Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Ecommerce

"
Flipkart Big Saving Days Sale: Great offers from smartphones to TVs up to Rs 4,000 offFlipkart Big Saving Days Sale: Great offers from smartphones to TVs up to Rs 4,000 off

అమెజాన్ కి పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్‌ల నుండి టీవీల వరకు గొప్ప ఆఫర్‌లు ఇవే..

మీరు కూడా స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు సేల్ కోసం ఎదురు చూస్తున్నారా... అయితే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)బిగ్ సేవింగ్ డేస్ సేల్  తీసుకొస్తుంది. ఈ సెల్ జనవరి 17 నుండి ప్రారంభమమై  22 వరకు కొనసాగుతుంది.

Technology Jan 14, 2022, 12:40 PM IST

This bumper sale will start from this day from TV mobile to laptop you will get huge discount on everythingThis bumper sale will start from this day from TV mobile to laptop you will get huge discount on everything

అమెజాన్ బంపర్ సేల్.. టీవీ, మొబైల్స్ నుండి ల్యాప్‌టాప్ వరకు 70% వరకు తగ్గింపు..

మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్, టీవీ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకోగుడ్ న్యూస్. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon)ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డేస్ (great republic days)సేల్ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుండి ప్రారంభమమై నాలుగు రోజుల పాటు అంటే జనవరి 20 వరకు ఉంటుంది. 

Technology Jan 13, 2022, 9:47 PM IST

Flipkart reports outage; users vent frustration on TwitterFlipkart reports outage; users vent frustration on Twitter

ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్, యాప్ డౌన్.. 2022లో మొదటి సర్వీస్ డౌన్ అంటూ యూజర్ల ట్రోల్స్..

 ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) వెబ్‌సైట్ అండ్ యాప్ వెర్షన్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినియోగదారులు సమస్యలను ఎదురుకొంటున్నట్లు నివేదించారు. కొందరికి ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలో "సమ్‌థింగ్ ఈజ్ నాట్ ఓకే! ప్లీజ్ ట్రై అగైన్" అనే మెసేజ్ చూపిస్తుండగా, మరికొందరికి ఆర్డర్ అండ్ లావాదేవీల హిస్టరీ యాక్సెస్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. 

Technology Jan 3, 2022, 3:38 PM IST

This realme phone is coming with 5000mAh battery and 50 megapixel cameraThis realme phone is coming with 5000mAh battery and 50 megapixel camera

షియోమీకి పోటీగా భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్..

50 మెగాపిక్సెల్ కెమెరా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కొత్త ట్రెండ్‌గా మారింది. చాలా మొబైల్ కంపెనీలు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు రియల్ మీ (Realme) చైనీస్ ఇ-కామర్స్ సైట్ AliExpressలో 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో జాబితా చేసింది. ఈ ఏడాది జనవరిలో రియల్‌మీ 9 సిరీస్‌ని చైనాలో లాంచ్ చేసింది.

Technology Dec 25, 2021, 11:45 AM IST

Flipkart Big Saving Days: Great opportunity to buy Smart TV and mobile get up to 70% offFlipkart Big Saving Days: Great opportunity to buy Smart TV and mobile get up to 70% off

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్ టీవీ లేదా ఫోన్ కొనేందుకు గొప్ప ఛాన్స్.. 70% తగ్గింపు కూడా..

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ 16 నుండి 21 డిసెంబర్ 2021 వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాదిలో  ఇదే ఫ్లిప్‌కార్ట్  చివరి సేల్ కూడా కావచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్  బిగ్ సేవింగ్ డేస్(big saving says) సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ట్రిమ్మర్లు, ఇయర్‌బడ్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై గరిష్టంగా 70 శాతం తగ్గింపు ఇస్తుంది.

Technology Dec 16, 2021, 12:46 PM IST

Action will be taken against those selling fake helmets, cookers and cylinders notice to many e-commerce companies tooAction will be taken against those selling fake helmets, cookers and cylinders notice to many e-commerce companies too

ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసు.. నకిలీ హెల్మెట్లు, కుక్కర్లు, సిలిండర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు..

 ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి లేదా అందుకుగల కారణమయ్యే నకిలీ ఉత్పత్తుల విక్రయాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టనుంది. నకిలీ ఐ‌ఎస్‌ఐ స్టాంప్డ్ ప్రెషర్ కుక్కర్లు, టూ వీలర్ హెల్మెట్లు, ఎల్‌పిజి సిలిండర్లను విక్రయిస్తున్న వారిపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది.

Automobile Nov 25, 2021, 7:21 PM IST

kerala man gets passport too on order of passport cover in amazonkerala man gets passport too on order of passport cover in amazon

పాస్‌పోర్టు కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్‌పోర్టునూ డెలివరీ చేశారు..!

కేరళకు చెందిన మిథున్ బాబు అమెజాన్‌లో పాస్‌పోర్టు కవర్ ఆర్డర్ చేశారు. కానీ, ఆయన పాస్‌పోర్టు కవర్‌తో పాటు అందులో పాస్‌పోర్టునూ అమెజాన్ డెలివరీ చేసింది. ఆ పాస్‌పోర్టును చూసి మిథున్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పాస్‌పోర్టును వాస్తవ యజమాని దగ్గరకు చేర్చే పనిలో ఉన్నారు.

NATIONAL Nov 4, 2021, 3:09 PM IST

Amazon sale: Five best offers on laptops, perfect for online classes and work from homeAmazon sale: Five best offers on laptops, perfect for online classes and work from home

అమెజాన్ సేల్: ఆన్‌లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికోసం ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ ఆఫర్లు ఇవే..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  గత ఒకటిన్నర సంవత్సరాలుగా  వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్ ధోరణి కొనసాగుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల విక్రయాలలో భారీ పెరుగుదల నమోదైంది. చాలా మంది ఇప్పటికీ బడ్జెట్‌ ధరకే లభ్యమయ్యే  ల్యాప్‌టాప్‌ల కోసం చూస్తున్నారు. 

Technology Oct 4, 2021, 2:55 PM IST

Flipkart launches its first smartphone  MarQ M3 Smart priced at Rs 7,999Flipkart launches its first smartphone  MarQ M3 Smart priced at Rs 7,999

వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్, ధర ఇవే..

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ మార్క్యూ ఎం3 స్మార్ట్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు ఫ్లిప్‌కార్ట్  మార్క్యూ బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు, స్పీకర్‌లను  తీసుకొచ్చారు. మార్క్యూ ఎం 3 స్మార్ట్ అనేది వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. 

Technology Sep 27, 2021, 7:08 PM IST

Rakshabandhan Special: Amazon's Rakhi Store launched, up to 40% off on Smart TVsRakshabandhan Special: Amazon's Rakhi Store launched, up to 40% off on Smart TVs

రక్షాబంధన్ స్పెషల్: నేడే అమెజాన్ రాఖీ స్టోర్ ప్రారంభం.. స్మార్ట్ టీవీలపై భారీగా తగ్గింపు కూడా..

రక్షాబంధన్ పండుగ ప్రత్యేక సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 'రాఖీ స్టోర్' ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్ ప్రత్యేకంగా రాఖీ, ఫ్యాషన్, బ్యూటీ, స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, గృహాలంకరణ, వంటగది ఉపకరణాలు, చాక్లెట్లు, అసెసోరిస్, పర్సనలైజేడ్ గిఫ్ట్ కార్డులు మరిన్ని కోసం రూపొందించారు. 

Technology Aug 17, 2021, 12:25 PM IST

Flipkart Big Saving Days 2021: Great offers on mobile and electronic itemsFlipkart Big Saving Days 2021: Great offers on mobile and electronic items

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: మొబైల్స్ నుండి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న బెస్ట్ ఆఫర్లు ఇవే..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రారంభమైంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. అయితే ఈ గొప్ప సేల్ లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, వేరబుల్స్  అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. 

Technology Aug 7, 2021, 12:11 PM IST

Amazon Great Freedom Festival Sale: Up to rs.30 thousand off on laptops, know all the offersAmazon Great Freedom Festival Sale: Up to rs.30 thousand off on laptops, know all the offers

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్: ల్యాప్‌టాప్‌లపై రూ.30 వేల వరకు డిస్కౌంట్.. అందిస్తున్న ఆఫర్లు ఇవే..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేడ్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తీసుకొచ్చింది. ఈ అమెజాన్ సేల్ ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఈ 5 రోజుల అమెజాన్ సేల్ లో మొబైల్స్  అండ్ అసెసోరిస్ పై  40 శాతం తగ్గింపు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 60 శాతం తగ్గింపు అందిస్తుంది.

Technology Aug 4, 2021, 12:46 PM IST

amazon ceo jeff bezos retirement to step down as amazon ceo know how his networthamazon ceo jeff bezos retirement to step down as amazon ceo know how his networth

అమెజాన్ సి‌ఈ‌ఓ పదవికి నేడు జెఫ్ బెజోస్ గుడ్ బై.. అతని మొత్తం సంపద ఎంతో తెలుసా ?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్   జెఫ్ బెజోస్ తన సి‌ఈ‌ఓ పదవి నుంచి నేడు తప్పుకోబోతున్నారు. జెఫ్ బెజోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా సి‌ఈ‌ఓగా ఉన్నారు. సంస్థలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టేందుకే  పదవీవిరమణ చేస్తున్నాట్లు తెలిపారు. 

business Jul 5, 2021, 2:39 PM IST

Flipkart Big Saving Days sale to go live on May 2 with deals on smartphones, TVs, laptops and more upto 80% offerFlipkart Big Saving Days sale to go live on May 2 with deals on smartphones, TVs, laptops and more upto 80% offer

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌ వచ్చేసింది.. స్మార్ట్‌టీవీలు-ఎలక్ట్రానిక్స్ పై 80శాతం భారీ డిస్కౌంట్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్   బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌ తేదీలను ప్రకటించింది. ఈ సెల్ మే 2 నుండి మే 7 వరకు ఉంటుంది.  బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా డిస్కౌంట్ ధరలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర అసెసోరిస్ పై నో-కాస్ట్ ఇఎంఐలను అందిస్తుంది.
 

Technology Apr 27, 2021, 3:58 PM IST

Alert This whatsapp message link of Amazon Anniversary Gift can lull you know the truthAlert This whatsapp message link of Amazon Anniversary Gift can lull you know the truth

జాగ్రత్త: అమెజాన్ అనివర్సరీ గిఫ్ట్ పేరుతో వాట్సాప్ లింక్.. ఇందులో నిజం ఎంతంటే ?

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 30వ వార్షికోత్సవం  ఆఫర్ పేరిట వాట్సాప్‌లో ఒక మెసేజ్ చాలా వైరల్ అవుతోంది. మీలో చాలా మందికి ఈ మెసేజ్ వచ్చి ఉండవచ్చు, కానీ ఈ మెసేజ్ లో నిజం ఎంత అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 

Technology Mar 27, 2021, 4:02 PM IST