Economy  

(Search results - 148)
 • infosys

  business12, Aug 2020, 3:30 PM

  1947కి తాకిన దేశ జిడిపి భయాలు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి హెచ్చరిక..

   లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూషన్ 16వ ఎడిషన్ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి చెందిన వారు తగిన జాగ్రత్తలతో పనిచేయడానికి అనుమతించే కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు.

 • NATIONAL5, Aug 2020, 1:56 PM

  రామ మందిర నిర్మాణం దేశాన్ని ఏకం చేసేందుకు ఓ సాధనం: మోడీ

  ఇవాళ కోట్లాది మంది రాముడి భక్తుల కల నెరవేరుతోందన్నారు. రాముడు అందరివాడు, అందరిలోనూ ఉన్నాడని మోడీ చెప్పారు. మనందరి చుట్టూ శ్రీరాముడు ఆవరించి ఉన్నాడని ఆయన తెలిపారు.కాంబోడియా, శ్రీలంక, మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడ శ్రీరాముడిని పూజిస్తున్నారని  మోడీ చెప్పారు.

 • Tech News25, Jul 2020, 1:57 PM

  కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?

  క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
   

 • Real estate

  business16, Jul 2020, 12:23 PM

  కరోనావైరస్, లాక్ డౌన్ వల్ల రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గుతాయనేది భ్రమే...

  కరోనా వైరస్ మహమ్మారి  ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తూన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంపై కోవిడ్-19 ప్రభావం విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోంని టెక్  కంపెనీలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయని అనుకుంటే అది నిజం కాకపోవచ్చు.

 • business14, Jul 2020, 4:16 PM

  పసిడి సరికొత్త రికార్డు: 4నెలల్లో 17 శాతం పెరిగిన బంగారం ధరలు

  కరోనా మహమ్మరి వ్యాపిస్తున్నా కొద్దీ ప్రపంచం సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఆర్థిక వ్యవస్థలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఓ కుదుపునకు లోనయ్యాయి. కానీ బంగారానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా పుత్తడి ధర భారీగా దూసుకెళ్తోంది. 
   

 • business11, Jul 2020, 10:37 AM

  చిన్న పరిశ్రమల కోసం మాస్టర్‌కార్డ్‌ రూ.250 కోట్ల సాయం..

  భారత్​లో చిన్న, మధ్య తరహా సంస్థలకు సాయం చేసేందుకు మరోసారి అంతర్జాతీయ డిజిటల్ లావాదేవీల నిర్వహణ సంస్థ మాస్టర్​కార్డ్ ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రధానంగా మహిళా ఔత్సాహికవేత్తల ప్రోత్సాహానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు ప్రకటించింది.
   

 • retail shop

  business8, Jul 2020, 12:10 PM

  రిటైల్ బిజినెస్ విలవిల.. ప్రజల్లో తగ్గని ఆందోళన..

  కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ ఎత్తివేసినా రిటైల్‌ వ్యాపారం దెబ్బతిన్నదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూన్ చివరి రెండు వారాల్లో 67 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, దీనికి కరోనా కేసులు పెరుగడమే కారణం అన్నది.  
   

 • business4, Jul 2020, 3:27 PM

  వృద్ధి రేటు మైనస్‌కి పడిపోతున్నా.. టాప్-5లోకి ఇండియా

  కరోనాతో జీడీపీ మైనస్ కి పడిపోతున్నా దేశీయ ఫారెక్స్ నిల్వలు 500 బిలియన్ల డాలర్లకు పైగా చేరుకున్నాయి. దీంతో దేశీయ వాణిజ్య లోటు 13 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
   

 • bikes sales down in 2019

  Bikes4, Jul 2020, 11:22 AM

  పర్సనల్ వాహనల్లో బైక్‌లదే జోరు! తేల్చేసిన ఫిచ్ రేటింగ్స్

  కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ఇక్కట్ల పాలవుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రత కోసం వినియోగదారులు సొంత వాహనాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. ప్రత్యేకించి మోటారు సైకిళ్ల మార్కెట్ పుంజుకుంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. 
   

 • cars2, Jul 2020, 11:04 AM

  పల్లెల్లో ట్రాక్టర్లు, టూ వీలర్స్‌కు ఫుల్ డిమాండ్..ఎందుకంటే ?

  పంట దిగుబడులు బాగానే రావడానికి తోడు ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య గ్రామాల్లో ట్రాక్టర్లు, టూ వీలర్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. 

 • business30, Jun 2020, 1:44 PM

  భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు : కానీ ఆ రంగాలలో భలే డిమాండ్..

  కరోనా మహమ్మారితో పలు రంగాలు కుదేలయ్యాయి. ఆయా రంగాల ఉద్యోగుల ఉద్వాసనలు దారుణంగా ఉన్నాయి. కానీ ఐటీ, వైద్య రంగ నియామకాలు ప్రోత్సాహకరంగా ఉందని ఇండీడ్ ఇండియా నివేదిక పేర్కొన్నది. 
   

 • তবে আরও কদিন পরই বৈশাখ মাস।যারা এই মাসে বিয়ে করতে চলেছেন তাদের জন্য কিন্তু সুখবর।

  business27, Jun 2020, 10:29 AM

  పసిడి ధరలు తారాజూవ్వల్లా...దీపావళి కల్లా తులం బంగారం ఎంతంటే..?

  కరోనా విలయంతో కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న పసిడి ధరలు పైపైకి దూసుకెళ్లే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే దంతేరాస్ నాటికి తులం బంగారం రూ.52 వేలు దాటుతుందని అంచనా.
   

 • Tech News25, Jun 2020, 12:55 PM

  వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్: త్వరలో తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్‌..

  హౌస్ బ్రాడ్ బాండ్ సేవలను చౌకధరకే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టినందున వారిపై భారం పడకుండా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
   

 • business25, Jun 2020, 12:11 PM

  మరింత దిగజారుతున్న భారత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిపైనే ఆశలు..

  కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 4.5 శాతం జీడీపీ నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
   

 • h1b

  business24, Jun 2020, 12:24 PM

  హెచ్-1బీ వీసాల రద్దు..: తేల్చేసిన నాస్కామ్‌

  హెచ్-1 బీ తదితర వీసాల రద్దుతో అమెరికాకే నష్టం వాటిల్లుతుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులు భారతదేశానికి తరలి వెళతాయని పేర్కొన్నది.