Egypt

(Search results - 17)
• undefined

INTERNATIONALMar 28, 2021, 2:36 PM IST

హమ్మయ్య.. కాస్తలో కాస్త బెటర్: ఎన్నో ప్రయత్నాలతో కదిలిన భారీ నౌక

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జల మార్గం సూయజ్ కెనాల్‌లో భారీ నౌక చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిని కదిలించి, ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు సూయజ్ కాలువ అథారిటీ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

fire

INTERNATIONALMar 12, 2021, 10:25 AM IST

ఈజిప్టులో గార్మెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం: 20 మంది మృతి, 24 మందికి గాయాలు

విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  12 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి.

2000years old egypt mummy with a golden toungue unearthed

INTERNATIONALFeb 2, 2021, 3:15 PM IST

వైరల్ : రెండువేల యేళ్లనాటి ఈజిప్టు మమ్మీ నోట్లో బంగారు నాలుక.. !!

ఈజిప్టులో ఓ వింత జరిగింది. రెండువేళ ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారు నాలుక ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈజిప్టులో మమ్మీల గురించి ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్ కవేషన్ జరుగుతూనే ఉంటుంది.

rape

INTERNATIONALJan 24, 2021, 10:19 AM IST

దారుణం: మహిళపై జడ్జితో పాటు అతని స్నేహితులు గ్యాంగ్ రేప్

ఈజిప్ట్‌నకు చెందిన ఓ మహిళ  న్యాయం  కోసం జడ్జిని ఆశ్రయించింది. జడ్జి స్నేహితుల్లో  కాంట్రాక్టర్ గా ఉన్న ఓ వ్యక్తి రియల్ ఏస్టేట్ కు సంబంధించిన సమావేశానికి హాజరు కావాలని బాధిత మహిళకు సమాచారం పంపారు.

love

INTERNATIONALJan 7, 2021, 11:18 PM IST

ఆమెకు అతనికి 45 ఏళ్ల తేడా: కుర్రాడితో బామ్మగారి లవ్ మ్యారేజ్

ప్రేమకు భాషా, వయసు, దేశం, రంగు, రూపంతో సంబంధంలేదని ఎందరో చెప్పారు, మనం కూడా ఎన్నో సినిమాల్లో చూశాం. ఏ వయసులో ఎవరికి ప్రేమ గంట మోగుతుందో చెప్పడం కష్టం. కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ఘాటు ప్రేమ పుడుతుంది.

snake spa

INTERNATIONALDec 30, 2020, 5:01 PM IST

బాబోయ్.. పాములతో మసాజ్.. ఆ స్పా స్పెషలిటీ అదే.. !!

పాము కనిపిస్తే చాలు అంత దూరం పరిగెడతాం. అదెక్కడో బుస కొడితే.. ఇక్కడ పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక అది అనుకోకుండా శరీరం మీద పాకిందంటే బాబోయ్.. బతికుండగానే నరకదర్శనం అవుతుంది. అయితే కొంతమంది దీనికి మినహాయింపు.. స్నేక్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లు పాముల్ని పట్టుకోవడమే కాదు ముద్దు చేస్తారు.. ఒంటి మీద వేసుకుని గారాలు పోతారు.వారిని చూసినా సరే ఒళ్ల జలదరిస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ స్పా అదీ పాములో మసాజ్ అక్కడ స్పెషల్..

Salma al-Shimi

INTERNATIONALDec 3, 2020, 4:12 PM IST

పిరమిడ్ల దగ్గర ఫొటో షూట్.. మోడల్, ఫొటోగ్రాఫర్అరెస్ట్

ఆర్కియాలజీ జోన్ లో ఫొటోలు దిగినందుకు ఓ మోడల్ ను, ఫొటోలు తీసిన ఫొటో గ్రఫర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఈజిప్టులో జరిగింది.  ఫొటోగ్రాఫర్‌, మోడల్‌ పురావస్తు శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ಹೀಗೆ ಹೆಣ್ಣಿಗಾಗಿ ಪರಿತಪಿಸುವವರ ಸಂಖ್ಯೆ ಮತ್ತಷ್ಟು ಹೆಚ್ಚಲೆಂದು ಹಾರೈಸೋಣ.

INTERNATIONALNov 20, 2020, 11:14 AM IST

రెండు పురుషాంగాలతో శిశువు జననం

రెండు అంగాలకు చెరొక వృషణ సంచి ఉండంతో ఆ రెండు అంగాల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందట. దీనికి తోడు రెండు మలద్వారాలకు సంబంధించి శరీరంలో రెండు పెద్ద పేగులు కూడా ఉన్నాయి.

• undefined

INTERNATIONALNov 1, 2020, 8:49 PM IST

దివ్యాంగురాలినని భిక్షాటన: కట్ చేస్తే, బిచ్చగత్తె కాదు.. కోటీశ్వరురాలు

సులభంగా డబ్బు సంపాదించాలనో లేదంటే ఏ చీకూ చింతా లేకుండా గడిపేయాలనో చాలామంది బిక్షాటన చేస్తుంటారు. కాళ్లు, చేతులూ బాగానే వున్నా బాలేదని చెబుతూ కొందరు జనాన్ని మోసం చేస్తున్నారు.

mummy

INTERNATIONALOct 7, 2020, 11:30 AM IST

2,500 యేళ్ళైనా చెక్కు చెదరని ‘మమ్మీ’..

ఈజిప్టు చరిత్రలో మమ్మీలది ముఖ్య పాత్ర.  పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న వేల యేళ్లనాటి మమ్మీలను వెలికితీసి వాటి చరిత్రను తవ్వి తీయడం అక్కడి సైంటిస్టులకు ఎంతో ఆసక్తి. అలా ఇటీవల 2,500 యేళ్లనాటి ఓ మమ్మీని ఈజిప్టు శాస్త్రవేత్తలు తెరిచారు.

• after onions now cooking oil price hiked

businessDec 29, 2019, 12:31 PM IST

భారత్​కు చేరిన 1,160 టన్నులు ఉల్లి.. అయిన తగ్గని ధరలు

కేంద్రం చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఇంకా ఉల్లి ధరల ఘాటు తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల నాటికి దిగుమతులు దేశానికి చేరి.. ధరలు తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

• mummi

INTERNATIONALFeb 3, 2019, 4:03 PM IST

ఈజిప్టులో మమ్మీల శ్మశానం.. బయటపడిన 50 మమ్మీలు

ప్రాచీన మానవ నాగరికత విలసిల్లిన దేశాల్లో ఈజిప్టు కూడా ఒకటి. ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతకు కేంద్రంగా ఉన్న ఈజిప్టులో నాటి చారిత్రక అవశేషాల కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పురాతత్వ శాస్త్రవేత్తలు మరిన్ని మమ్మీలను కనుగొన్నారు.

• upasana

ENTERTAINMENTNov 27, 2018, 11:25 AM IST

బ్రాహ్మణితో ఉపాసన ట్రిప్!

బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, మెగాకోడలు ఉపాసన కలిసి ఈజిప్ట్ లో సందడి చేస్తున్నారు

• commentator

INTERNATIONALJun 26, 2018, 4:04 PM IST

ఈజిప్ట్ జట్టు ఓటమి తట్టుకోలేక కామెంటేటర్ మృతి

ఫిఫా వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంటభరితంగా కొనసాగుతోంది. దీంతో పుట్ బాల్ ప్రియులు నరాలు తెగే ఉత్కంట మద్య మ్యాచ్ లు చూస్తుంటారు. అయితే ఇలాంటి ఉత్కంట పోరులో తమ జట్టు పరాజయం పాలవడంతో బావోద్వేగానికి లోనైన ఓ టీవీ కామెంటేటర్ గుండె పోటుతో మృతిచెందాడు. సౌదీ అరెబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోగానే అబ్దుల్ రహీమ్ అనే కామెంటేటర్ గుండె పోటుతో మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.