Eetela Rajendar  

(Search results - 2)
  • ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు కొందరు డబ్బులు కూడ పంచిపెట్టారని ఈటల రాజేందర్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని బయటపెడతానని ఈటల కుండబద్దలు కొట్టారు.

    Opinion13, Nov 2019, 12:34 PM

    మంత్రుల్లో టెన్షన్: ఇద్దరికి కేసీఆర్ ఉద్వాసన, పల్లాకు బెర్త్?

    రానున్న కొద్దీ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేయబోతున్నారనే వార్త తెరాస నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు కేబినెట్ నుండి తప్పియబడుతున్నారు, ఎవరు కొత్తగా చేరబోతున్నారు దానిపై చర్చ ఊపందుకుంది. 

  • Telangana29, Sep 2019, 5:53 PM

    ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్: లక్ష్మణ్

    రోజురోజుకీ తెలంగాణాలో అవినీతి ఎక్కువవుతుందని, అన్ని శాఖలూ అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఎస్ ఐ స్కామ్ గురించి మాట్లాడుతూ, ఈ అవినీతి కేసుతో సంబంధమున్న నిందితులను తప్పించేందుకు అధికార తెరాస ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు.