Eid

(Search results - 16)

army

NATIONAL3, Aug 2020, 8:49 PM

జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ జవాన్ అదృశ్యం: గాలిస్తున్న సైన్యం

టెర్రరిజం ఫ్రీ కాశ్మీర్ అనే హ్యాష్ ట్యాగ్ కింద సైన్యం ట్వీట్ చేసింది. 162 బెటాలియన్ (టిఎ)కు చెందిన రైఫిల్మాన్ షకీర్ మంజూరు నిన్నటి నుండి అదృశ్యమైనట్టుగా సైన్యం ప్రకటించారు. అతను ప్రయాణించిన కారు కుల్గాం సమీపంలో కన్పించింది. కారు దగ్ధమైంది.

कोरोना संक्रमण काल में बकरीद के त्योहार को देखते हुए उत्तर प्रदेश की योगी सरकार ने गाइडलाइन जारी की है। सरकार ने कोरोना के संक्रमण से बचाव के लिए सभी धार्मिक स्थलों के लिए भी दिशा निर्देश जारी किए हैं।

Spiritual1, Aug 2020, 9:05 AM

బక్రీద్ పండుగ విశిష్టత

హజ్ యాత్రకొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్  కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ( ప్రార్థనలు ) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

Corona affect : shortage of goats for Bakrid in mumbai

Video Icon

NATIONAL27, Jul 2020, 12:56 PM

బక్రీద్ కు ఆన్ లైన్ లో మేకలు..

బక్రీద్ పండుగకు కరోనా దెబ్బ కొట్టింది.

• undefined

Tech News25, May 2020, 4:06 PM

బిఎస్ఎన్ఎల్ ఈద్ స్పెషల్ రూ. 786 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ కూడా 190 రీఛార్జ్ ప్లాన్ ద్వార పరిమిత కాలానికి పూర్తి టాక్‌టైమ్‌ను ఎంపిక చేసిన టెలికాం సర్కిల్‌లలో అందిస్తుంది.ఈ ప్రమోషనల్  ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ. 786 పూర్తి టాక్‌టైమ్, 30 జీబీ హై-స్పీడ్ డేటా, 90 రోజుల వాలిడిటీ ఇస్తుంది.

Hero Nandamuri Balakrishna says Eid mubarak to all

Video Icon

Entertainment25, May 2020, 12:23 PM

తనదైన స్టైల్లో అస్సలామాలేకుం అంటున్న బాలయ్య

లాక్ డౌన్ సమయంలో కూడా మనోధైర్యంతో కఠినమైన ఉపవాసాలను ఆచరిస్తూ రంజాన్ నెలను పాటించారని.. ప్రేమ, త్యాగాలకు ముస్లిం సోదరులు ప్రతీకలనీ బాలయ్య అన్నారు.

Dubbing star Saikumar wishing Eid Mubarak to muslims

Video Icon

Entertainment25, May 2020, 12:13 PM

రంజాన్ ఈద్ ఉల్ ఫిత్ర్ ముబారక్.. చెబుతున్న సాయికుమార్...

రంజాన్ వచ్చిందంటే కళకళలాడిపోయే హైదరాబాద్ బోసి పోయింది.

• undefined

Entertainment25, May 2020, 11:01 AM

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్‌ సెలబ్రిటీలు

కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని పండుగలు కళ తప్పాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రంజాన్‌ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

• undefined

Spiritual25, May 2020, 7:32 AM

పవిత్ర రంజాన్‌ పండగ

ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం

• undefined

ENTERTAINMENT26, Aug 2019, 3:40 PM

ఫ్యాన్స్ కి షాకిచ్చిన సల్మాన్

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల భారత్ సినిమాతో మొత్తానికి సక్సెస్ అందుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈద్ సందర్బంగా సెంటిమెంట్ తో సక్సెస్ కొట్టాడు. అయితే నెక్స్ట్ రంజాన్ కి ఈ స్టార్ హీరో సినిమా ఉండదనే రూమర్స్ ఇటీవల ఆడియెన్స్ లో ఆందోళన కలిగించాయి.

• undefined

NATIONAL12, Aug 2019, 4:09 PM

కాశ్మీర్ లో ప్రశాంతంగా ఈద్ వేడుకలు

శ్రీనగర్ లో ఇప్పటికే సెక్షన్ 144ను తొలగించినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా ఫోన్ లైన్లు కూడా యథావిధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసలు జరగకుండా ఈద్ పండగను జరుపుకున్నారని అధికారులు చెప్పారు.

• Modi speech about kashmir
Video Icon

NATIONAL9, Aug 2019, 2:55 PM

కాశ్మీర్ పై స్పీచ్: ట్రంప్ ఆటలకు మోడీ బ్రేకులు (వీడియో)

నిన్న ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రపంచ దేశాలకు కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారం అని దీనిపైన ఎవ్వరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చురకలు అంటించారు. ఇంతకు ప్రధాని స్పీచ్ ఆంతర్యమేమి?

• salman khan

ENTERTAINMENT6, Jun 2019, 1:15 PM

రంజాన్ బాక్స్ ఆఫీస్ బాడీగార్డ్.. సల్మాన్ కెరీర్ లో టాప్ ఓపెనింగ్స్!

ఏడాదికి సల్మాన్ నుంచి వచ్చేది ఒక్క సినిమానే ఆయినా అది చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రతిసారి రంజాన్ కానుకగా సెంటిమెంట్ తో ఎదో ఒక సినిమాను రిలీజ్ చేయడం సల్మాన్ కు అలవాటే. 2010 నుంచి చూసుకుంటే 2013 ఈద్ పండగ రోజు మాత్రమే ఏ సినిమాను రిలీజ్ చేయలేదు. అయితే ఫెస్టివల్ నాడు ఫస్ట్ డే మనోడు అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

• ktr

Telangana5, Jun 2019, 2:31 PM

రాష్ట్ర హోం మంత్రికి కేటీఆర్ ఈద్ ముబారక్ (ఫోటోలు)

రాష్ట్ర హోం మంత్రికి కేటీఆర్ ఈద్ ముబారక్

• yousuf pathan

NATIONAL5, Jun 2019, 12:10 PM

రంజాన్: క్రికెటర్ యూసుఫ్ సహా ప్రముఖుల నమాజు (ఫోటోలు)

రంజాన్: క్రికెటర్ యూసుఫ్ సహా ప్రముఖుల నమాజు