Eci
(Search results - 17)Govt JobsDec 16, 2020, 5:52 PM IST
పరీక్ష లేకుండా హైదరాబాద్ ఇసిఐఎల్ లో ఉద్యోగాలు.. డిసెంబర్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ..
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TelanganaSep 28, 2020, 6:54 PM IST
గుడ్ న్యూస్ .. ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 2 రోజులే ఛాన్స్..
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Private JobsSep 23, 2020, 6:02 PM IST
ఈసిఐఎల్ లో ఉద్యోగాలు.. నెలకు 23 వేలు జీతం..వెంటనే అప్లయ్ చేసుకోండీ..
దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఊన్నాయి. ఇందులో హైదరాబాద్ నగరంలో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ ఉద్యోగ నియమకాలు చేపట్టనున్నారు.
NATIONALSep 4, 2020, 3:54 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దుబ్బాకకు ఉప ఎన్నికలు
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. దేశంలోని 65 స్థానాలకు ఉపఎన్నికలు కూడ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
TelanganaJul 8, 2020, 3:36 PM IST
హైద్రాబాద్‌లో విషాదం: నడిరోడ్డుపై కుప్పకూలి మరణించిన యువకుడు
హైద్రాబాద్ జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్ అనే యువకుడి మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేందుకు వచ్చారు.
JobsDec 7, 2019, 12:48 PM IST
ECIL'లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు...నెలకు 67వేల జీతం
హైదరాబాద్ నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
NATIONALNov 10, 2019, 4:02 PM IST
కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు
కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ ప్రకటించారు.
ENTERTAINMENTMar 25, 2019, 9:37 AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ఇంకో ట్విస్ట్ : ప్రివ్యూ చూడాలంటూ ఈసీ నోటీస్
వివాదాలతో మొదలెట్టి దాంతోనే పబ్లిసిటీ, క్రేజ్ సంపాదించుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు నిజమైన వివాదాలతో విడుదలకు ఇబ్బందులు వచ్చేటట్లు ఉన్నాయి.
Andhra PradeshMar 21, 2019, 2:42 PM IST
వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారని వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 21, 2019, 12:18 PM IST
నాకు ఆపరేషన్ జరగొచ్చు: ఈసీ నోటీసుపై పోసాని కృష్ణమురళి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈసీ ఇచ్చిన నోటీసుకు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ పోసానిని ఆదేశించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 18, 2019, 10:26 AM IST
తెలుగు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు.
NATIONALMar 15, 2019, 12:46 PM IST
ఈవీఎంలపై అనుమానాలు: ఈసీకి సుప్రీం నోటీసులు
ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లకు వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.
NewsMar 10, 2019, 5:07 PM IST
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
NewsMar 10, 2019, 11:12 AM IST
నేడే ఎన్నికల షెడ్యూల్?: సాయంత్రం మీడియా సమావేశం
దేశంలోని పార్లమెంట్ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది
News వార్తలుMar 1, 2019, 6:16 PM IST
నిర్ణీత వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికలు:సీఈసీ
నిర్ణీత గడువులోపుగానే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.