Search results - 61 Results
 • ban

  ENTERTAINMENT18, Feb 2019, 3:38 PM IST

  పుల్వామా ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం!

  పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. నలభై మందికి పైగా జవానులు ఈ ఘటనలో అమరులయ్యారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. 

 • mokshagna

  ENTERTAINMENT16, Feb 2019, 4:20 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ.. మోక్షజ్ఞ లాంచింగ్ పై పడిందా?

  నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం తన తండ్రి  బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. 

 • maharshi

  ENTERTAINMENT15, Feb 2019, 11:14 AM IST

  మహేష్ 'మహర్షి'పై ఎన్నికల ఎఫెక్ట్..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాపై ఎన్నికల ప్రభావం పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 • Trumph

  TECHNOLOGY13, Feb 2019, 12:51 PM IST

  ట్రంప్ మజా: అమెరికన్లకే పెద్దపీట.. కొత్తగా 1.14 లక్షల మందికి ఐటీ కొలువులు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పుణ్యమా? అని భారత ఐటీ కంపెనీలు స్థానికులకే నియామక అవకాశాలు కల్పిస్తున్నాయి. 2018లో 1.14 లక్షల మందిని కొత్తగా నియమించుకున్నాయి ఐటీ సంస్థలు. ఇది 2017తో పోలిస్తే నాలుగు రెట్లకు పై చిలుకే. ఫలితంగా మనోళ్లకు అమెరికాలో ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతున్నాయి.

 • rohit

  CRICKET11, Feb 2019, 10:56 AM IST

  ఆ రెండు తప్పిదాలు..భారత్‌ను ఓడించాయా..?

  గత కొన్ని నెలలుగా సాగుతున్న భారత జైత్రయాత్రకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు సిరీస్ విజయాలతో ఊపు మీదున్న భారత్.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20కి వచ్చేసరికి చతికిలపడింది. 

 • Relations8, Feb 2019, 3:32 PM IST

  వయాగ్రా ప్రభావం ఎక్కువైతే...

  శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అది వాడితే.. అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని దీనిని వాడుతుంటారు. 

 • nagababu

  ENTERTAINMENT7, Feb 2019, 3:13 PM IST

  నాగబాబు వీడియోలు.. వరుణ్ తేజ్ పై ఎఫెక్ట్!

  సినీ నటుడు నాగబాబు గత కొంతకాలంగా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మన రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 

 • redmi

  News6, Feb 2019, 11:27 AM IST

  టార్గెట్ శామ్‌సంగ్: రెడ్‌మీ ఫోన్లపై జియోమీ భారీ ఆఫర్లు

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘శామ్‌సంగ్’దెబ్బకు చైనా మేజర్ జియోమీ అనుబంధ రెడ్ మీ దిగి వచ్చింది. రెడ్ మీ 6 మోడల్ వేరియంట్లపై రూ.500 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

 • tamannah

  ENTERTAINMENT30, Jan 2019, 4:55 PM IST

  'ఎఫ్ 2' ఎఫెక్ట్.. పెళ్లి ఆలోచన మానుకుందట!

  ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా పెరగడం, స్టార్ హీరోయిన్లు కాస్త సీనియర్ హీరోయిన్లుగా మారడంతో కాజల్, తమన్నా, రకుల్ వంటి హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయి.

 • pawan kalyan

  Andhra Pradesh23, Jan 2019, 4:30 PM IST

  టీజీ వ్యాఖ్యల ఎఫెక్ట్: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్

  విశాఖపట్నం జిల్లా పాడేరులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సొంత పార్టీ లేదన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కాదన్నారు. వేరే వ్యక్తి పార్టీ పెట్టుకుంటే జగన్ ఆ పార్టీని లాక్కున్నాడని చెప్పారు. 
   

 • Talasani Srinivas Yadav

  Andhra Pradesh18, Jan 2019, 9:59 AM IST

  ఏపీలో తలసాని పర్యటన ఎఫెక్ట్.. దుర్గ గుడిలో ఆంక్షలు

  ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్..ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. 

 • ipl

  CRICKET1, Jan 2019, 7:22 PM IST

  ముంబయి ఇండియన్స్‌ జట్టుకి వరల్డ్ కప్ షాక్...

  ఈ ఏడాది ఇంగ్లాండ్ లో ప్రపంచ దేశాల మధ్య వన్డే సమరం జరగనుంది. ఈ క్రమంలో అన్ని జట్లు ఇప్పటి నుండే వరల్డ్ కప్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా బిసిసిఐ కూడా టీంఇండియాలో స్టార్ ఆటగాళ్ళను వరల్డ్ కప్ కోసం సంసిద్దం చేసే పనిలో పడింది. ఆటగాళ్లు గాయాల  బారిన పడకుండా చూడటంతో పాటు ఫిట్ నెస్ సాధించేలా చర్యలు తీసుకుంటోంది. 

 • 28 fishermans missing

  Andhra Pradesh18, Dec 2018, 2:34 PM IST

  పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్: 28 మంది మత్స్యకారుల గల్లంతు

  పెథాయ్ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారుల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. 28 మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కావడంతో జాలర్లు బోరున విలపిస్తున్నారు. తమ బంధువుల ఆచూకీ తెలపాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. 

 • Andhra Pradesh18, Dec 2018, 10:41 AM IST

  పెథాయ్ తుఫాను.. మరో 24గంటలు ప్రభావం

  పెథాయ్ తుఫాను సోమవారం తీరం దాటినప్పటికీ... మరో 24గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందంటున్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లాలో మరో 24గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు

 • kcr

  Telangana18, Dec 2018, 9:36 AM IST

  పెథాయ్ ఎఫెక్ట్: కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దు

  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. దీని ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో భారీత వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు తుఫాను కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా పడింది.