 3270 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.

Telangana Nov 2, 2021, 1:30 PM IST

Eight of family killed in road accident in haryanaEight of family killed in road accident in haryana

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

హర్యానాలో ఘోర రోడ్డు  ప్రమాదం  చోటుచేసుకుంది.  వేగంతో దూసుకొచ్చిన  ట్రక్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో ఒకే  కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు.

NATIONAL Oct 22, 2021, 3:23 PM IST

Want to lose weight? Then you know these eight thingsWant to lose weight? Then you know these eight things

బరువు తగ్గాలని అనుకునేవారు... ఈ 8సూత్రాలు తెలుసుకోవాలి..!

 తాము చాలా ప్రయత్నిస్తున్నామని.. అయినా బరువు మాత్రం తగ్గడం లేదని వాపోతూ ఉంటారు. అయితే.. బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారు.. ఈ కింది 8 సూత్రాలు కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

Health Oct 18, 2021, 1:30 PM IST

Durga devi On eighth day of navaratriDurga devi On eighth day of navaratri

ఎనిమిదవ రోజు దేవీ నవరాత్రులు - అమ్మవారి ప్రసాదము బెల్లం అన్నం

దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహిషాసుర మర్ధిని అవతారం ఈ రోజు అమ్మవారికి బెల్లం అన్నం నివేధన చేస్తారు. 
 

Spiritual Oct 14, 2021, 1:26 PM IST

Follow this eight effective health tips for good healthFollow this eight effective health tips for good health

ఈ చిట్కాలు పాటించండి.. ఆరోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పండి?

మన జీవితకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో పది కాలాల పాటూ జీవించాలనుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్య సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా ఉండటం కోసం మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించడం అవసరం. 

Health Oct 10, 2021, 11:02 AM IST

Actress Sneha Ullal signs Sapthagiri s  Eight filmActress Sneha Ullal signs Sapthagiri s  Eight film

స్నేహా ఉల్లాల్...ఏడేళ్ల తర్వాత మళ్లీ,ఇన్నాళ్లూ ఏమైంది?

స్నేహాఉల్లాల్‌ ప్రస్తుతం ఎయిట్ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. స‌ప్త‌గిరి హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో న‌టిస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స్నేహాఉల్లాల్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్. బ్లాక్ డ్రెస్ లో సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తోంది స్నేహాఉల్లాల్‌.
 

Entertainment Oct 7, 2021, 7:20 AM IST

eighth class girl commits suicide in visakhapatnameighth class girl commits suicide in visakhapatnam

అపార్ట్ మెంట్ మీదినుంచి దూకి.. ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి !

ఈ క్రమంలో వారికి తాము నివాసముంటున్న  పక్క అపార్ట్ మెంట్ లో కుమార్తె  శవమై కనిపించింది. అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు నుంచి దూకి  suicideకు పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దువ్వాడ పోలీసులు  అన్వేషిస్తున్నారు.  

Andhra Pradesh Oct 6, 2021, 9:02 AM IST

Police arrested seven suspects in gang rape incident at Medikonduru of GunturPolice arrested seven suspects in gang rape incident at Medikonduru of Guntur

మేడికొండూరు గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు


  ఈ నెల 8వ తేదీన రాత్రి సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యభర్తలు బైక్ పై  ఓ వివాహనికి వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Andhra Pradesh Sep 13, 2021, 2:51 PM IST

Shikhar Dhawan gets divorced, part ways with Ayesha Mukherjee after eight years of marriageShikhar Dhawan gets divorced, part ways with Ayesha Mukherjee after eight years of marriage

విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు

శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు( జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.

Cricket Sep 8, 2021, 7:45 AM IST

bigg boss season 5 actor lobo as sixth model jessi as eight contestantsbigg boss season 5 actor lobo as sixth model jessi as eight contestants

బిగ్ బాస్ హౌస్ లో నటుడు లోబో... మోడల్ జెస్సి, ఆసక్తి రేపుతున్న సీజన్ 5 కంటెస్టెంట్స్

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో దాదాపు సగం మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. ఆరవ కంటెస్టెంట్ గా బుల్లితెర సెలబ్రిటీ, నటుడు లోబో వేదికపైకి రావడం జరిగింది. ఏడు రంగులు ఉంటే రైన్ బో, ఒక రంగు ఉంటే లోబో అంటూ.. నాగ్ లోబో హెయిర్ స్టైల్ ని ఉద్దేశిస్తూ అన్నారు. 

Entertainment Sep 5, 2021, 8:08 PM IST

8 labourers safely rescued from flood water in Kamareddy district8 labourers safely rescued from flood water in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకొన్న 8 మంది కూలీలు: రక్షించారిలా....

వాగుకు అవతలివైపున ఉన్న  పొలంలో పనులకు కూలీలు వెళ్లారు. అయితే ఆ సమయంలో వాగుకు ఒక్కసారిగా వరద పెరిగింది. దీంతో వాగు గుండా అవతలికి వెళ్లేందుకు ప్రయత్నించినా కూలీలు ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న వ్యవసాయ షెడ్డులో కూలీలు తలదాచుకొన్నారు. అయితే ఈ విషయాన్ని మరోవైపున ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

Telangana Aug 26, 2021, 2:34 PM IST

Vijay Mallya: Kingfisher House sold for Rs 52 crore after eight auction failuresVijay Mallya: Kingfisher House sold for Rs 52 crore after eight auction failures

విజయ్ మాల్యాకి మరో బిగ్ షాక్.. ఎట్టకేలకు కింగ్ ఫిషర్ హౌస్ కూడా విక్రయం..

పరారీలో ఉంటూ విదేశాలలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి చెందిన కింగ్ ఫిషర్ హౌస్ నేడు  విక్రయించారు. కింగ్ ఫిషర్ హౌస్ దివాలా తీసిన  కంపెనీ కింగ్ ఫిషర్ కి ప్రధాన కార్యాలయం. ఎన్నో ప్రయత్నాల తర్వాత డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) కింగ్‌ఫిషర్ హౌస్‌ను విక్రయించింది.

business Aug 14, 2021, 5:04 PM IST