E Commerce  

(Search results - 48)
 • flip kart

  Technology16, Feb 2020, 1:52 PM IST

  ఫ్లిఫ్‌కార్డ్ బంపర్ ఆఫర్స్: ‘మొబైల్స్ పై బొనంజా’

  స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. 

 • undefined

  Tech News11, Feb 2020, 4:19 PM IST

  ఆ వెబ్‌సైట్లలో మీరు ఏదైనా కొంటే బాదుడే..!

  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందుకు విదేశీ వెబ్‌సైట్లలో ’ఈ-కామర్స్‘ సంస్థల నుంచి కొంటే భారం తడిసిమోపెడు కానున్నది. ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధించాలని ప్రతిపాదిస్తోంది. సుంకాల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల ‘ఈ-రిటైలర్ల‘ నుంచి కొనుగోళ్ల వల్ల  కొనుగోలుదారులపై దాదాపు 50%  భారం పెరగనున్నది.
   

 • India is the Second-Largest Smartphone Market
  Video Icon

  NATIONAL29, Jan 2020, 9:29 AM IST

  రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించిన భారత్

  చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది.

 • undefined

  Tech News24, Jan 2020, 5:16 PM IST

  అమెజాన్ మరో రికార్డు...ప్రపంచ దేశాలలో 50 శాతం....

  అమెజాన్ మ్యూజిక్ గత సంవత్సరంలో బ్రిటన్, జర్మనీ, జపాన్, యుఎస్ దేశాలలో 50 శాతం పెరిగింది. అమెజాన్ మ్యూజిక్ స్పాటిఫైని అధిగమించడానికి ఇంకా చాలా దూరంలో ఉంది. స్పాటిఫై 118 మిలియన్ల పేడ్  సబ్ స్క్రైబర్లతో సహా 248 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది.

 • amazon offer on smartphone

  Tech News18, Jan 2020, 10:39 AM IST

  అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...కొద్దిరోజులు మాత్రమే...

  ఈ ఏడాది తొలి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020లో భాగంగా ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు చైనా స్మార్ట్ ఫోన్  సంస్థ వన్ ప్లస్ తెలిపింది. ఈ ఆఫర్లను ఆన్ లైన్ లో వన్ ప్లస్  స్టోర్, అమెజాన్ ఇండియా, ఆఫ్ లైన్ లో వన్ ప్లస్ స్టోర్ లో పొందవచ్చు. 

 • amazon flipkart offers and discounts

  Tech News14, Jan 2020, 12:42 PM IST

  అమ్మకందార్లతో కుమ్మక్కు... అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​​ డిస్కౌంట్ ఆఫర్లపై సీసీఐ ఇన్వెస్టిగేషన్...

  ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లపై కాంపిటిషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. భారీ రాయితీలు ప్రకటించడం, తమ వేదికలపై ఎంచుకున్న అమ్మకందార్లతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. 'ఢిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​' దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ చర్యలు చేపట్టింది.
   

 • e commerce

  Technology12, Jan 2020, 2:18 PM IST

  గీత దాటారో తస్మాత్ జాగ్రత్త: ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ వార్నింగ్

  ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల విధానాలపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యాపారుల సంఘాల బాటలో కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) చేరింది. వివిధ కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలను ఈ ‘ఆన్​లైన్​ రిటైల్’ సంస్థలు రహస్యంగా ఉంచుతున్నాయని మండిపడింది.
   

 • amazon sale offer on sankranthi

  Tech News11, Jan 2020, 12:05 PM IST

  అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్

   అమెజాన్  సంక్రాతి  పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది.  అందులో భాగంగా అమెజాన్ ఫస్ట్  గ్రేట్ ఇండియన్ సేల్ 2020ని  ప్రకటించింది. సంక్రాంతి పండుగ తరువాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.  
   

 • flipkart launch laptop

  Gadget10, Jan 2020, 3:04 PM IST

  ఫ్లిప్‌కార్ట్ నుండి కొత్త స్లిమ్ ల్యాప్‌టాప్‌.... ధర ఎంతో తెలుసా...?

  ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మార్క్యూ లేబుల్ క్రింద ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెడుతుంది. ఎలక్ట్రోనిక్ రంగంలో ఇది ఫ్లిప్‌కార్ట్ కంపెనీ మొదటి ప్రాడక్ట్ అని చెప్పొచ్చు.
   

 • huge job recruitment for new year

  business2, Jan 2020, 3:52 PM IST

  కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

  ప్రైవేట్ రంగమే ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కానున్నది. ఈ సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని మై హైరింగ్ క్లబ్, సర్కారీ నౌకరీడాట్ కామ్ సంయుక్తం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అందునా స్టార్టప్స్, ఈ -కామర్స్ రంగాల్లో కొలువులకు కొదవ లేదని.. ఉద్యోగాల కల్పనలో దక్షిణాది తొలి స్థానంలో ఉంటుందని వెల్లడించింది. 

 • internet ban leads to crores of loss

  Tech News30, Dec 2019, 1:35 PM IST

  ‘ఇంటర్నెట్’... వల్ల ఎన్ని వేల కోట్లు నష్టం తెలుసా...?

  ఉద్రిక్త పరిస్థితుల్లో అంతర్జాల సేవలను నిలిపివేయడం సాధారణం అయిపోయింది. అయితే ఇంటర్నెట్​ నిషేధం వల్ల భారత్ ఏటా రూ.21 వేల కోట్ల పై చిలుకు నష్టపోతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టమేమిటో చూద్దాం..

 • amazon online fake review

  Tech News25, Dec 2019, 2:48 PM IST

  చీటింగ్: ఆన్‌లైన్‌ రివ్యూలతో అమెజాన్‌ కస్టమర్లకు బురిడీ...

  ఆన్ లైన్ రివ్యూలు ఇప్పుడొక వ్యసనం. అవి చూశాక వివిధ కంపెనీలు, బ్రాండ్ వస్తువులపై అంచనాకు వచ్చేయొచ్చు. కానీ యూరప్ దేశాల్లో ఫేక్ రివ్యూలు రాయించుకుని డబ్బు చెల్లిస్తున్నట్లు డెయిలీ మెయిల్ ఓ వార్తాకథనం ప్రచురించింది. 

 • e commerce online shopping

  Tech News24, Dec 2019, 10:52 AM IST

  రానున్న రోజుల్లో ఆన్​లైన్​ షాపింగ్​​​ ఎలా ఉంటుంది తెలుసా...?

  వచ్చే దశాబ్దంలో ఆన్​లైన్​ షాపింగ్​​​ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నంత సులభంగా ఉంటుందా? పెద్ద బ్రాండ్లే ఆన్​లైన్​ మార్కెట్​ను శాసిస్తాయా? నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆఫర్లతో ఆకట్టుకుంటున్న డిజిటల్ వేదికలు తర్వాతర్వాత మనపై పెత్తనం చేస్తాయని, మార్కెట్లో బ్రాండ్లను, ధరలను శాసిస్తాయని ఆర్థిక వేత్తలు, భవిష్యత్ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. 

 • hifuture new ear buds launch

  Technology11, Dec 2019, 4:14 PM IST

  ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైట్ వెయిట్ ఇయర్‌బడ్స్‌...ధర ఎంతంటే ?

  కొత్త వైర్‌లెస్ ఒలింబుడ్స్ సంగీత ప్రియులకు కోసం సృష్టించిన ఇయర్‌బడ్స్. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లో ఒలిమ్‌బడ్స్ కేవలం 3,999 రూపాయలకు లభిస్తాయి.

 • flipkart news for customers

  Technology28, Nov 2019, 10:19 AM IST

  ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త...అదేంటంటే ?

  భారతదేశంలో  ఉన్న  టైప్ II, III నగరాలు మరియు గ్రామీణ ప్రాంతం వెలుపల ఉన్న  200 మిలియన్ల వినియోగదారులను  ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఈ కొత్త ఫీచర్  ఫ్లిప్‌కార్ట్ కు సహాయపడుతుంది. ఇ-కామర్స్ ను మరింత అభివృద్ధి దిశగా ఫ్లిప్‌కార్ట్ చేసిన నూతన ప్రయత్నం ఇది.