Dulquer Salmaan  

(Search results - 13)
 • Entertainment7, Aug 2020, 10:27 AM

  హ్యాండ్సమ్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

  మలయాళ ఇండస్ట్రీలో స్టార్ వారసుడిగా పరిచయం అయిన దుల్కర్‌ సల్మాన్‌ తరువాత తనదైన నటనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బహు భాషా నటుడిగా ఎదుగుతున్న దుల్కర్‌ సినిమాల్లోకి రాకముందే లైఫ్‌లో వెల్‌ సెటిల్ అయ్యాడు. మరి ఈ యంగ్ హీరో సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

 • Entertainment28, Jul 2020, 4:09 PM

  హను రాఘవపూడితో దుల్కర్‌ సల్మాన్‌ పీరియాడిక్‌ లవ్‌ స్టోరి

  స్వ‌ప్న సినిమా మరో భారీ త్రిభాషా చిత్రాన్ని మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేయ‌నున్నారు. ప్ర‌ఖ్యాత వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది.

 • Entertainment27, Jun 2020, 1:08 PM

  `మహానటి` ఫేం దుల్కర్‌ అంత త్వరగా పెళ్లెందుకు చేసుకున్నాడో తెలుసా?

  మహానటి సినిమాలో జెమినీ గణేష్‌ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి అందరినీ ఆకట్టుకున్న అందగాడు దుల్కర్‌ సల్మాన్‌. ఓకె బంగారం అంటూ తెలుగు వారిని పలకరించిన ఈ మలయాళ క్యూట్‌ బాయ్‌ ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్‌ హీరోగా ఎదుగుతున్నాడు. అయితే ఈ ఛార్మింగ్ భాయ్‌కి ఇప్పటికే పెళ్లై పిల్లలున్నారన్న సంగతి తెలుసా..?

 • Entertainment9, Jun 2020, 2:54 PM

  నయనతారకు పబ్లిక్‌గా ఐ లవ్‌ యూ చెప్పిన యంగ్ హీరో

  సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా ఓ రేంజ్‌ ఇమేజ్‌ అందుకున్న నటి నయనతార. ఆమెకు సామాన్య ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి ఓ అభిమాని ఓ వేడుకలో నయనతారకు ఐ లవ్‌ యూ చెప్పాడు.

 • Kannum Kannum Kollaiyadithaal

  Entertainment29, May 2020, 8:46 AM

  థియోటర్స్ ఓపెన్ చేసారు, దుల్కర్‌ సినిమా రీ రిలీజ్

  ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న దుల్కర్‌ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్‌ కథను ఎంచుకున్నాడు. పిబ్రవరిలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే విడుదలైన కొన్నిరోజులకే కరోనా వైరస్‌ విజృంభిస్తోండడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ మంది చూడలేదు.ఆంటోని జోసెఫ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తాజాగా రీరిలీజ్‌ చేశారు.

 • <p>Dulquer Salmaan</p>

  Entertainment10, May 2020, 2:01 PM

  అఫీషియల్: తెలుగులో మరో చిత్రం కమిటైన దుల్కర్

  మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత  'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యి క్లిక్ అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి సక్సెస్ ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 

 • Entertainment News25, Apr 2020, 11:52 AM

  బీ ద రియల్‌ మెన్‌: రౌడీ రొటీన్‌ మరీ బోరింగ్‌

  ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌, చిరంజీవి, వెంకటేష్‌, కీరవాణి, సుకుమార్ లాంటి వారు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయగా దర్శకుడు కొరటాల శివ, ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా విజయ్ దేవరకొండను కోరాడు. అయితే ఈ విషయంలో కూడా విజయ్ తన మార్క్ చూపించాడు.

 • Entertainment News22, Apr 2020, 4:52 PM

  చిత్రయూనిట్‌ పొరపాటు... క్షమాపణలు కోరిన హీరో

  దుల్కర్‌ నటించిన ఓ సినిమాలో ముంబైకి  చెందిన చేతన అనే రిపోర్టర్‌ ఫొటోను అవమానకరంగా చూపించారని, పర్మిషన్‌ లేకుండా ఇలా చేయడం ఏంటని, సినిమా నుంచి తన ఫొటోను తీసివేయాలని అది కుదరని పక్షంలో బ్లర్ చేయాలని ఆ రిపోర్ట్‌ కోరాడు. హీరో దుల్కర్ సల్మాన్ తో పాటు దర్శకుడిని ట్యాగ్ చేస్తూ చేతన ట్వీట్ చేశాడు.

 • Dulquer Salmaan

  Entertainment News15, Apr 2020, 2:13 PM

  లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్.. నా భార్యని తొలిసారి అలా కలిశా, ఫ్రెండ్స్ వల్లే

  సౌత్ రొమాంటిక్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. దుల్కర్ సల్మాన్ కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.
 • mahanati

  News18, Mar 2020, 2:01 PM

  డిజాస్టర్ దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీ

  మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

 • టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది.

  News14, Jan 2020, 5:46 PM

  మరో యువ హీరోతో కాజల్ రొమాన్స్..!

  గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న చందమామ కాజల్ అగర్వాల్. మెయిన్ గా తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సీత - రణరంగం వంటి సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు.

 • Dulquer Salmaan

  News28, Oct 2019, 11:55 AM

  మహానటి యాక్టర్ మరో మల్టీస్టారర్..  టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్

  మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో ప్రజెంట్ చేసిన ఈ కుర్ర హీరో మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 • Shakeela

  ENTERTAINMENT19, Sep 2019, 6:04 PM

  ఆ హీరో కన్నా ప్రభాస్ చాలా హాట్.. షకీలా కామెంట్స్!

  శృంగార తార షకీలా 90 దశకంలో ఓ వెలుగు వెలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా షకీలా బిజీగా సినిమాలు చేసేది. కానీ ప్రస్తుతం ఆమె వెండితెరపై కనిపించడం లేదు. బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలో షకీలా ఎక్కువగా నటించింది. స్టార్ హీరోల సినిమాలు సైతం షకీలా వల్ల వాయిదా పడ్డ సందర్భాలు ఉన్నాయి.