Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Eega

"
Sudeep in Ramcharan, Shankar movie jspSudeep in Ramcharan, Shankar movie jsp

సుదీప్...రామ్ చరణ్ కు విలనా ?

ఇక ఈ సినిమాలో సుదీప్ పాత్ర ఏమిటిన్నది తెలియాల్సి ఉంది. నెగిటివ్ రోల్ లో సుదీప్ కనిపించబోతున్నాడని ఓ టాక్ రన్ అవుతోంది. ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

Entertainment May 1, 2021, 4:04 PM IST

samantha birthday cdp viral and her 8 best and special films arjsamantha birthday cdp viral and her 8 best and special films arj

బర్త్ డే గర్ల్ సమంత సీడీపీ వైరల్‌..తెలుగులో చేసిన 8 బెస్ట్ మూవీస్‌ ఇవే..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు తన 34వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సామ్‌ బర్త్ డే సీడీపీ వైరల్‌గా మారింది. అదే సమయంలో సమంత తెలుగులో నటించిన బెస్ట్ చిత్రాలు ఎనిమిదిఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. 

Entertainment Apr 28, 2021, 9:40 AM IST

Kichcha Sudeepa Tweets about RCB Four consecutive Wins CRAKichcha Sudeepa Tweets about RCB Four consecutive Wins CRA

విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్‌‌ ఆటతీరుపై ‘కిచ్చా’ సుదీప్ ట్వీట్... అదరగొట్టారంటూ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించడంతో మొదలైన ఆర్‌సీబీ విజయాల ప్రస్థానం, వరుసగా సన్‌రైజర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించేదాకా సాగింది. 

Cricket Apr 23, 2021, 5:06 PM IST

big director rajamouli birthday special  arjbig director rajamouli birthday special  arj

ఓటమెరగని సాహసీకుడు.. ప్రపంచానికి టాలీవుడ్‌ సత్తా చాటిన దర్శకధీరుడు

ఆయనకు ఓటమనేదే లేని దర్శకుడు. ఆయన మొదలెట్టాడంటే ఆ సినిమా అద్భుతమైన శిల్పంగా రూపుదిద్దుకోవాల్సిందే. ఆయన తీశాడంటే అదొక అద్భుత కళాఖండం కావాల్సిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన గ్రేట్‌ డైరెక్టర్. 

Entertainment Oct 10, 2020, 8:45 AM IST

Aakashavani  in talks with a OTT Major?Aakashavani  in talks with a OTT Major?

రాజమౌళి కొడుకు తప్పుకున్నాకే... అసలు కథ మొదలైంది!

ఈ చిన్న సినిమా ..రాజమౌళి కొడుకు చేతిలో ఉన్నంత సేపూ భారీగా బజ్ చేసింది. ఆ తర్వాత సైలెంట్ గా సెలెంట్ అయ్యిపోయింది. కానీ రీసెంట్ గా ఈ సినిమా గురించి వార్తలు మొదలయ్యాయి. 

Entertainment Aug 17, 2020, 3:23 PM IST

Aakashavani Similar To Rajamoulis Eega?Aakashavani Similar To Rajamoulis Eega?

'ఆకాశవాణి' కథకు, రాజమౌళి సూపర్ హిట్ కు లింక్?

ఈ సినిమా నుండి రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ తప్పుకున్నట్లు, దర్శక నిర్మాతలతో ఆయనకు ఏర్పడిన అభిప్రాయ భేధాలే కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎస్ ఎస్ కార్తికేయ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ నోట్ లో ఆయన తాను తప్పుకోవటం నిజమే అని చెప్పారు. అందుకు కారణంగా ఆయన ఆకాశవాణి సినిమా దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరైలైన్ ఏమిటనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Entertainment Aug 9, 2020, 3:21 PM IST

ChitChat with Cheem Prema Madhyalo Bhama Movie DirectorChitChat with Cheem Prema Madhyalo Bhama Movie Director
Video Icon

చీమా ప్రేమా మధ్యలో భామ : రాజమౌళి ఈగతో పోల్చేంత గొప్ప సినిమా కాదు...

వినూత్న కథాంశంతో వస్తున్న సినిమా చీమా, ప్రేమ మధ్యలో భామ. తక్కువ బడ్జెట్ తో చీమ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా 21న రిలీజ్ అవ్వబోతోంది. 

Entertainment Feb 20, 2020, 4:09 PM IST

Eega Sudeep presents Udgharsha movieEega Sudeep presents Udgharsha movie

సుదీప్ సమర్పించు‘ఉద్ఘర్ష’.. తెలుగు ట్రైలర్!

రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం ఈగ. ఆ  సినిమాలో విలన్ గా చేసిన సుదీప్ ని మర్చిపోవటం కష్టమే.  ఆయన కన్నడంలో స్టార్ హీరో. ఇప్పుడు సుదీప్ ఓ సస్పెన్స్ సినిమాని సమర్పిస్తున్నారు

ENTERTAINMENT Mar 6, 2019, 9:28 AM IST

NATURAL STAR NANI SHOCKS WITH REMUNERATIONNATURAL STAR NANI SHOCKS WITH REMUNERATION

త‌న రేటును పేంచేసిన న్యాచుర‌ల్ స్టార్ నాని

 టాప్ యంగ్ హీరోల స్థాయికి చేరిన నానీ పై ప్రస్తుతం టాలీవుడ్ లో హడావిడి చేస్తున్న ఒక షాకింగ్ న్యూస్ చిన్న నిర్మాతలకు ఒక పిడుగులా మారిందని వార్తలు వస్తున్నాయి.ఈ సంవత్సరం విడుదలైన ‘నేను లోకల్’ సూపర్ హిట్ అవ్వడంతో నాని ఇక తన పారితోషిక విషయంలో ఇక ఎటువంటి మొహమాటాలు పెట్టుకోదలుచుకోలేదని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు నానీ చాల వ్యూహాత్మకంగా సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం నాని సంపాదన ఏడాదికి 15 కోట్ల స్థాయికి చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 

Apr 7, 2017, 4:27 AM IST