Dwayne Bravo

(Search results - 11)

CSK

Cricket22, Oct 2020, 4:09 PM

IPL 2020: ధోనీసేనకి మరో షాక్... గాయంతో ఐపీఎల్‌కి దూరమైన మరో ప్లేయర్...

IPL 2020 సీజన్‌లో ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్ అవకాశాలకి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మరో పిడుగు పడింది. అసలే సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లు దూరం కావడంతో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న సీఎస్‌కే‌కి గాయం కారణంగా మరో ప్లేయర్ దూరం కానున్నాడు.

Dhoni's form hasn't been impressive as well, as he has managed just 164 runs in nine innings at an average of 27.33. Meanwhile, CSK head coach, Stephen Fleming, too, admitted that the team was morally down, as they are struggling to get a positive mindset, owing to the consecutive losses they have suffered of late.

Cricket20, Oct 2020, 8:00 PM

షాకింగ్... సీఎస్‌కేకి ధోనీ గుడ్‌బై... వచ్చే సీజన్‌ నుంచి వీళ్లు కూడా....

IPL 2020 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. 10 సీజన్లలో జట్టును విజయవంతంగా నడిపించి, మూడు టైటిళ్లు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌లో వచ్చే సీజన్‌లో సమూలమైన మార్పులు జరగబోతున్నట్టు టాక్ వినబడుతోంది.

ஆனால் காயத்தால் கடைசி ஓவரை வீச முடியாதது குறித்து மிகவும் வேதனை தெரிவித்தார் பிராவோ. பிராவோவால் வீசமுடியாததால் தான், வேறு வழியில்லாமல் கடைசி ஓவரை ஜடேஜாவிடம் கொடுக்க வேண்டியதாயிற்று. பிராவோ இன்னும் 2 வாரங்கள் ஓய்வெடுக்க நேரிடும் என்றார் ஃப்ளெமிங்.

SPORTS19, Oct 2020, 10:05 AM

IPL 2020: ఇప్పటికే వరుస ఓటములతో సతమతం... ధోని సేనకు మరో షాక్

ఐపిఎల్ సీజన్ 13లో వరుస ఓటములతో సతమతమవుతున్న ధోని సేనకు మరో షాక్ తగిలింది.

Dwayne Bravo CSK

Cricket16, Oct 2020, 6:14 PM

IPL 2020: డ్వేన్ బ్రావ్ గర్ల్ ఫ్రెండ్ సూపర్ హాట్ గురూ... ఫోటోలు చూస్తే...

IPL 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావ్, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా డిఫరెంట్ స్టైల్‌లో ఇరగదీస్తూ జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. కరేబియన్ ప్లేయర్లు పోలార్డ్, రస్సెల్, క్రిస్ గేల్‌లాగే డ్వేన్ బ్రావో‌కి కూడా ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. బ్రావో గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసా..

డ్వేన్ బ్రావో

Cricket1, Oct 2020, 5:11 PM

IPL 2020: అనుష్క సినిమా గురించి పోస్టు చేసిన బ్రావో... షాక్‌లో ఫ్యాన్స్...

IPL 2020 సీజన్ 13లో తన మార్క్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న సీఎస్‌కే, మూడు మ్యాచుల్లో ఒకేఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల సీజన్‌కి దూరంగా ఉండడం, అంబటిరాయుడితో పాటు మరో ప్లేయర్ డ్వేన్ బ్రావో గాయాల బారిన పడడం సీఎస్‌కేకి ఇబ్బంది కలిగిస్తోంది.

• undefined

Cricket7, Jul 2020, 8:24 AM

ధోనీ బర్త్ డే... హెలికాప్టర్ సాంగ్ తో బ్రావో స్పెషల్ విషెస్

ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆ పాటను విడుదల చేశాడు.  ఈ పాటను ధోనీకే అంకితమిస్తున్నట్టు డ్వేన్‌ చెప్పాడు. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ నెంబ ర్‌-7. ఆల్‌ ఆఫ్‌ రాంచీ షౌటింగ్‌ ధోనీ. ఆల్‌ ఆఫ్‌ ఇండియా షౌటింగ్‌ మాహి. ఆల్‌ ఆఫ్‌ చెన్నై షౌటింగ్‌ తలా’ అంటూ ఈ పాట సాగుతుంది.

Dhoni has not played for India since the ICC World Cup 2019 semi-final in July last year. He was set to lead CSK in the IPL.

Cricket14, Jun 2020, 7:01 AM

క్రికెట్లో ధోని అతి పెద్ద సూపర్ స్టార్.....

మహేంద్రసింగ్‌ ధోని వరల్డ్‌ క్రికెట్‌ అతిపెద్ద సూపర్‌ స్టార్‌ అని వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్నాడు. ఆన్ ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎం.ఎస్‌ ధోనితో మాట్లాడటం అత్యంత సులభమని కరీబియన్‌ క్రికెటర్‌ తెలిపాడు.

• Dvine Bravo

Cricket21, Apr 2020, 3:41 PM

అది ఓ కుటుంబం లాంటిది: చెన్నై సూపర్‌ కింగ్స్‌‌పై బ్రావో ప్రశంసల జల్లు

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు విండీస్ స్టార్ డ్వేన్ బ్రావో. ఐపీఎల్‌లో సీఎస్‌కే జట్టు ఓ కుటుంబంలా ఉంటుందని, ఇతరుల విజయాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని అతను చెప్పాడు.

• Dvine Bravo

Cricket12, Nov 2019, 1:55 PM

నా కెరీర్ ఇలా అవ్వడానికి కారణం అతనే.. బ్రేవో షాకింగ్ కామెంట్స్

కెమెరూన్ పదవీ కాలం ముగిసిపోవడంతో తమ క్రికెట్ బోర్డుకి మంచి రోజులు వచ్చాయన్నారు. ఎక్కువ కాలం పనిచేసిన కామెరున్ నియంతలా ప్రవర్తించాడని..  బోర్డును  నాశనం చేశాడని మండిపడ్డాడు. అతని కారణంగానే చాలా మంది క్రికెట్ కి వీడ్కోలు పలికారని అన్నారు.

• Dhoni Bravo

Cricket29, Oct 2019, 3:34 PM

న్యూ లుక్ లో ధోనీ ... బ్రావో షాక్..వీడియో వైరల్

ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాడు. చాలా మందికి ధోనీ కేవలం క్రికెటర్ గానే తెలుసు. అయితే... ధోనీకి కేవలం క్రికెట్ లోనే కాకుండా వివిధ క్రీడల్లో ఆరితేరాడు. క్రికెటర్‌గా మారడానికి ముందు ఎంఎస్‌ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌, టేబుల్‌ టెన్నిస్‌లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు.

• pollard bravo

CRICKET10, Sep 2019, 6:55 PM

నా ఫ్రెండ్ కోసమైనా వెస్టిండిస్ తరపున ఆడాలనుంది: బ్రావో

వెస్టిండిస్ టీంకు నూతన సారథిగా ఎంపికైన కిరన్ పొలార్డ్ సహచరులు, మాజీలు, అభిమానుల నుండి అభినందనలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే  మాజీ  ప్లేయర్ బ్రావో కాస్త వెరైటీగా పొలార్డ్ కు కంగ్సాట్స్ తెలిపాడు.