Eicma  

(Search results - 4)
  • moto morris has launched its new adventure bike

    AutomobileNov 16, 2019, 3:41 PM IST

    EICMA 2019: మోటో మోరిని నుంచి అడ్వెంచర్ బైక్

    650 సిసి గల మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ బైక్ ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి వచ్చిన మొట్ట మొదటి అడ్వెంచర్ మోటార్‌సైకిల్. మోటో మోరిని 1937 లో స్థాపించబడింది కానీ సంవత్సరాలుగా, ఇటాలియన్ బ్రాండ్ యాజమాన్యాన్ని చాలాసార్లు మార్చింది. 2018 లో, మోటో మోరిని చైనీస్ దిగ్గజం  ఝంగ్ నెంగ్ వెహికల్ గ్రూప్ కొనుగోలు చేసింది.

  • 2020 Ducati Streetfighter V4 First Look Review at EICMA 2019

    AutomobileNov 15, 2019, 12:50 PM IST

    దూసుకొస్తున్న డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4.. వచ్చే ఏడాది విపణిలోకి..

    డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు సైకిల్ ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన మోటారు సైకిళ్లలో ఒకటి కానున్నది. ఇది త్వరలో ‘ఈఐసీఎంఎ-2019’ ఎగ్జిబిషన్‌లో అడుగు పెట్టనున్నది.

  • Ducati Streetfighter V4 Elected Most Beautiful Bike At EICMA 2019

    AutomobileNov 12, 2019, 5:21 PM IST

    2019లో ఎన్నికైన మోస్ట్ బ్యూటీఫుల్ బైక్‌...ఏదో తెలుసా...

    ఇటాలియన్ మ్యాగజైన్ పబ్లికేషన్ మోటోసిక్లిస్మో ఇటలీలోని మిలన్‌లో జరిగిన  EICMA 2019 మోటార్  ప్రదర్శనకు హాజరైన వారితో పదిహేనవ వార్షిక పోల్‌ను నిర్వహించింది. ఈ  మోటార్ ప్రదర్శనకు హాజరయిన వారు అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా కొందరు ఈ పోల్ లో పాల్గొన్నారు.
     

  • Aprilia RS 660 Unveiled in EICMA 2019 debut

    AutomobileNov 7, 2019, 12:37 PM IST

    అప్రిలియా ఆర్‌ఎస్ 660 : సూపర్‌ స్పోర్ట్ క్లాస్‌ బైక్

    100 బిహెచ్‌పి, పారలాల్-ట్విన్ ఇంజన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో కొత్త ఉత్సాహం కోసం ఈ సూపర్‌స్పోర్ట్ క్లాస్‌ అప్రిలియా ఆర్‌ఎస్ 660 EICMA 2019 లో అడుగుపెట్టింది.