Eden Gardens  

(Search results - 17)
 • undefined

  Cricket3, Jan 2020, 8:00 AM IST

  లవ్ ఎట్ ఫస్ట్ సైట్: హర్భజన్ సింగ్ పై సౌరవ్ గంగూలీ

  ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2001లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచును గుర్తు చేశాడు. ఆ మ్యాచులో హర్భజన్ సింగ్ చూపిన ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించి సిరీస్ లో 32 వికెట్లు తీశాడని చెప్పారు.

 • undefined

  Cricket26, Nov 2019, 11:05 AM IST

  గంగూలీని ట్రోల్ చేసిన కుమార్తె... సోషల్ మీడియాలో ట్రెండింగ్

  సిరీస్ గెలిచిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీకి ట్రోఫీ అందించే క్రమంలో దిగిన ఫోటోని గంగూలీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా... ఆ ఫోటోకి అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తే... ఆయన ముద్దుల కుమార్తె సనా గంగూలీ మాత్రం ఆయనను ట్రోల్ చేసింది.
   

 • Team India
  Video Icon

  Cricket25, Nov 2019, 8:23 PM IST

  Video news : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ స్థానం పదిలం

  భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్  జాబితాలో 360 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మీద 2-0 సిరీస్ విజయంతో భారత్ 360 పాయింట్లకు చేరుకుంది. 
   

 • India have consolidated their position at the top of the ICC World Test Championship
  Video Icon

  Cricket25, Nov 2019, 6:26 PM IST

  Video news : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ స్థానం పదిలం

  భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్  జాబితాలో 360 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ మీద 2-0 సిరీస్ విజయంతో భారత్ 360 పాయింట్లకు చేరుకుంది. తొమ్మిది జట్ల ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇంకా ఒక పాయింట్ కూడా పడలేదు. వెస్టిండీస్ తో 2-0 విజయాన్ని అందుకుంది. కోలకతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వెస్టీండీస్ తో జరుగుతున్న 3-0సిరీస్ లో మొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది.

 • Sanjay Manjrekar

  Cricket25, Nov 2019, 1:01 PM IST

  తన ఉద్యోగంపై మంజ్రేకర్ ట్వీట్... నెటిజన్ల హిలేరియస్ జోక్స్..

  మంజ్రేకర్ క్రికెటర్ గా కెరీర్ ని ప్రారంభించి.. తర్వాత కామెంటేటర్ గా సెటల్ అయిన సంగతి తెలిసిందే. కాగా...  ఐ లవ్ మై జాబ్ అంటూ తాజాగా మంజ్రేకర్ కామెంట్స్ చేశాడు. బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్స్ టీమిండియా తలపడిన సంగతి తెలిసిందే. 

 • Ishant Sharma

  Cricket24, Nov 2019, 2:16 PM IST

  Pink Ball Test: భారత్ ఘన విజయం... సిరీస్ క్లీన్ స్వీప్

  భారత్ తన తొలి డే నైట్ పింక్ బాల్ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. కేవలం మూడవరోజే ఆటను ముగించి చరిత్ర సృష్టించింది

 • Virat kohli

  Cricket23, Nov 2019, 12:03 PM IST

  బంగ్లా క్రికెటర్ కి టీమిండియా ఫిజియో సాయం...ట్విట్టర్ లో ప్రశంసలు

  మైదానంలో నయిమ్ పరిస్థితిని గమనించిన  విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ టీమ్ ఫిజియో కోసం పిలిచాడు. కానీ.. అతను లిట్టన్ దాస్‌కి ట్రీట్‌మెంట్ చేస్తుండటంతో అతను అందుబాటులో లేకపోయాడు. దీంతో.. బౌండరీ లైన్‌కి వెలుపలే ఉన్న భారత ఫిజియో నితిన్ పటేల్‌ని వేగంగా రమ్మని విరాట్ కోహ్లీ సైగ చేశాడు. 

 • rohit sharma catch

  Cricket23, Nov 2019, 7:42 AM IST

  అదరగొట్టిన రోహిత్ శర్మ.... బిత్తరపోయిన విరాట్ కోహ్లీ

  బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న రోహిత్‌ శర్మ శభాష్‌ అనిపించాడు. అంతకుముందు రహీమ్‌ క్యాచ్‌ను సెకండ్‌ స్లిప్‌లో జారవిడచడంతో అసహనానికి గురైన రోహిత్‌.. ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో స్లిప్‌ క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేసి మరీ దాన్ని అధిగమించాడు. 

 • team India Ishanth

  Cricket22, Nov 2019, 3:14 PM IST

  Pink Ball Test: మయాంక్ కు కలిసిరాని పింక్ బాల్, ఆదిలోనే అవుట్

  భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోతున్నారు.బ్యాటింగ్‌కు ఆరంభించిన మొదటి నుండే బంగ్లాదేశ్ స్వల్ప విరామాల్లోనే  కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేయడంతో బంగ్లా బ్యాటింగ్‌ ఆదిలోనే కుదేలయింది. 

 • pink ball test

  Cricket22, Nov 2019, 12:36 PM IST

  pink ball test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బాంగ్లాదేశ్

  భారత్, బంగ్లాల మధ్య జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచులో చారిత్రక టాస్ ను బాంగ్లాదేశ్  నెగ్గింది. 

 • বিরাট কোহলির পিসির ছবি

  Cricket22, Nov 2019, 11:40 AM IST

  Pink Ball: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

  భారత్, బాంగ్లాదేశ్ ల మధ్య తొలి పింక్ బాల్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్ బాల్ సమరంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 

 • পিঙ্ক বল পোস্টার টেস্ট

  Cricket22, Nov 2019, 11:04 AM IST

  నేటి నుంచే చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్: గులాబీ సమరానికి సై...

  టెస్టు క్రికెట్‌లో భారత్‌ నూతన ఒరవడిని అందుకునేందుకు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ముస్తాబైంది. డే నైట్‌ టెస్టు కోసం కోల్‌కత నగరం గులాబీ శోభను సంతరించుకుంది. నగరంలోని చారిత్రక కట్టడాలు, కూడళ్లు ఇప్పటికే గులాబీ రంగులో మెరుస్తున్నాయి. మరోవైపు మైదానంలో గులాబీ బంతి సవాల్‌ను స్వీకరించేందుకు కోహ్లిసేన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది.

 • India's first day night test: all you need to know about the 'PINK' ball
  Video Icon

  Cricket21, Nov 2019, 4:29 PM IST

  భారత్ తొలి డే నైట్ టెస్ట్: పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

  రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. 

 • বিরাট কোহলির ছবি

  Cricket21, Nov 2019, 3:07 PM IST

  Pink Ball: ఇప్పుడైతే ఆసీస్ లోనూ ఆడుతామంటున్న కోహ్లీ

  గతంలో పింక్ బాల్ తో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడడానికి నిరాకరించిన విషయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. ఇప్పుడైతే తాము ఆస్ట్రేలియాలో పింక్ బాల్ తో ఆడడానికి సిద్ధమేనని కోహ్లీ చెప్పాడు.

 • undefined

  Cricket21, Nov 2019, 11:51 AM IST

  గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు

  రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గులాబీ బంతితో ఫ్లూడా లైట్ల వెలుతురులో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాము.