Dwaraka  

(Search results - 24)
 • దాంతో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గా పనిచేస్తున్న ద్వారకా తిరుమల రావు ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

  Vijayawada30, Dec 2019, 2:09 PM IST

  క్రైమ్ రౌండప్ 2019... విజయవాడలో పెరిగిన హత్యలు

  విజయవాడ నగరంలో 2018 సంవత్సరంతో పోలిస్తే 2019 లో  నేరాల శాతం తగ్గినట్లు పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అయితే హత్యల శాతం మాత్రం పెరగిపోయినట్లు తెలిపారు.  

 • bhavani

  Andhra Pradesh11, Dec 2019, 4:50 PM IST

  విజయవాడ భవానీ కేసులో ట్విస్ట్: పెంపుడు తల్లి ఫిర్యాదు, డీఎన్ఏ టెస్ట్‌కు ఏర్పాట్లు

  విజయవాడ భవానీ కేసు మలుపు తిరిగింది. ఆ బాలికకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్ కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. 

 • Fake Website Of Vijayawada Kanakadurga Temple, Complaint To police
  Video Icon

  Andhra Pradesh10, Dec 2019, 5:18 PM IST

  Video : సైబర్ నేరగాళ్ల వలలో కనకదుర్గమ్మ భక్తులు

  విజయవాడలోని ప్రముఖ కనకదుర్గ దేవాలయం పేరుతో నకిలీ వెబ్ సైట్ ను సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఘటన తాజాగా బయటపడింది. 

 • cricket betting gang arrested in Vijayawada
  Video Icon

  Vijayawada4, Dec 2019, 4:54 PM IST

  Video : చదివింది నాలుగో తరగతి...చేసేది క్రికెట్ బెట్టింగులు...

  విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 16లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన పైలా ప్రసాద్, మోహన్ కృష్ణ, శరత్ చంద్రతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మోహన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నామని కమీషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిందితుల నుంచి బెట్టింగ్ కు నిర్వహించే 20 సెల్ ఫోన్స్ బాక్స్, వీడియో కాన్ టీవీ, 2 ల్యాప్ట్యాప్ లు,19 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో ప్రధాన నిందితుడు ప్రసాద్ కేవలం 4 వ తరగతే చదువుకున్నా,టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అన్నారు.

 • dwaraka

  Weekend Special17, Nov 2019, 2:58 PM IST

  క్రైమ్ రౌండప్: ప్రియుడితో ఉండగా చూసిందని బిడ్డ హత్య, భార్య వీడియోలతో భర్త బెదిరింపులు..మరిన్ని

  విజయవాడ సమీపంలోని భవానీపురంలోని ఎనిమిదేళ్ల బాలిక ద్వారక హత్యకు తల్లి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడో భర్త. ఇలాంటి మరిన్ని నేరవార్తల కోసం. 

 • rape attempt
  Video Icon

  Andhra Pradesh12, Nov 2019, 1:13 PM IST

  dwaraka murder case : ద్వారకపై అత్యాచారయత్నం...పెంటయ్యపై రేప్ కేసు..

  విజయవాడ భవానీపురంలో ఎనిమిదేళ్ల ద్వారకను హత్య చేసిన నిందితుడు ప్రకాష్ అలియాస్ పెంటయ్యకు నేరచరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ద్వారకమీద అత్యాచారానికి ప్రయత్నించినట్టు ఆధారాలు లభించాయి. గతంలో కూడ ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు

 • dwaraka murder
  Video Icon

  Andhra Pradesh12, Nov 2019, 12:16 PM IST

  dwaraka murder case : వివాహేతర సంబంధం తెలిసిపోయిందని కన్నకూతురినే కడతేర్చిన తల్లి

  విజయవాడ భవానీపురంలో తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి. తరువాత ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ వెతికింది. ఈ నెల 10వ తేదీన కన్పించకుండా పోయిన ఎనిమిదేళ్ల ద్వారక మృతదేహం ఈ నెల 11వ తేదీ సాయంత్రం పక్కింట్లోనే గోనెసంచిలో లభ్యమైంది. 

 • dwaraka

  Andhra Pradesh12, Nov 2019, 11:08 AM IST

  ద్వారక మర్డర్: పెంటయ్యపై రేప్ కేసు, తల్లి పాత్రపై విచారణ

  విజయవాడ భవానీపురంలో ఎనిమిదేళ్ల ద్వారకను హత్య చేసిన నిందితుడు ప్రకాష్ అలియాస్ పెంటయ్యకు నేరచరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడ ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

 • dwaraka

  Andhra Pradesh12, Nov 2019, 8:02 AM IST

  ప్రియుడితో తల్లి రాసలీలలు: విజయవాడ ద్వారక హత్యలో ట్విస్ట్

  తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి.అయితే ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ ఆమె వెతికింది.విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

 • dwaraka

  Andhra Pradesh11, Nov 2019, 9:05 PM IST

  విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

  విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. బాలికపై నిందితుడు ప్రకాశ్ అత్యాచారం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 • dwaraka

  Vijayawada11, Nov 2019, 5:24 PM IST

  ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

  విజయవాడలో ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. భవానీపురానికి చెందిన మువ్వ ద్వారక ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు

 • vijayawada cp

  Vijayawada6, Nov 2019, 9:28 PM IST

  విజయవాడలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్... ప్రారంభించిన సిపి తిరుమలరావు

  విజయవాడలోని హనుమాన్ పేటలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ ని నగర పోలీస్ కమీషనర్ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. మాదకద్రవ్యాల విక్రయాలకు నగరంలో అడ్డాగా మారినందుకే ఇక్కడ దీన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 

 • run for unity run by AP police in krishna district
  Video Icon

  Vijayawada31, Oct 2019, 1:43 PM IST

  RashtriyaEktaDivas video : ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

  జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో రన్ ఫర్ యూనిటీ పరుగు జరిగింది.  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్,  సీపీ ద్వారకాతిరుమలరావు, విద్యార్థులు పాల్గొన్నారు. బెంజిసర్కిల్ నుండి CAR గ్రౌండ్స్ వరకు జరిగే ఈ సమైక్యతా పరుగును డీజీపీ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు.

 • cows

  Andhra Pradesh12, Aug 2019, 8:13 PM IST

  విజయవాడలో గోవుల మృతి: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

  గోవుల మృతికి సంబంధించి పూర్తి వివరాలను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి అందజేయాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆఆదేశించారు.  ఇప్పటికే గోవుల మరణాల వెనుకు కుట్ర దాగి ఉందని విషప్రయోగం వల్లే గోవులు మరణించినట్లు  పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. 
   

 • undefined

  Telangana8, Jul 2019, 2:36 PM IST

  రాంప్రసాద్ హత్య కేసు: కారు యజమానిని గుర్తించిన పోలీసులు

  రాంప్రసాద్ హత్య కేసులో కారు యజమానిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. మూడేళ్ల క్రితమే తాను కారును అమ్మినట్టు  యజమాని తెలిపాడు. ఇప్పుడు ఆ కారును ఎవరు వాడుతున్నారో తెలియదని చెప్పాడు.