Asianet News TeluguAsianet News Telugu
47 results for "

Eamcet

"
telangana eamcet counselling schedule releasedtelangana eamcet counselling schedule released

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. సీటు రద్దు చేసుకోవడానికి 28నే లాస్ట్ డేట్

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. కౌన్సెలింగ్ డేట్లను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో అలాట్ చేసుకున్న సీట్లను రద్దు చేసుకోవడానికి ఈ నెల 28 చివరి తేదీగా ఉన్నది.

Telangana Oct 22, 2021, 6:41 PM IST

Telangana Government Knocks Supreme Court door over Ganesh ImmersionTelangana Government Knocks Supreme Court door over Ganesh Immersion
Video Icon

News Express: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై రఘురామ మరో పిటిషన్... సుప్రీమ్ లో సవాలు చేసిన తెలంగాణ సర్కార్

News Express: జగన్ బెయిల్ రద్దు పిటిషన్  పై రఘురామ మరో పిటిషన్... సుప్రీమ్ లో సవాలు చేసిన తెలంగాణ సర్కార్

NATIONAL Sep 14, 2021, 5:03 PM IST

AP EAPCET Result 2021 for Agriculture and Pharmacy results DeclaredAP EAPCET Result 2021 for Agriculture and Pharmacy results Declared

ఏపీ ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాల విడుదల: చందన్ విష్ణు వివేక్‌కి ఫస్ట్ ర్యాంక్

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 83,822 మంది విద్యార్థులు  ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే పరీక్షకు మాత్రం 78,066 మంది మాత్రమే హారయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో  72,488 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Andhra Pradesh Sep 14, 2021, 11:24 AM IST

Governor interesting Comments over Koushik Reddy's FileGovernor interesting Comments over Koushik Reddy's File
Video Icon

News Express: ఎంసెట్ ఫలితాల విడుదల... ఆరుగురు మృతి

News Express: ఎంసెట్ ఫలితాల విడుదల... ఆరుగురు మృతి

NATIONAL Sep 8, 2021, 5:10 PM IST

AP Eamcet 2021 results declared by minister sureshAP Eamcet 2021 results declared by minister suresh

అనంతపురం జిల్లా విద్యార్ధికి ఫస్ట్‌ర్యాంక్: ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల


గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగంలో వావిపల్లి సాయినాథ్ ప్రథమ ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి స్థానంలో కుమార్ సత్యం, గంగుల భవానీ రెడ్డి ర్యాంకులు పొందారు. 2020లో 1.33,066  లక్షల మంది అర్హత సాధించారు. 1.56 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.

Andhra Pradesh Sep 8, 2021, 11:09 AM IST

Asianet News Express: Corona virus cases on the riseAsianet News Express: Corona virus cases on the rise
Video Icon

News express: పెరుగుతున్న కరోనా కేసులు... ఎంసెట్ ఫలితాల విడుదల

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.

NATIONAL Aug 25, 2021, 5:02 PM IST

Telangana Eamcet Result 2021 declaredTelangana Eamcet Result 2021 declared

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల విడుదల:ఏపీ విద్యార్థులకు టాప్ ర్యాంకులు

ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు.  ఈ నెల4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 9,10 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం ఎంసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించారు.

Telangana Aug 25, 2021, 12:12 PM IST

TS ECET Result 2021 declaredTS ECET Result 2021 declared

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల:95.16 శాతం ఉత్తీర్ణత

ఈ పరీక్షల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 3న జరిగిన ఈసెట్‌కు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 24 నుండి ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు

Telangana Aug 18, 2021, 1:18 PM IST

Telangana Eamcet exam begins today lnsTelangana Eamcet exam begins today lns

తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్: ఆ విద్యార్థులకు టైం రీ షెడ్యూల్

ఎంసెట్ పరీక్షలకు ధరఖాస్తు చేసుకొన్న తర్వాత కోవిడ్ బారిన పడి పరీక్షలు రాయలేని విద్యార్థులకు  తర్వాత పరీక్షలను నిర్వహించనున్నట్టుగా ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.

Telangana Aug 4, 2021, 10:02 AM IST

Telangana Eamcet Exams will be held on August 4 lnsTelangana Eamcet Exams will be held on August 4 lns

ఎల్లుండి నుండే తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు: ఇవి తప్పనిసరి

రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నామన్నారు.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని ఆయన సూచించారు.

Telangana Aug 2, 2021, 9:33 PM IST

Telangana Eamcet exam will be held from August 5 to 9 2021 lnsTelangana Eamcet exam will be held from August 5 to 9 2021 lns

తెలంగాణలో ఎంసెట్: ఆగష్టు 5 నుండి 9 వరకు పరీక్షలు

వాస్తవానికి ఈ ఏడాది జూలై 5 నుండి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే  కరోనా కేసుల ఉధృతి కారణంగా ఎంసెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.  ఈ  నెల 3వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణకు తొలుత గడువు ఇచ్చారు. ఆ గడువును తర్వాత పెంచారు. 

Telangana Jun 21, 2021, 5:39 PM IST

telangana Eamcet exams will be held from july 5 to 9  lnstelangana Eamcet exams will be held from july 5 to 9  lns

తెలంగాణ ఎంసెట్: జూలై 5 నుండి 9 వరకు పరీక్షలు

ఈ నెల 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టుగా విద్యామండలి తెలిపింది. జూలై  5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 7,8,9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 

Telangana Mar 6, 2021, 4:38 PM IST

Telangana Eamcet exams will be held after june 14 lnsTelangana Eamcet exams will be held after june 14 lns

జూన్ 14 తర్వాత ఎంసెట్: తెలంగాణ విద్యాశాఖ


ఇంటర్ లో 70 శాతం సిలబస్ వరకే పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.ఎంసెట్ పరీక్షల్లో చాయిస్ పెంచుతామని విద్యాశాఖ తెలిపింది.

Telangana Feb 5, 2021, 1:39 PM IST

AP EAMECT results released: Boys over power GirlsAP EAMECT results released: Boys over power Girls

ఏపీ ఎంసెట్ ర్యాంకుల్లో తెలంగాణ పిల్లల జోరు: ర్యాంకర్లు వీరే

ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ లో బాలికలపై బాలురు పైచేయి సాధించారు. తెలంగాణ విద్యార్థులు ర్యాంకులు సాధించారు.

Andhra Pradesh Oct 10, 2020, 12:39 PM IST

student suicide at jagitialstudent suicide at jagitial

ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని...బావిలో దూకి విద్యార్ధి ఆత్మహత్య

వ్యవసాయ బావిలో దూకి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

Karimanagar Oct 7, 2020, 8:48 AM IST