Eco
(Search results - 412)INTERNATIONALJan 15, 2021, 11:46 AM IST
100 రోజుల్లో 100 మిలియన్ల మందికి టీకా.. బైడెన్ కీలక ప్రకటన..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురువారం కీలక ప్రకటన చేశారు. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. కొవిడ్ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు.
NATIONALJan 13, 2021, 5:01 PM IST
ఆవుపేడతో ఎకో ఫ్రెండ్లీ పెయింట్.. !! ఆవిష్కరించిన కేంద్రం...
ఆవుపేడతో చేసిన తయారు చేసిన పెయింట్ ను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) మంగళవారం విడుదల చేశారు. ఈ పెయింట్ విష పదార్థాల్లేని పర్యావరణ అనుకూల (ఎకో ఫ్రెండ్లీ) పెయింట్ అని తెలిపారు.
carsJan 12, 2021, 11:28 AM IST
కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న అద్భుతమైన కార్లు ఇవే.. వాటి ధర, వివరాలు తెలుసుకోండి..
కొత్త వాహనాల సేల్స్ పెరుగుదల ఆటోమొబైల్ తయారీ సంస్థలకు కొత్త సంవత్సరం నుండి అధిక అంచనాలను పెంచాయి. ఇందుకు వివిధ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను 2021 లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
CricketJan 4, 2021, 4:58 PM IST
కోవిడ్ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి హోటల్లో పంది, గొడ్డు మాంసం ఆరగించిన టీమిండియా ప్లేయర్స్
న్యూ ఇయర్ పార్టీ పేరుతో రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఐదుగురు క్రికెటర్లకి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
businessJan 2, 2021, 5:22 PM IST
జీఎస్టీ వసూళ్లలో హ్యాట్రిక్.. వరుసగా లక్ష కోట్ల పైగా ఆదాయంతో సరికొత్త రికార్డు..
జూలై 2017లో దేశవ్యాప్తంగా పన్ను అమలు చేసిన తరువాత ఇది అత్యధిక వసూళ్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 1 శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
businessDec 31, 2020, 3:30 PM IST
ఇయర్ ఎండ్ 2020: ప్రజలు ఈ సంవత్సరం ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 ఇవే..
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది భారతీయులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, మరోవైపు విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు. దీంతో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింత పెరిగింది. యుట్యూబు వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది.
businessDec 31, 2020, 2:44 PM IST
ఈ ఏడాది 2020లో ఇండియాలో చోటు చేసుకున్నా అతి పెద్ద మార్పులు, సంఘటనలు ఎంటో తెలుసుకోండి ..?
కరోనా వైరస్ మహమ్మారి దేశంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసింది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఎప్పటికప్పుడు అనేక ప్రకటనలు కూడా జారీ చేశాయి.
Tech NewsDec 30, 2020, 6:09 PM IST
అమెజాన్ మెగా సాలరి డేస్ సేల్.. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, హెడ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్లు..
ఈ సేల్ జనవరి 1న ప్రారంభమై 3 వరకు కొనసాగుతుంది. అమెజాన్ రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, గృహోపకరణాలు, బొమ్మలు, ఇంకా ఇతర వాటిపై బెస్ట్ ఆఫర్లు, డీల్స్ అందిస్తుంది.
businessDec 25, 2020, 1:32 PM IST
కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమైందో, చర్యలు ఎంటో తెలుసుకోండి..
కోవిడ్ -19ను అంటువ్యాధిగా ప్రకటించి 10 నెలలు గడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా టీకా ప్రపంచాన్ని యథాతథ స్థితిని మార్చడంలో అవి ఎంత ప్రభావవంతంగా ఉంటాయో వేచి చూడాలి.
businessDec 19, 2020, 1:05 PM IST
రికవరీ ఇంకా స్థిరంగా లేదు, వాటిని ఉపసంహరించుకోవడం కూడా సరైనది కాదు: ఆర్బిఐ గవర్నర్
శుక్రవారం జరిగిన చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కరోనా అంటువ్యాధి ప్రభావాల నుండి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రారంభించిన విధానాలను ముందస్తుగా ఉపసంహరించుకోవడం సరైనది కాదని అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంపై ప్రభావం చూపుతుంది అని అన్నారు.
businessDec 18, 2020, 12:24 PM IST
కోకాకోలాలో ఉద్యోగాల కోత..అమెరికాతో సహ ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఇంటికి..
కోకాకోలా అమెరికాలోని 1,200 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2,200 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు గురువారం తెలిపింది.
businessDec 16, 2020, 6:43 PM IST
వచ్చే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ -3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటుంది: ముకేష్ అంబానీ
"రాబోయే రెండు దశాబ్దాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగాలని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ అన్నారు.
NATIONALDec 12, 2020, 2:01 PM IST
రైతులకు సహాయం చేయడానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఫిక్కీ సదస్సులో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం FICCI 93వ వార్షిక సదస్సులో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పిఎం, దేశంలో కోవిడ్ -19 పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతోందని, ప్రజారోగ్యామే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని అన్నారు.
Tech NewsDec 8, 2020, 4:45 PM IST
ఫ్లిప్కార్ట్ మొబైల్ బోనంజా సేల్ : మొబైల్స్ పై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఇంకా మరెన్నో..
ఈ సేల్ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని చౌకైనా ధరకు అందిస్తుంది. ఈ సెల్ డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది.
businessDec 8, 2020, 1:05 PM IST
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఫిచ్ తాజా అంచనా.. ఊహించిన దానికంటే మెరుగైన పేరుగుదల..
అంతకుముందు భారత ఆర్థిక వ్యవస్థలో -10.5 శాతం క్షీణత ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రేటింగ్ ఏజెన్సీ భారత ఆర్థిక వ్యవస్థలో ఊహించిన దానికంటే మెరుగైన పేరుగుదల దృష్ట్యా అంచనాలను సవరించింది.